శ్రీ.జె.సి.ప్రభాకర రెడ్డి గారి విరాళం 2,00,000/-

తాడిపత్రి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ.జె.సి.ప్రభాకర రెడ్డి గారు జీవనికి విరాళం అందించారు. ఇందుకు శ్రీ.నారాయణ రెడ్డి గారు సహకరించారు. వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.






ప్రభాకర రెడ్డి గారి నుంచి విరాళం అందుకుంటున్న జీవని కార్యదర్శి ఆలూరు సాంబశివా రెడ్డిగారు .

No comments:

Post a Comment