మిత్రులారా జీ ఆణిముత్యాలు పేరిట జీవనితో పాటు మరో 14 మందికి అవార్డులు ఇచ్చారు. ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో ఈ సాయంత్రం 7 గంటలకు జీ 24 గంటలు న్యూస్ చానెల్లో ప్రసారం కానుంది. ఇది తిరిగి రేపు మధ్యాహ్నం 2 గంటలకు కూడా ప్రసారం అవుతుంది. జీ 24 గంటలు కొన్ని చోట్ల కేబుల్లొ రావడం లేదు. వీడియోకాన్, డిష్ టీవీ డైరెక్ట్ టు హోం ఉన్నవారికి వస్తోందని తెలిసింది. వీరు కూడా ట్యూన్ చేసుకోవాలట. వీలున్నవారు తప్పక చూడాల్సిందిగా కోరుతున్నాము.on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers