TIBARUMAL JEWELS , బషీర్ బాగ్, హైదరాబాద్ వారు జీవనికి 20,000/- విరాళం అందించారు. జీవని పిల్లలు, సభ్యుల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

DAILY BALANCE SHEET - SEPTEMBER 

BALANCE AS ON 31-08-2011 10,630/- 

01 -9-11 - expenditure office asst. salary 1000/- 9,630/-

02 -9-11 -`UMA DEVI 100/- KRISHNA MURTHY 100/- SUGUNA 100/- 9,930/-

03 -9-11 - VARA PRASAD 100/- KIRAN 200/- 10,200/-

04 -9-11 - RAVIKUMAR REDDY 1000/- 11,200/-
05 -9-11 - expenditure stationery+towels+casmetics+ buckets+bed sheets etc.. 2500/- 8700/-

06 -9-11 - RAJU 500/- 9200/-

07 -9-11 - MANORANJANI 1200/- 10,400/-

08 -9-11 - SURESH REDDY 300/- PRASANNA, RAGHAVENDRA 500/- 11,200/-
09 -9-11 - PARAMESH 100/- AMARENDER REDDY 200/- 11,500/-
10-9- 11 - SANTOSH 100/- SATISH DHANUNJAYA 200/- 11,800/-
11-9- 11 - MAHESH 100/- SUDHAKAR REDDY 100/- 12,000/-
12-9- 11 - MAHESWARI 500/- KIRAN KUMAR REDDY 200/- 12,700/-
13-9- 11 - MANJUNATH REDDY 200/- VENKAT NAIDU 200/- 13,100/-
14-9- 11 - PURNA CHANDRA RAO 600/- RAMESH PRASAD 400/- 14,100/-
15-9- 11 - MANMOHAN 2200/- 16,300/-
16-9- 11 - YUGANDHAR 1000/- 17,300/-
17-9- 11 - NIL
18-9- 11 - NIL
19-9- 11 - NIL
20-9- 11 - NIL
21-9- 11 - NIL
22-9- 11 - Medical ramanji, ganesh 520/- 16,780/-
23-9- 11 - NIL
24-9- 11 - NIL
25-9- 11 - NIL
26-9- 11 - NIL
27-9- 11 - NIL
28-9- 11 - TIBARUMAL JEWELS 20,000/- 36,780/-
29-9- 11 - NIL
30-9- 11 - NIL

SCHOOL FEES DETAILS 
TOTAL AMOUNT TO BE PAID 4,00,000/-
AMOUNT PAID
JUNE ---- 40,000/- 
JULY ---- 50,000/- 
AUGUST- 20,000/-

EXPENDITURE FOR JEEVANI VIDYALAYAM
land----------------------- 7,00,000
site cleaning--------------- 54,100
ec---------------------------------600
registration------------------ 8800
land survey ---------------- 1200 
demand draft for bore---- 2200

Read More

ఇలా జలజలా పారుతున్న నీళ్లు నిన్న మాత్రం టెన్షన్ పుట్టించాయి.
మొదట ఒక చోట  200 అడుగులు వేసాం. అయితే నీళ్లు పడలేదు. మళ్లీ ఇంకో పాయింట్ చూపించాము. బోర్ మొదలు పెట్టేసరికి రిగ్గు చెడిపోయింది. తిరిగి ఈ ఉదయం వేయించాము. 2.5 ఇంచుల నీళ్లు పడ్డాయి. జీవని సైట్ వద్ద ప్రతి చిన్న విషయాన్నీ ఓపిగ్గా చూసుకునే రాజన్న ( SAMBASIVA REDDY అన్నగారు )కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 

Read More

శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కాలేజిలోని ఓ తరగతి గదిలో పిల్లల సందడి. ఇందులో పాలుపంచుకున్న బ్లాగర్లు కార్తీక్, రాజ్ కుమార్, బంతి, రహమానుద్దీన్ గార్లు. వీరు పిల్లలకు ఆట వస్తువులు, కథల పుస్తకాలు తెచ్చారు. వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 

DAILY BALANCE SHEET - SEPTEMBER

BALANCE AS ON 31-08-2011 10,630/-

01 -9-11 - expenditure office asst. salary 1000/- 9,630/-
02 -9-11 -`UMA DEVI 100/- KRISHNA MURTHY 100/- SUGUNA 100/- 9,930/-
03 -9-11 - VARA PRASAD 100/- KIRAN 200/- 10,200/-
04 -9-11 - RAVIKUMAR REDDY 1000/- 11,200/-
05 -9-11 - expenditure stationery+towels+casmetics+ buckets+bed sheets etc.. 2500/- 8700/-
06 -9-11 - RAJU 500/- 9200/-
07 -9-11 - MANORANJANI 1200/- 10,400/-
08 -9-11 - SURESH REDDY 300/- PRASANNA, RAGHAVENDRA 500/- 11,200/-
09 -9-11 - PARAMESH 100/- AMARENDER REDDY 200/- 11,500/-
10-9- 11 - SANTOSH 100/- SATISH DHANUNJAYA 200/- 11,800/-
11-9- 11 - MAHESH 100/- SUDHAKAR REDDY 100/- 12,000/-
12-9- 11 - MAHESWARI 500/- KIRAN KUMAR REDDY 200/- 12,700/-
13-9- 11 - MANJUNATH REDDY 200/- VENKAT NAIDU 200/- 13,100/-
14-9- 11 - PURNA CHANDRA RAO 600/- RAMESH PRASAD 400/- 14,100/-
15-9- 11 - MANMOHAN 2200/- 16,300/-
16-9- 11 - YUGANDHAR 1000/- 17,300/-
17-9- 11 - NIL
18-9- 11 - NIL
19-9- 11 - NIL
20-9- 11 - NIL
21-9- 11 - NIL
22-9- 11 - Medical ramanji, ganesh 520/- 16,780/-
23-9- 11 - NIL
24-9- 11 -
25-9- 11 -
26-9- 11 -
27-9- 11 -
28-9- 11 -
29-9- 11 -
30-9- 11 -

SCHOOL FEES DETAILS
TOTAL AMOUNT TO BE PAID 4,00,000/-
AMOUNT PAID
JUNE ---- 40,000/-
JULY ---- 50,000/-
AUGUST- 20,000/-

EXPENDITURE FOR JEEVANI VIDYALAYAM
land----------------------- 7,00,000
site cleaning--------------- 54,100
ec---------------------------------600
registration------------------ 8800
land survey ---------------- 1200
demand draft for bore---- 2200

Read More

జీవని పిల్లలను పలకరించడానికి    కార్తీక్, రాజ్ కుమార్, బంతి, రహ్మానుద్దీన్ గార్లు ఈ నెల 18 న అనంతపురం వస్తున్నారు. రావాలని ఇంకా ఆసక్తి కలిగినవారికి ఇదే మా ఆహ్వానం. దయచేసి jeevani.sv@gmail కు మెయిల్ చేయండి.

ధన్యవాదాలతో,

జీవని.

Read More

మంచుపల్లకి గారు తమ పుట్టిన రోజు సందర్భంగా జీవనికి 13,000/- విరాళం అందజేశారు. జీవని పిల్లలు సభ్యుల తరఫున ఆయనకు ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

DAILY BALANCE SHEET - SEPTEMBER

BALANCE AS ON 31-08-2011 10,630/-

01 -9-11 - expenditure office asst. salary 1000/- 9,630/-
02 -9-11 -`UMA DEVI 100/- KRISHNA MURTHY 100/- SUGUNA 100/- 9,930/-
03 -9-11 - VARA PRASAD 100/- KIRAN 200/- 10,200/-
04 -9-11 - RAVIKUMAR REDDY 1000/- 11,200/-
05 -9-11 - expenditure stationery+towels+casmetics+ buckets+bed sheets etc.. 2500/- 8700/-
06 -9-11 - RAJU 500/- 9200/-
07 -9-11 - MANORANJANI 1200/- 10,400/-
08 -9-11 - NIL
09 -9-11 - NIL
10-9- 11 - NIL
11-9- 11 - NIL
12-9- 11 - NIL
13-9- 11 - NIL
14-9- 11 - NIL
15-9- 11 -
16-9- 11 -
17-9- 11 -
18-9- 11 -
19-9- 11 -
20-9- 11 -
21-9- 11 -
22-9- 11 -
23-9- 11 -
24-9- 11 -
25-9- 11 -
26-9- 11 -
27-9- 11 -
28-9- 11 -
29-9- 11 -
30-9- 11 -

Read More

జీవని గురించి ప్రతి రోజు సమయం కేటాయించే వారిలో ఒకరు నిర్మలా దేవి గారు. వీరు Srinivasa Ramanujan Institute of Technology కోశాధికారి. నీటి పారుదల శాఖలో  పదవీ విరమణ పొందారు.   ప్రతి రోజు కనీసం ఇద్దరు ముగ్గర్ని కలిసి జీవని కార్యకలాపాల గురించి వివరిస్తూ ఉంటారు. తెలిసిన వారు తెలియని వారు అని తేడా లేకుండా ఇంటింటికి వెళ్లి జీవని గురించి చెప్పి విరాళాలు సేకరిస్తుంటారు. వీరు చేస్తున్న కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే. నిర్మలా దేవి గారు 10,000/- విరాళం అందించారు. వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 

DAILY BALANCE SHEET - SEPTEMBER

BALANCE AS ON 31-08-2011 10,630/-

01 -9-11 - expenditure office asst. salary 1000/- 9,630/-
02 -9-11 -`UMA DEVI 100/- KRISHNA MURTHY 100/- SUGUNA 100/- 9,930/-
03 -9-11 - VARA PRASAD 100/- KIRAN 200/- 10,200/-
04 -9-11 - RAVIKUMAR REDDY 1000/- 11,200/-
05 -9-11 -
06 -9-11 -
07 -9-11 -
08 -9-11 -
09 -9-11 -
10-9- 11 -
11-9- 11 -
12-9- 11 -
13-9- 11 -
14-9- 11 -
15-9- 11 -
16-9- 11 -
17-9- 11 -
18-9- 11 -
19-9- 11 -
20-9- 11 -
21-9- 11 -
22-9- 11 -
23-9- 11 -
24-9- 11 -
25-9- 11 -
26-9- 11 -
27-9- 11 -
28-9- 11 -
29-9- 11 -
30-9- 11 -

Read More

మిత్రులారా జీ ఆణిముత్యాలు పేరిట జీవనితో పాటు మరో 14 మందికి అవార్డులు ఇచ్చారు. ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో ఈ సాయంత్రం 7 గంటలకు జీ 24 గంటలు న్యూస్ చానెల్లో ప్రసారం కానుంది. ఇది తిరిగి రేపు మధ్యాహ్నం 2 గంటలకు కూడా ప్రసారం అవుతుంది. జీ 24 గంటలు కొన్ని చోట్ల కేబుల్లొ రావడం లేదు. వీడియోకాన్, డిష్ టీవీ డైరెక్ట్ టు హోం ఉన్నవారికి వస్తోందని తెలిసింది. వీరు కూడా ట్యూన్ చేసుకోవాలట. వీలున్నవారు తప్పక చూడాల్సిందిగా కోరుతున్నాము.

Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo