శ్రీ కులశేఖరరెడ్డి మరియు శ్రీమతి కోమలగార్లు 20,000/- విలువ చేసే కంకర విరాళంగా ఇచ్చారు. జీవనిని వారికి పరిచయం చేసి కంకర ఇప్పించడంలో శ్రీ నార్పల సప్తగిరిరెడ్డి మరియు శ్రీమతి అనితగార్లు ఎంతగానో సహకరించారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 


Expenditure for Girl's Dormitory
MARCH - 2014 - 1,18,870/-
APRIL    - 2014 - 2,09,050/-
Total ................... 3,27,920/-

3150    - 3.5.14 - labor
7900    - 3.5.14 - mason labor

11000  - 4.5.14 - sand
5000    - 4.5.14 - iron windows
240      - 4.5.14 - labor
6850    - 6.5.14 - iron
2100    - 10.5.14 - labor
1400    - 12.5.14 - rod benders
3600    - 12.5.14 - mason labor 
900      - 17.5.14 - labor
4400    - 17.5.14 - stones
15000  - 17.5.14 - centring 61,540/-

680      - 20.5.14 - labor
4000    - 20.5.14 - mason labor
1000    - 20.5.14 - jcb 67,220/- 
156300- 21.5.14 - steel 2,23,520/-
4500    - 22.5.14 - tractors rent 2,28,020/- 
1960    - 24.5.14 -  labor 229980/-
15000  - 24.5.14 - centring
3000    - 24.5.14 - jcb rent
9000    - 24.5.14 - mason labor 2,56,980/- 
800      - 28.5.14 - electrician labor
3300    - 28.5.14 - iron labor 2,61,080 
15400  - 29.5.14 - gravel
6850    - 29.5.14 - iron windows
4740    - 29.5.14 - paints 2,88,070/-

4150    - 31.5.14 - iron labor
5880    - 31.5.14 - mason labor
760      - 31.5.14 - labor 2,98,860/-
 


Total - 6,26,780/-

Read More



జీవని విద్యాలయంలో ప్రధానోపాధ్యాయులు : అనుభవం కలిగిన, సైన్సు టీచర్ ప్రధానోపాధ్యాయుడుగా కావలెను. జీతం 8000/-
కింది తరగతులు బోధించడానికి ఒక టీచర్ కావలెను 6000/- జీతం.
ఆయా: 2500 జీతం, భోజన వసతి సదుపాయం

సంప్రదించండి: 9440547123

Read More

గురుతుల్యులు శ్రీ అనంతయ్య గారు ( వైస్ ప్రిన్సిపాల్, AFFLATUS GLOBAL SCHOOL, ANANTAPUR ) పిల్లలకు స్పెషల్ మీల్స్ స్పాన్సర్ చేసారు. వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 




Expenditure for Girl's Dormitory
MARCH - 2014 - 1,18,870/-
APRIL    - 2014 - 2,09,050/-
Total ................... 3,27,920/-

3150    - 3.5.14 - labor
7900    - 3.5.14 - mason labor

11000  - 4.5.14 - sand
5000    - 4.5.14 - iron windows
240      - 4.5.14 - labor
6850    - 6.5.14 - iron
2100    - 10.5.14 - labor
1400    - 12.5.14 - rod benders
3600    - 12.5.14 - mason labor
900      - 17.5.14 - labor
4400    - 17.5.14 - stones
15000  - 17.5.14 - centring 61,540/-

680      - 20.5.14 - labor
4000    - 20.5.14 - mason labor
1000    - 20.5.14 - jcb 67,220/- 
156300- 21.5.14 - steel 2,23,520/-
4500    - 22.5.14 - tractors rent 2,28,020/- 
1960    - 24.5.14 -  labor 229980/-
15000  - 24.5.14 - centring
3000    - 24.5.14 - jcb rent
9000    - 24.5.14 - mason labor 2,56,980/- 
800      - 28.5.14 - electrician labor
3300    - 28.5.14 - iron labor 2,61,080 
15400  - 29.5.14 - gravel
6850    - 29.5.14 - iron windows
4740    - 29.5.14 - paints 2,88,070/-


Total - 6,15,990/-

Read More


మిత్రులారా తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైనా మీదృష్టిలోకి వస్తే దయచేసి తెల్పండి. పిల్లలు 5-7 సంవత్సరాల మధ్య వయసు వారై ఉండాలి. వారు జీవితంలో స్థిరపడేవరకు జీవని బాధ్యత వహిస్తుంది. వివరాలకు 9440547123 ఫోన్‌కు సంప్రదించవచ్చు. మరిన్ని వివరాలకు ...


www.jeevanianantapur.com
https://www.facebook.com/jeevani.sv


 

Read More




Expenditure for Girl's Dormitory
MARCH - 2014 - 1,18,870/-
APRIL    - 2014 - 2,09,050/-
Total ................... 3,27,920/-

3150    - 3.5.14 - labor
7900    - 3.5.14 - mason labor

11000  - 4.5.14 - sand
5000    - 4.5.14 - iron windows
240      - 4.5.14 - labor
6850    - 6.5.14 - iron
2100    - 10.5.14 - labor
1400    - 12.5.14 - rod benders
3600    - 12.5.14 - mason labor
900      - 17.5.14 - labor
4400    - 17.5.14 - stones
15000  - 17.5.14 - centring 61,540/-

680      - 20.5.14 - labor
4000    - 20.5.14 - mason labor
1000    - 20.5.14 - jcb 67,220/- 
156300- 21.5.14 - steel 2,23,520/-


Total - 5,51,440/-



Read More


Expenditure for Girl's Dormitory
MARCH - 2014 - 1,18,870/-
APRIL    - 2014 - 2,09,050/-
Total ................... 3,27,920/-

3150    - 3.5.14 - labor
7900    - 3.5.14 - mason labor

11000  - 4.5.14 - sand
5000    - 4.5.14 - iron windows
240      - 4.5.14 - labor
6850    - 6.5.14 - iron
2100    - 10.5.14 - labor
1400    - 12.5.14 - rod benders
3600    - 12.5.14 - mason labor
900      - 17.5.14 - labor
4400    - 17.5.14 - stones
15000  - 17.5.14 - centring
61,540/-


Total - 3,89,460

Read More



అమెరికాలో ఉంటున్న షిరిడి సాయి భక్తులు 18,460/- శ్రీమతి ప్రవీణ మరియు శ్రీ సతీష్ గార్ల కుమార్తె సరయూ, అమెరికా 7,100/- విరాళం అందించారు. అట్లూరి భవాని చారిటబుల్ ట్రస్ట్, గుడివాడ వారి ద్వారా ఈ విరాళం అందింది. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.



Expenditure for Girl's Dormitory
MARCH - 2014 - 1,18,870/-
APRIL    - 2014 - 2,09,050/-
Total ................... 3,27,920/-

3150    - 3.5.14 - labor
7900    - 3.5.14 - mason labor

11000  - 4.5.14 - sand
5000    - 4.5.14 - iron windows
240      - 4.5.14 - labor
6850    - 6.5.14 - iron
2100    - 10.5.14 - labor
1400    - 12.5.14 - rod benders
3600    - 12.5.14 - mason labor - 41,240/-


Total - 3,69,160

Read More




ఎన్నికల విధులకు వెళ్ళిన నాకు ఎదురైన కొన్ని అనుభవాలు.

కింద చెబుతున్న పాయింట్లు అందరికీ వర్తించవు. పల్లెల్లో ఈ సమస్య ఉంది. నేను మరికొందరు మిత్రులను అడిగి నిర్ధారించుకుని రాస్తున్నాను.


పూర్తిగా బ్యాలట్ బాక్సులను తొలగించాలి. ఒక ఎలెక్షన్‌కు బ్యాలట్ బాక్స్ మరోసారి మిషన్లతో పెట్టడం వల్ల వృద్దులు తికమకపడుతున్నారు. 
బూత్‌లోకి వెళ్ళబోయే ముందు పోలింగ్ అధికారి ఇస్తున్న ఓటర్ స్లిప్ వారిని గందరగోళపరుస్తోంది. దానితో మిషన్‌ను ఏదో చేయాలి, లేదా ఆ పేపర్ ఓటు వేయడంలో సహాయపడుతుంది అని అనుకుంటున్నారు. కొంతమంది దాన్ని మిషన్ కింద పెడుతున్నారు.
 
ఎక్కడ నొక్కాలో తెలియడం లేదు. చాలా మంది గుర్తు మీద నొక్కుతున్నారు. అప్పుడు పక్కన నొక్కాలి అని మేము చెబితే దాని పక్కన ఉన్న రెడ్ ఇండికేటర్ మీద నొక్కుతున్నారు. ( ఈ నొక్కడం ఎంత దారుణంగా ఉంది అంటే, మిషన్ పెట్టిన బల్ల భూకంపం వచ్చినట్లు ఊగిపోతోంది )

కాబట్టి గుర్తుల మీదే నొక్కేలా ఏర్పాటు చేస్తే బావుంటుంది. గుర్తులను ఫ్లోరసెంట్ రంగుల్లో ముద్రిస్తే బాగా కనబడుతుంది.

గుర్తులు సరిగా కనిపించడం లేదు. కిటికీలు మూసేస్తారు కాబట్టి వెలుగు ఉండటం లేదు.

ఓటర్లు బూతులోకి ప్రవేశించేసరికి విపరీతమైన టెన్షన్ పడుతున్నారు.
ఎలా వేయాలో తెలియక, తప్పు చేస్తే పోలింగ్ అధికారులు అరుస్తారేమో అక్కడ ఉన్న తమ వాళ్ళు నవ్వుకుంటారేమో అన్న భయం ఓటర్లలో కనిపిస్తోంది.

పైన చెప్పిన సమస్యల వల్ల తాము అనుకున్న గుర్తుకు కాకుండా వేరే గుర్తుకు వేస్తున్న ఓట్లు గణనీయంగా ఉన్నాయి.



ఓటర్లను పోలింగ్ బూత్ వరకు రావడానికి బాగా కృషి చేసిన ఎన్నికల కమీషన్ వీటి మీద కూడా దృష్టి పెట్టాలి. ఒక డమ్మీ మిషన్‌ను ఎన్నికలకు ఆర్నెళ్ళు ముందుగా పంచాయితీ ఆఫీసుల్లో, పట్టణాల్లో జనసమ్మర్దం ఉన్న చోట ఉంచాలి.

సంతకాలు పెట్టలేక బొటనవేలి ముద్రలు వేసినవారు అదే చేత్తో ఓటు నొక్కుతున్నారు. దానివల్ల మిషన్ పాడవుతుంది. బొటనవేలితో ఎక్కువ ఒత్తిడి పడుతుంది కూడా. ఓటును చూపుడు వేలితో వేయాలి అని ప్రచారం చేయాలి. ఎడమ చేతి చూపుడు వేలికి సిరా పెట్టాలి.

రాజకీయ పార్టీలు డబ్బును పంచడం, మందు తాపడంలో ఉన్న శ్రద్ధను కాస్త వీటిపైన పెడితే ఓటర్లకు న్యాయం జరుగుతుంది. ప్రతి అభ్యర్థి డమ్మీ మిషన్లను విధిగా కొనుగోలు చేసేలా కమిషన్ చర్య తీసుకోవాలి.

పోలింగ్ అధికారులే వారిని ఎడుకేట్ చేయాలి అని కమీషన్ చెప్పవచ్చు. కానీ ప్రాక్టికల్గా అది సాధ్యపడదు. క్యూలో ఉన్నవారు గోల చేస్తారు. పోలింగ్ నెమ్మదిగా సాగుతుంది. 1000కి పైన ఓట్లు ఉన్న బూతుల్లో చాలా కష్టం.

ఇక చివరగా పోలింగ్ డ్యూటీలకు వెళ్ళిన వారి తిప్పలు. డిస్ట్రిబ్యూషన్ మరియు రిసీవింగ్ సెంటర్లలో భోజన సదుపాయాలు సక్రమంగా చేయాలి. ఊరికి దూరంగా ఈ సెంటర్లు ఉంటాయి. కొనుక్కుందామన్నా ఏమీ దొరకవు. రిసీవింగ్ సమయం ఏ అర్ధరాత్రో అపరాత్రో ఉంటుంది అప్పుడు ఇంకా దారుణం.
వీటిని నిర్వహించే పై అధికారులు తిండి పెట్టమని చెబ్తారు. వారి కింది స్థాయిలో కక్కుర్తి మనుషులవల్ల నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఈ డబ్బులను అడ్డదిడ్డంగా వారు తినేయడం కంటే ఎలెక్షన్ కమీషన్ ఇస్కాన్ లాంటి ధార్మిక సంస్థలకు అప్పచెబితే బావుంటుంది. కనీసం కాస్త తిండైనా దొరుకుతుంది.
వీటిమీద అప్పుడే స్పందించి ఫిర్యాదు చేయవచ్చు కదా అంటారా?
ఆ రోజంతా పనిచేసి అలసిపోయి రాత్రి 11 గంటల సమయంలో రిసీవింగ్ పాయింట్ చేరుకున్నాక అప్పుడు విప్లవం అనేది అసాధ్యం. ఓపిక చచ్చిపోయి ఇంటికి చేరుకుందాం అన్న తొందర వుంటుంది.

ఈ సారాంశాన్ని ఆసక్తి ఉన్నవారు ఇంగ్లీష్‌లోకి అనువాదం చేసి ఎలెక్షన్ కమీషన్‌కు పంపితే బావుంటుంది.


ధన్యవాదాలు.

Read More






Expenditure for Girl's Dormitory
MARCH - 2014 - 1,18,870/-
APRIL    - 2014 - 2,09,050/-
Total ................... 3,27,920/-

3150    - 3.5.14 - labor
7900    - 3.5.14 - mason labor

11000  - 4.5.14 - sand
5000    - 4.5.14 - iron windows
240      - 4.5.14 - labor


Total - 3,55,210

Read More



రంజిత్‌గుప్తా గారు ( చైర్మన్, రేవతి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కదిరి ) తమ తల్లిదండ్రులు శ్రీధర్‌గుప్తా, విశాలాక్షి గార్ల స్మృతిలో విరాళం అందించారు. ఇందుకు కుమారస్వామిరెడ్డి గారు ( అసిస్టెంట్ రిజిస్ట్రార్, చిట్స్, అనంతపురం ) సహకరించారు. వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.  


Expenditure for Girl's Dormitory
MARCH - 2014 - 1,18,870/-
APRIL    - 2014 - 2,09,050/-
Total ................... 3,27,920/-

3150    - 3.4.14 - labor
7900    - 3.4.14 - mason labor

Total - 3,38,970








Read More



కౌషిక్ గట్టు మరియు నవ్య దుద్దిళ్ళ గార్ల వివాహం నేడు. ఈ సందర్భంగా వారి సోదరుడు వినీల్ గట్టు గారు 5000/- విరాళం అందించారు. పిల్లల తరఫున వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కొత్త దంపతుల జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో సాగాలని జీవని కుటుంబం తరఫున కోరుకుంటున్నాము.  



Expenditure for Girl's Dormitory
MARCH - 2014 - 1,18,870/-
APRIL    - 2014 - 2,09,050/-
 
Total .... 3,27,920/-

Read More



సౌదీలో ఉంటున్న శ్రీ నాగశేఖర్ చందగాని మరియు శ్రీమతి అనిత గార్ల కుమారుడు రామనాగ సంజయ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా వారు జీవనికి 5000/- విరాళం అందించారు. పిల్లల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.






Expenditure for Girl's Dormitory
MARCH - 2014 - 1,18,870/-
APRIL    - 2014 - 2,09,050/-
Total .... 3,27,920/-

Read More



Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo