quick view : JEEVANI is an orphanage. Giving shelter to 37 parentless children. It is located in Rotary puram village, Bukkaraya samudram mandal, Anantapur district, Andhra pradesh, India
contact : jeevani.sv@gmail.com, phone: +91 9440547123
పాఠశాలలో ఇంటెర్వల్ సమయం...
నేను పేపర్ చూస్తున్నాను ...
" సార్ సార్ నీలిమ దగ్గర చూడండి యాభై రూపాయలు ఉన్నాయ్..." గోల చేస్తూ అన్నారు మిగతా పిల్లలు.
నేను తలెత్తి చూసాను.
ఆ అమ్మాయి నవ్వుతూ యాభై రూపాయలు చూపింది.
" పొద్దున్న వాళ్ల అమ్మా నాన్న చూడటానికి వచ్చారు. డబ్బులు , తినడానికి కజ్జికాయలు నిప్పట్లు ఇచ్చిపోయారు " మౌనిక చెప్పింది.
ఆ పిల్లలందరూ ప్రభుత్వ హాస్టల్లో ఉంటారు.
" సార్ నీలిమ వాళ్ల అమ్మా నాన్నలను చూసి కమల తన అమ్మ నాన్న వచ్చారని చెప్పింది " నవ్వుతు అంది రాజి.
" కమల ఎప్పుడు అంతే సార్ ఎవరి అమ్మా నాన్న వచ్చినా తన అమ్మా నాన్న వచ్చారని చెప్తుంది. హాస్టల్ ఆవరణలో ఎగురుతూ ఆనందిస్తుంది " తమాషాగానవ్వుతూ చెప్పింది మౌనిక.
నాకు అర్థం కాక " ఎందుకు ? " అని అడిగాను.
" కమలకు ఎవరు లేరు కదా సార్. రెండేళ్ళ కిందట హాస్టల్లో ఎవరో వదలి పెట్టిపోయారట " చెప్పింది రాజి.
నా మనసును పిండినట్లు అయింది. నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గొంతు పూడుకుపోయింది...
కమల వైపు చూసాను. అమాయకంగా మొహం పెట్టింది. తన చర్యను నేను తప్పు పడతానేమో అన్న ఫీలింగ్ కన్పిస్తోంది.
నేను కమలను దగ్గరికి పిలిచాను. ధైర్యం ఇచ్చేలా వెన్ను తట్టాను.
" పిల్లలు ఇక ఎపుడూ అలా అనకండి. కమలకు మనం అందరం ఉన్నాం. అవునా ?" అన్నాను.
అందరూ తలూపారు.
********************************************************************************
ఆ విధంగా జీవని పురుడు పోసుకుంది.
jeevani.sv@gmail.com
contact : jeevani.sv@gmail.com, phone: +91 9440547123
account details:
SBI : JEEVANI VOLUNTARY ORGANISATION, CURRENT ACCOUNT 30957763358
TREASURY BRANCH, ANANTAPUR, IFSC CODE : SBIN0012831
ICICI : JEEVANI VOLUNTARY ORGANISATION, CURRENT ACCOUNT 043905000999 ANANTAPUR IFSC CODE: ICIC0000439
ANDHRA BANK : JEEVANI VOLUNTARY ORGANISATION, S.B. ACCOUNT 038510100023594, 0385 NEW TOWN ANANTAPUR COURT ROAD. IFSCCODE: ANDB0000385
request to NRIs, pl. send your dontions only from your INDIAN ACCOUNT, we don't have permission to receive foreign currency as donations.
“Everybody can be great...
because anybody can serve. You don't have to have a college degree to serve.
You don't have to make your subject and verb agree to serve. You only need a
heart full of grace. A soul generated by love”
_Martin Luther king Jr.
JEEVANI was
found in June 2009 in Anantapur district of Andhra Pradesh, INDIA (Registration
No. 14/2009), is a non-profit organization and being supported by SRINIVASA
RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY (SRIT).
Objective:
The objective of jeevani is to bring up
orphaned, abandoned and destitute children in a homely atmosphere. We help them shape their own futures. We help children
overcome their past traumas and help them recognize and express their
individual abilities, interests and talents. We ensure that children receive
quality education and skills to be successful in life, become responsible and
contributing members of the society. By doing this we want to create a new
ecosystem which for generations produces good honest humanitarian citizens.
Philosophy:
We don’t believe just in charity because it
might provide food, clothes and shelter to some needy person but can’t impart
love, affection, care and warmth, necessary for healthy evolution of Man. Here
at Jeevani we believe that man is the vital integral part of the society, because we cannot live for ourselves alone, our
lives are connected and influenced by people around, so service must be the
very purpose of life and it must be the only price we pay to be living in the
society.
Jeevani wants to take forward the slogan “1% of earnings and 1% of time in life dedicated to service”.
We feel
that Service should not be the duty of a person or an organization alone; it’s
a collective participation by all of us. As a society it’s our very duty to
show compassion and look after all those in need, for which jeevani wants to be
a platform for all of you to involve, contribute and build the foundations of a compassionate society through the love
and affection that it offers to the children in its care.
Jeevani
vidyalayam: ( Jeevani School )
To meet
its objectives, Jeevani has contemplated the need for different environment
which is realized in the form of Jeevani Vidyalayam. It has acquired 3 acres of
land in Rotarypuram village which is located 12 kilometers from Anantapuram.
The construction is going on now. Currently the Vidyalayam is planned to
be equipped with boarding and educational facilities till high school. In
future it will be expanded to include junior college. ( +2 level )
Jeevani
Vidyalayam visions that a child be brought up in a much relaxed environment
where learning is fun. The functions of Vidyalayam are not limited to just
providing good education in to children but include building human relations
among them with an orientation to service. The objectives are:
· Provide quality education and
facilitate the all-round development of the child.
· Emphasize on building human
relations.
· Provide moral support for children.
· Mobilize donor and community
participation in offering care and support.
Currently,
Jeevani shelters 24 children. All children will be provided education till
Intermediate at Jeevani Vidyalayam. Depending on the child’s interest, support
will be extended to complete formal education till Masters Level. Children who
fail to continue with formal levels of education shall be empowered through
skills training for self-reliance. Employment opportunities will be provided
through small-scale industries under Jeevani society.
Jeevani
uses www.jeevani2009blogspot.com & www.jeevanianantapur.org as a medium to
provide updates on the activities of organization and its children. As a
firm believer in transparency, Jeevani provides daily balance sheet details
(incoming donations and outgoing expenditures) through SMS and blog updates.
Jeevani
has also undertaken other charity activities. It has donated things worth
5lakhs directly to the people residing in the flood affected regions of
Kurnool.
The aim of
Jeevani organization is to extend its services to as many orphans as possible.
Realizing the benevolent goals of Jeevani, Zee 24 hours news channel has
extended its accolades. Jeevani has also received awards from the Hon’ble
speaker Sri. Nadendla Manohar.
We want to sculpture Jeevani Visyalyam as a model
school where the meaning of education is wisdom. Here students are taught
morality, good values, dignity of labour, life coping skills and are given all
the freedom, inspiring and holistic atmosphere to thrive and prepare themselves for future in a more
confidant way. For which we may require your might and magnanimity and more
over your blessings and support to train them become doctors, engineers,
lawyers, teachers and civil servants and make sure that these once forgotten
children take their rightful positions as the valuable members of the
society………..
Come join hands with JEEVANI to make this dream
possible and to make these children learn to be grateful for their lives,
knowing that God has chosen them for a purpose and will use them to help others
in life’s most difficult times………
Thanks
& |Regards,
Jeevani
Team.
***********************************************************
నేను పేపర్ చూస్తున్నాను ...
" సార్ సార్ నీలిమ దగ్గర చూడండి యాభై రూపాయలు ఉన్నాయ్..." గోల చేస్తూ అన్నారు మిగతా పిల్లలు.
నేను తలెత్తి చూసాను.
ఆ అమ్మాయి నవ్వుతూ యాభై రూపాయలు చూపింది.
" పొద్దున్న వాళ్ల అమ్మా నాన్న చూడటానికి వచ్చారు. డబ్బులు , తినడానికి కజ్జికాయలు నిప్పట్లు ఇచ్చిపోయారు " మౌనిక చెప్పింది.
ఆ పిల్లలందరూ ప్రభుత్వ హాస్టల్లో ఉంటారు.
" సార్ నీలిమ వాళ్ల అమ్మా నాన్నలను చూసి కమల తన అమ్మ నాన్న వచ్చారని చెప్పింది " నవ్వుతు అంది రాజి.
" కమల ఎప్పుడు అంతే సార్ ఎవరి అమ్మా నాన్న వచ్చినా తన అమ్మా నాన్న వచ్చారని చెప్తుంది. హాస్టల్ ఆవరణలో ఎగురుతూ ఆనందిస్తుంది " తమాషాగానవ్వుతూ చెప్పింది మౌనిక.
నాకు అర్థం కాక " ఎందుకు ? " అని అడిగాను.
" కమలకు ఎవరు లేరు కదా సార్. రెండేళ్ళ కిందట హాస్టల్లో ఎవరో వదలి పెట్టిపోయారట " చెప్పింది రాజి.
నా మనసును పిండినట్లు అయింది. నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గొంతు పూడుకుపోయింది...
కమల వైపు చూసాను. అమాయకంగా మొహం పెట్టింది. తన చర్యను నేను తప్పు పడతానేమో అన్న ఫీలింగ్ కన్పిస్తోంది.
నేను కమలను దగ్గరికి పిలిచాను. ధైర్యం ఇచ్చేలా వెన్ను తట్టాను.
" పిల్లలు ఇక ఎపుడూ అలా అనకండి. కమలకు మనం అందరం ఉన్నాం. అవునా ?" అన్నాను.
అందరూ తలూపారు.
********************************************************************************
ఆ విధంగా జీవని పురుడు పోసుకుంది.
జీవని ఒక స్వస్చంద సంస్థ. అనంతపురం ప్రధాన కేంద్రంగా పని చేస్తోంది.
అనాధ పిల్లలను ( అనాధ అనే పదాన్ని ఇక నుంచి పిల్లలుగా వ్యవహరిద్దాం ) జన జీవన స్రవంతి లోకి తీసుకురావడం. వారికంటూ కొందరు ఈ ప్రపంచంలో ఉన్నారని వారికి చేయూతనివ్వడం, ఆత్మ స్థైర్యాన్ని కల్పించడం ప్రధాన ఉద్దేశ్యాలు.
పని చెసే విధానం... ఒక అమ్మాయిని / అబ్బాయిని ఎంపిక చేసుకున్నాక ఆరుగురు దాతలను సంప్రదిస్తాము. వారు నెలకు వంద రూపాయలు చొప్పున ఇస్తారు. దీన్ని పిల్లల కోసం ఖర్చుపెట్టడం జరుగుతుంది.
ఐతే ప్రతి దాతను సంస్థ ఒక చిన్న విన్నపాన్ని అంగీకరించ వలసిందిగా కోరుతుంది.
అది... ప్రతి దాత తానూ స్పాన్సర్ చేస్తున్న పాప / బాబును ఆరు నెలలకు ఒకసారి వారిని చూసి పలకరించి రావాలి. ఇది నిబంధన కాదు... పిల్లల తరఫున అభ్యర్థన మాత్రమె.
మిత్రులారా ఆ విధంగా ప్రతి నెల ఎవరో ఒకరు వారిని కలుస్తారు. మన దగ్గరి వారిని రెండు రోజులు చుడకపోతేనే ఏదోలా ఫీలయే మనం... ఒకసారి వారి పరిస్థితిని ఊహిస్తె హృదయం ద్రవించి పోతుంది. వారిని సమాజంలో భాగస్వాములను చేయడం సంస్థ ఉద్దేశ్యం.
వంద రూపాయల పథకం ఎందుకంటే... దాత మీద బాధ్యత పెట్టడానికి... ఇలాంటి పిల్లలను పలకరించాలని చాలా మందికి ఉంటుంది. ఐతే ఈ బాధ్యత కూడా వారి మీద ఉంటే తమ డబ్బులు ఎంత మాత్రం సద్వినియోగం అవుతున్నాయో చూద్దాం అనుకోవచ్చు... తమ ద్వారా లబ్ది పొందుతున్న పిల్లలను ఒక సారి చూద్దాం అనుకోవచ్చు... ఏది ఏమైనా ఆ పిల్లలలో మానవ సంబంధాలు పెంపొందించడం మన లక్ష్యం.
Join hands with...
JEEVANI
......FOR UNCARED.
పని చెసే విధానం... ఒక అమ్మాయిని / అబ్బాయిని ఎంపిక చేసుకున్నాక ఆరుగురు దాతలను సంప్రదిస్తాము. వారు నెలకు వంద రూపాయలు చొప్పున ఇస్తారు. దీన్ని పిల్లల కోసం ఖర్చుపెట్టడం జరుగుతుంది.
ఐతే ప్రతి దాతను సంస్థ ఒక చిన్న విన్నపాన్ని అంగీకరించ వలసిందిగా కోరుతుంది.
అది... ప్రతి దాత తానూ స్పాన్సర్ చేస్తున్న పాప / బాబును ఆరు నెలలకు ఒకసారి వారిని చూసి పలకరించి రావాలి. ఇది నిబంధన కాదు... పిల్లల తరఫున అభ్యర్థన మాత్రమె.
మిత్రులారా ఆ విధంగా ప్రతి నెల ఎవరో ఒకరు వారిని కలుస్తారు. మన దగ్గరి వారిని రెండు రోజులు చుడకపోతేనే ఏదోలా ఫీలయే మనం... ఒకసారి వారి పరిస్థితిని ఊహిస్తె హృదయం ద్రవించి పోతుంది. వారిని సమాజంలో భాగస్వాములను చేయడం సంస్థ ఉద్దేశ్యం.
వంద రూపాయల పథకం ఎందుకంటే... దాత మీద బాధ్యత పెట్టడానికి... ఇలాంటి పిల్లలను పలకరించాలని చాలా మందికి ఉంటుంది. ఐతే ఈ బాధ్యత కూడా వారి మీద ఉంటే తమ డబ్బులు ఎంత మాత్రం సద్వినియోగం అవుతున్నాయో చూద్దాం అనుకోవచ్చు... తమ ద్వారా లబ్ది పొందుతున్న పిల్లలను ఒక సారి చూద్దాం అనుకోవచ్చు... ఏది ఏమైనా ఆ పిల్లలలో మానవ సంబంధాలు పెంపొందించడం మన లక్ష్యం.
Join hands with...
JEEVANI
......FOR UNCARED.
jeevani.sv@gmail.com
జీవని constitution ఏమిటి? Aided or unaided?. జీవని గురించిన వివరాలతో, సచిత్రంగా మరొక టపా రాయండి. మన తెలుగు బ్లాగరులు సహృదయులు. స్పందించే గుణం ఉంది వారికి.
జీవని సంస్థ నిర్వహకులకు నమస్కారాలు.ఇవ్వాలే మీ బ్లాగ్ చూశాను.మీరు చేస్తున్న పని చాల గొప్పది తప్పకుండ నావంతుగా సహకరిస్తాను....
జీవని గురించి చాలా రోజులుగా చూస్తున్నా పెద్దగా శ్రద్ద పెట్టలేదు. ఈరోజు విపులంగా చూస్తున్నాను. చాలా చక్కటి ప్రయత్నం. ఎక్కువగా కాదుగానీ నేను ఒక అనాధకి స్పాన్సర్ చేయగలను. దయచేసి నా ఈమెయిల్ ఐడి sarathn@hotmail.com కి వ్రాయండి.
ఈ బ్లాగులో వ్యాఖ్యలు చేయడానికి వర్డ్ వెరిఫికేషన్ తీసివేస్తే బావుంటుంది.
జీవనికి నమస్కారాలు,
"కమల" గురించి చదువుతున్నప్పుడూ నాకే తెలియకుండా నా కళ్ళలోనూ నీళ్లు తిరిగాయి.మన చుట్టూ కమల లాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు.ఆందరికీ కాకున్నా మనకు వీలైనంత మందికి (కనీసం ఒక్కరికి) సహాయం చేసి, వారిని దగ్గర తీయటం మన కనీస బాధ్యత.మీ వెంట ఎల్ల వేళలా మేమందరం ఉన్నామని మరువకండి.వెనుతిరిగి చూడకండి.
ఇక పోతే చిన్న మనవి.అదేంటంటే జీవని నిర్వాహణ అనగా ఎంత మంది నిర్వహిస్తున్నారో చెప్పగలరు.ఒక్కరే అయితే కొంత పనిని మాతో పంచుకుంటారని అడిగాను.తరువాత SBI account రడీ అవ్వగానే పబ్లిష్ చెయ్యండి.
good job .
Brother,
Good work. Would you send me your phone no and mail id to the following mail?
srsethicalmedia@gmail.com
ramu
apmediakaburlu.blogspot.com
@JEEVANI:-
You are giving so much importance to English language in yr Website..
Im unable to understand very well..
Is it justice..?
2)Anyhow my Heartly Congratulations to Jeevani..
QUOTE:- THE HEART`S PUREST & EARNEST DESIRE ALWAYS FULFILS..
Best of luck..
రాం గారూ ధన్యవాదాలు.
నా ఇంగ్లీషే అంతమాత్రం నేను ప్రాముఖ్యత ఇవ్వడం ఏంటి?
ఇంగ్లిష్ లో ఉన్న టపాలు ఇతర భాషల వారి సౌలభ్యం కోసం. జీవనికి చెన్నై, బెంగళూరు నుంచి దాతలు ఉన్నారు. వారు చదవడానికి అవి రాసి ఉంటాం.
@JEEVANI..GARU..
Thaks for reply..
I read about u in your blog..
You are working very sincerely..
Plz try to mail me your updates..
@Once again my heartly cngrtltns
To YOU & THE DONORS..
My special thanks to USHA..Garu..
YOURS SINCERELY,
Ramanarsimha,
Hyderabad..
E-mail:-rputluri@yahoo.com
మిత్రమా! నాకు ఇంత ఆలశ్యంగా జీవని గురించి తెలిసినందుకు కొంత బాధగా ఉన్నా, ఇప్పటికైనా తెలిసినందుకు ఆనందంగా ఉంది.
డొనేట్ చేసే విధానాన్ని నాకు మైల్ (@లుచ్క్) చెయ్యగలరు. ఒక పాప/ బాబు కోసం నేను బాధ్యత తీసుకోగలను. నేను కూడా అనాధ విధ్యార్ది గృహ(కొత్తపేట,హైదరాబాద్) తో అసోసియేట్ అయ్యాను. పెద్ద సంస్థ. లింక్:http://orphanage1919.org/ మీకేమైనా వివరాలు ఉపయోగపడతాయేమో చూడండి.
అభినందనలు మిత్రమా! నాకు ఇంత ఆలశ్యంగా జీవని గురించి తెలిసినందుకు కొంత బాధగా ఉన్నా, ఇప్పటికైనా తెలిసినందుకు ఆనందంగా ఉంది.
డొనేట్ చేసే విధానాన్ని నాకు మైల్ (@luckycnu@yahoo.com/hotguy50@ymail.com ) చెయ్యగలరు. ఒక పాప/ బాబు కోసం నేను బాధ్యత తీసుకోగలను. నేను కూడా అనాధ విధ్యార్ది గృహ(కొత్తపేట,హైదరాబాద్) తో అసోసియేట్ అయ్యాను. పెద్ద సంస్థ. లింక్: http://orphanage1919.org/ మీకేమైనా వివరాలు ఉపయోగపడతాయేమో చూడండి.
రెడ్డి గారూ ధన్యవాదాలు. మీకు మెయిల్ పంపుతాను.
జీవని నిర్వాహకులకు
నమస్కారం
రేపు బాలల దినోత్సవం.నా నా లోకం బ్లాగ్ కోసం ఏదయినా మంచి టపా రాద్దాం అనుకుంటూ యథాలాపంగా అంతర్జాలం లో తిరుగుతుంటే అనుకోకుండా ఈ జీవని కనిపించింది.చాలా మంచి వుద్దేశం తో చేస్తున్న మంచి పని ఇది.దీనిని గూర్చి నేను ఒక పరిచయంగా నా లోకం లో ఒక టపా పెడతాను.నేను ఇండియా రాగానే నాకు చేతనయినది ధన రూపేణా(పదవీ విరమణ చేసిన ఉద్యోగిని..అంత పెద్ద మొత్తాలు ఇవ్వక పోయినా ...ఏదో నాకు తోచినంత)పంపించగలను.హైదరాబాద్ లో వుంటాను గనుక ఇక్కడ నుంచి ఏదయినా చిన్న చిన్న పనులు చేసిపెట్ట మన్నా సంతోషమే .నా ఈమెయిలు;karlapalwm2010@gmail.com
karlapalem2001@yahoo.co.in
డిసెంబర్ మొదటి వారం లో నేను ఇండియా లో వుంటాను .నా ఈమెయిలు కి సంప్రదించ వచ్చు
జీవని గురించి నా నా లోకం బ్లాగ్ లో వివరాలు పెట్టటానికి అభ్యంతరం వుంటే వెంటనే తెలియచేయండి !
Eee jeevani gurinchi detailed gaa eppude chudadam jarigindi, eeroju mahila dinostavam naadu , nenu kooda okariki daata nu avvadalachukunna. dayacheci naa email id ki details pampagalaru viribonie@gmail.com
జీవని నిర్వాహకులకు,
నమస్కారం, మీరుచెస్తున్నది చాలా గొప్ప పని. మావంతు సహయం గా ఎదైనా చేయాలని ఉంది.
వివరాలతో kamudha68@gmail.com కి మైల్ చేయగలరు.
కాముధ
మీరు చేస్తున్నది చాల గొప్ప పని. నాకు కూడా నా వంతుగా ఏదైనా సహాయం చెయ్యాలని వుంది. ఆ వివరాలను sasank.edc@gmail.com కు మెయిల్ చెయ్యగలరు.
Thanks.
channalla tarwta antapur vellanu....pakkane unna puttaparthiki na chinnaputi nundi vellevadini...BABAGARU vellipoyntarwata janmalo antapur jillao adugupettakudadanukunnanu....o mukymyna mitrudi pelliki vellalsi vachindi..appudu kalisadu pata mitrudu SVPRASAD..TANU START CHESINA JEEVANI GURINCHI...KALLU CHEMMAGILLAY...ASALU NEENU ENKOLPOYANO ARTHAM AYNDI....NENU O CHINNARINI DATTATA TEESUKUNNANU....CHALA SANTRUPTIGA HYD VACHHESA....INKA EVERY MONTH NA PILLALA KOSAM ANATAPURAM VELDAMANUKONTUNNA....VELTANUKUDA....hatsof SV&UR TEAM yasonadh ntv news reader
ఇప్పుడే మీ బ్లాగు చూసాను. మీ అనుమతి లేకుండా ఫేసు బుక్ లో పొస్ట్ చేసాను. మరింతమంది స్పందిస్తారని చదువుతూనే ఈ పని చేసాను. ఏమీ అనుకోకండి. నాది సదుద్దేశమే.
అనూ గారు మీ స్పందనకు ధన్యవాదాలు. జీవని గురించి చెప్పడానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదు :)
సంతొష్ గారు,
ఎదైన కారణం చేత మీ కాంటాక్ట్ నుంబెర్ చిరునామ ఇవ్వలేద? నేను కొంత పైకం పంపదలిచాను. ఎలా పంపాలి?
కృష్ణ
gk garu, thanks for the response. kindly send a mail to jeevani.sv@gmail.com