" sunnygadu said...

ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుపగలరు
November 24, 2009 11:16 AM "


మిత్రులారా ల్యుకేమియాతో బాధపడుతున్న రమ గారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ట్రీట్మెంట్ దీర్ఘకాలానికి సంబంధించినది అంటే మూడు నెలల పాటు సాగుతుంది కాబట్టి ఫలితం కూడా ఆలస్యంగానే ఉంటుందని డాక్టరు చెప్పారు.


సందీప్ మీ CONCERN కు ధన్యవాదాలు.

Read More

మిత్రులారా రక్తదానం కోసం ఒక ట్రయల్ అన్నట్లు బ్లాగులో పెట్టడం జరిగింది. అయితే ఇంత స్పందనను ఊహించలేదు. మొత్తం 8 మంది పేషెంటు తరఫు వ్యక్తిని కలిశారు. కానీ వివిధ కారణాల వల్ల అంటే అంతకు ముందే మాత్రలు వేసుకోవడం, ఆరోగ్య సమస్యలు ఉండటం తదితరాల వల్ల నలుగురి రక్తాన్ని ఆస్పత్రి వాళ్ళు వద్దన్నారట. ఆమె లుకేమియ పేషెంటు కాబట్టి ఎంటువంటి ఇంఫెక్షన్ రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు డాక్టరు చెప్పారట. రక్తదానం చేసిన వారి వివరాలు.


1) ఎల్.లక్ష్మీనాథ్, సఫ్ట్ వేర్ ఇంజనీర్, విప్రో ( చిలమకూరు విజయమోహన్ @ లీలా మోహనం బ్లాగు గారు పంపారు )

2) కార్తీక్ @ నా స్వగతం బ్లాగు

3) ప్రహ్లాద్

4) సందీప్అనారోగ్యం వల్ల రక్తం ఇవ్వలేకపోయినవారు.

1) దిలీప్ ( విజయ మోహన్ గారి తమ్ముడు)

మరో ముగ్గురు ఫోన్లోనే కాంటాక్ట్ అయ్యారట వారి పేర్లను పేషెంటు తరఫు వ్యక్తి రమేష్ అడగలేదు. ఆస్పత్రిలోనూ మరోవైపు రక్తదానం కోసం వచ్చినవారిని కోఆర్డినేట్ చేయడంలో ఎవరినైనా సరిగా పలకరించకపోయినా, వారు ఇబ్బంది పడివున్నా బ్లాగ్ముఖంగా క్షమాపణలు చెప్పమని రమేష్ కోరాడు.

మిత్రులారా మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు.

ఇంకా జీవని సభ్యులకు వ్యక్తిగతంగా మెయిల్స్, సెల్ మెసేజీ ఇవ్వలేదు. ఒకేసారి అందరూ వెళ్ళినా ఆస్పత్రిలో తిరస్కరిస్తారట.

ఇక నుంచి ఒక పని చేద్దాం . ఇలాంటి సహాయ సహకారాలు ఎవరికి అవసరమైనా దయచేసి జీవనికి తెల్పండి. మన పరిధిలో ప్రయత్నం చేద్దాం. ఈ స్పందన చూశాక మాకైతే పూర్తి నమ్మకం వచ్చింది.మీ,

జీవని.

Read More

మిత్రులారా రమ అనే పేషెంటు ప్రస్తుతం బెంగుళూరు సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె బ్లడ్ కేన్సర్ తో బాధపడుతున్నారు. చికిత్సకు 60 యూనిట్ల రక్తం అవసరం అవుతుంది. రక్తపు గ్రూపుతో సంబంధం లేదు ఏ గ్రూపు అయినా సరే. ఎవరైనా దాతలు ఉంటే 08099661612 ( ఇది ఆంధ్రా రిలయన్స్ నెంబరు, ల్యాండ్ లైన్ అనుకుని నెంబరు తప్పు అని అనుకోకండి ) , 9440601316 కు మిస్సెడ్ కాల్ ఇవ్వండి చాలు. మీ మిత్రులు ఎవరైనా బెంగుళూరులో ఉన్నా ఒక మెసేజి పంపి దాన్ని ఫార్వర్డ్ చేయించండి. మేము ఇప్పటికే చేసిన ప్రయత్నం సఫలం అయింది. కొందరు సంప్రదించారు.

విషాదం ఏమంటే ఆమె చిన్న కుమారుడు (2) శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడు.
తప్పక స్పందిస్తారు కదూ!

Read More
వషీదా అంటే ఏ బాలీవుడ్ హీరోయిన్నో అనుకునేరు. కాదండీ!


వషీదా ఒక బొమ్మ. ఆ బొమ్మను రెండేళ్ల కిందట ఇదే రోజున కొన్నారట! ఆ కొన్న అమ్మాయి పేరు సల్మా , 5 వతరగతి. నా క్లాసులోని పిల్లలు. తమకు ఉన్నంతలో 3 రూపాయలు పెట్టి కోవా బిళ్ళలు కొని మా ముగ్గురు టీచర్లకు ఇచ్చారు. వషీదాకు ఒక లడ్డు, 2 చాక్లెట్లు, ఒక బిస్కెట్ ప్యాకెట్ బహుమానంగా వచ్చాయి. అది పిల్లలు అందరూ సమానంగా పంచుకున్నారు. నేను సల్మాకు పెన్ను బహుమానంగా ఇచ్చాను.


Read Moreబ్లాగేతర జీవని సభ్యులకు భరద్వాజ గారిని పరిచయం చేస్తున్నాము.

మిత్రులారా కిందటి నెల మనం నిర్వహించిన వరద బాధితుల సహాయ కార్యక్రమం ద్వారా జీవని సంస్థ అనేది ఒకటి ఉందని ప్రజలకు తెలిసింది. ( ప్రచారానికి మనం ముందు నుంచి దూరంగా ఉన్నాం ) మనకు సేవ చేసే భాగ్యం, తృప్తి కలిగింది. ఇందుకు ఎందరో ఉదారంగా విరాళాలు పంపి మానవత్వాన్ని చాటుకున్నారు. అందరికీ మరోసారి ధన్యవాదాలు. అయితే విదేశాల్లో ఉంటున్న తెలుగు బ్లాగర్లను సంప్రదించి వారి నుంచి విరాళాలు సేకరించి కో ఆర్డినేట్ చేసే బాధ్యత తీసుకున్న వ్యక్తి భరద్వాజ గారు.
భరద్వాజ గారికి జీవని పిల్లల తరఫున, జీవని సభ్యుల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

Read More

మిత్రులారా SBI లో కూడా మన సంస్థ అకౌంటు ప్రారంభించాము. ICICI వారి వడ్డనలు భరించలేక, కమ్యూనికేషన్ పరంగా ఉన్న సమస్యలు మొదలైన అన్నింటి నుంచి విముక్తి లభిస్తుందని ఆశిస్తున్నాము. నెలవారీ విరాళం పంపుతున్న దాతలకు విఙ్ఞప్తి ఏమంటే మీకు ఇబ్బంది లేకపోతే ఇకనుంచి మీ విరాళాన్ని SBI A/C కి పంపండి. మీరు ఇబ్బంది అనుకుంటే ICICI తోనే కొనసాగించవచ్చు. అకౌంటు నెంబరు: 30957763358 TREASURY BRANCH, ANANTAPUR, 12831, CURRENT ACCOUNTJoin hands with...

JEEVANI

......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

Read More
మిత్రులారా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొరపాట్లు జరుగుతుంటాయి. వరద సహాయం కోసం డబ్బు పంపి మాకు కమ్యూనికేట్ చేయని వాళ్ళ జాబితా ఇపుడు మీ ముందు ఉంచుతున్నాము. నిన్న బ్యాంకు స్టేట్ మెంటు వచ్చినపుడు చూశాము. మేము ఇక్కడ ఒక ఇబ్బంది ఎదుర్కుంటున్నాము. ICICI బ్యాంకు వాళ్ళు మీది స్వచ్చంద సంస్థ కాబట్టి మేము పూర్తి సర్వీస్ ఇవ్వం అంటున్నారు. పాస్ బుక్ ఎలానూ ఉండదు, నెట్ బ్యాంకింగ్ లేదు, స్టేట్ మెంట్ అడిగితే దానికి వడ్డింపులు, కాబట్టి నేను వ్యక్తిగతంగా ప్రతి సారీ బ్యాంకుకు వెళ్ళి బ్యాలెన్సు వివరాలు కనుక్కోవలసి వస్తోంది. ఫోన్ చేసినా ఫోన్ బ్యాంకింగ్ పేరుతో చావబాదుతారని భయం. దీనివల్ల ట్రాన్సాక్షన్స్ నెలాఖరు వరకు తెలియడం లేదు. ఇంత ఇబ్బందిగా ICICI బ్యాంకు అకౌంటును పట్టుకుని ఎందుకు వేలాడుతున్నాం అంటే నెల నెలా విరాళం ఇస్తున్నవారు ఎక్కువమంది సాఫ్ట్ వేర్ వాళ్ళు ఉన్నారు. వారి సౌలభ్యం కోసం దీన్ని కొనసాగిస్తున్నాం. అయినప్పటికీ రకరకాల చార్జీలతో పిండేస్తున్నారు. కిందటి నెల దాదాపు 900/- కట్ చేశారు. అందుకే త్వరలో SBI అకౌంటు ఓపెన్ చేస్తున్నాము.


దాతల వివరాలు
-----------------

15000 - మెట్టు మదన్ రెడ్డి
02000 - కార్తీక్
00500 - శరత్ చల్లా

వీరిలో కార్తీక్ గారు నాకు తెలుసు. శరత్ గారు బ్లాగు ఫాలో అవుతున్న వారిలో ఉన్నారు. మదన్ రెడ్డి గారు తెలియదు. మీరు దయచేసి పూర్తి వివరాలు మెయిల్ చేయండి. మీకు ఇష్టం లేకపోయినా మా కోసం ప్లీజ్... ఇంకా ఎవరైనా ఉన్నా దయచేసి తెలియజేయండి. విరాళం అందుకుని మీ పేరు తెల్పక పోతే మాకు అపరాధ భావం వెంటాడుతూ ఉంటుంది. వీరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.


మీ,
జీవని.

Read Moreమిత్రులారా కర్నూలు వరద బాధితులకు సహాయం అందించడంలో జీవని స్వచ్చంద సంస్థ పూర్తి స్థాయిలో విజయం సాధించింది. ఐదు రోజుల పాటు బాధితుల చెంతకే వెళ్ళి మన చేతుల మీదుగా వివిధ వస్తువులు పంపిణీ చేశాము. ఇందుకు ఆర్థికంగా సహకరించిన అందరికీ జీవని తరఫున కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము. అమెరికా, జెర్మనీ మరియు తెలుగు మహిళా బ్లాగర్లు ఇంత స్థాయిలో సహాయం అందించకపోతే ఇంత భారీగా మన కార్యక్రమం జరిగేది కాదు. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా మా ధన్యవాదాలు. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము.


కింది సంస్థలు, వ్యక్తులు ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించారుU.S. TELUGU BLOGGERS
GERMANY TELUGU BLOGGERS
TELUGU WOMEN BLOGGERS
SREENIVASA RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY, ANANTAPUR
SREE SAIDATTA MAAC SOCIETY, ANANTAPUR
SWIB INFRA PVT. LTD., HYDERABAD
FUJITSU EMPLOYEES, CALIFORNIA
BAY GANG
SVU GUYS

DONORS LIST BLOGGERS FROM ABROAD


150 - Praveen Kharma
050 - Ashok Chowdary
100 - Bhavana
020 - Buchibabu B.
050 - Bhaskara Rami Reddy
050 - Panipuri
116 - Shashank
100 - Malakpet Rowdy
025 - Anagha (Baby Rowdy)
050 - Manchu Pallaki
151 - Swetha Gunna
116 - Bhaskara Ramaraju
100 - Nandu
100 - Nishigandha
050 - Anonymous
050 - Venkat Dasika
050 - Ekalingam
050 - Sharada Murali
050 - Sarat
100 - Padma (Mohanaraagaalu) ( Directly to Jeevani )
100 - Korivi Dayyam (Pramaadavanam) ( Directly to Jeevani )
116 - Sri - ( Directly to Jeevani )
050 - RK - ( Directly to Jeevani )
150 - Rajashekar Cheryala ( Directly to Jeevani )
050 - Ranjit Devadas - ( Directly to Jeevani )
150 - Janardhan Bonu -( Directly to Jeevani )
150 - Ravi Piriya ( Directly to jeevani)
15000 Rs - Archana & Jayaprakash
03000 Rs - Madhuravani, Software prof., Germany


INDIAN BLOGGERS

5000 - Pramadavanam, Telugu mahila bloggers
1000 - Medha, Blogger, Software prof., Bangalore
2000 - Vani, Blogger, Computer prof., Vijayawada
4000 - Ramani & friends., hyderabad

Total 120200 /-


INDIAN DONORS

21000 - Sri. SAMBASIVA REDDY, SECRETARY AND CORRESPONDENT, SRIT, ANANTAPUR
21000 - STAFF, SRINIVASA RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY, ANANTAPUR
17000 - N.S.S., VOLUNTEERS, SRINIVASA RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY, ATP
75000 - Smt. N.ANITHA, FASHION DESIGNER, RAMNAGAR, ANANTAPUR
25000 - SWIB INFRA, HYDERABAD
40000 - FUJITSU EMPLOYEES, BAY GANG, SVU GUYS
25000 - Sri. SUBHASH REDDY & FRIENDS, USA
15000 - Smt. RADHIKA, TEACHER, ANANTAPUR ( RICE + ESSENTIAL COMMODITIES)
10000 - SRI RAMESH, BUSINESS, DHARMAVARAM, ANANTAPUR ( Di )
10000 - Sri. K. RAJAVARDHAN REDDY, SOFTWARE ENGINEER, DELOITTE, U.S.
10000 - Sri. V. ASHOK REDDY, SOFTWARE ENGINEER, U.S.
10116 - Sri. KALYAN SIRIVELLA, SOFTWARE ENGINEER, U.S.
10000 - Sri. RAVI, SITARA PROJECTS, BANGALORE
10000 - Sri. BHASKARA REDDY, SOFTWARE ENGINEER, U.S.
10000 - Sri. GOPALA KRISHNA REDDY
07500 - Sri. GOWRI SANKAR, SOFTWARE PROF., BANGALORE
05000 - Sri. RADHAKRISHAN REDDY
05000 - Sri. TIRUPATI REDDY
03000 - Sri. RAM MOHAN REDDY, CUSTOMS & CENTRAL EXERCISE, HYDERABAD
02000 - Sri. D. SREENIVASA REDDY, SUB REGISTRAR, ANANTAPUR RURAL
02500 - Sri. G. RAGHAVA REDDY, ENGINEER, PANCHAYATI RAJ DEPT., ANANTAPUR
02000 - Smt. PADMAVATI, HYDERABAD
02000 - Sri. RATNAKAR, LECTURER, NARAYANA COLLEGE, HYDERABAD
02000 - Sri. J. SALOMAN RAJU, LECTURE, SREE CHAITANYA COLLEGE, HYD
01000 - Sri. PAVAN KUMAR, SOFTWARE ENGINEER, BANGALORE
01000 - Sri. NARASIMHA REDDY, SOFTWARE ENGINEER, SHARP SOFTWARE, BANGLORE
00500 - Sri. TIRUMALA REDDY, Rtd. TEACHER, ANANTAPUR
00300 - Sri.HEMANTH KUMAR, SOFTWARE ENGINEER TCS, KOLKATA
00300 - Sri. GANGA PRASAD, SOFTWARE ENGINEER COGNIZANT, CHENNAI
00300 - SABITHA, SOFTWARE ENGINEER TCS
00500 - Sri. UPENDRANATH, SOFTWARE ENGINEER TCS, HYDERABAD
00500 - Sri. UMESH, TC, KOLKATA

TOTAL 344516 /-GRAND TOTAL 464716 /-
EXPENDITURE
-----------------

127750 - clothes

266475 - essential commodities
------------------
394225
------------------


మిగతా డబ్బు 4 సార్లు వస్తు సామగ్రిని తీసుకువెళ్ళడానికి రవాణా ఖర్చులు, బ్రెడ్, మంచి నీళ్ళ ప్యాకెట్లు, మొదటి రెండు రోజులు పులిహోర, చపాతీల తయారీ, ప్యాక్ చేయడానికి సంచుల కొనుగోలు, ఇంకా చిన్న చిన్న వస్తువులు వగైరాలకు ఖర్చు అయింది.
మొత్తమ్మీద 5 లక్షలకు పైగా ఖర్చు వచ్చింది. మొదటి రెండు సార్లు కర్నూలుకు వెళ్ళినపుడు మన కార్యకర్తలందరికీ తమ కాలనీల్లోని వారు మిత్రులు కూడా డబ్బు ఇచ్చారు. మన కార్యక్రమం పూర్తి అయ్యేసరికి వాళ్ళను కొంతమందిని గుర్తించలేకపోయాము. అంతా కలుపుకుని దాదాపు 5 లక్షల వరకు మనం నిధులు సేకరించాము. అదనంగా అయిన ఖర్చును సాంబశివా రెడ్డి గారు భరించారు.
అందరికీ ధన్యవాదాలతో వరద ఎపిసోడ్ ను ఇక ముగిస్తున్నాము.మీ,

జీవని

Read More

BALANCE AS ON 30.09.2009 -17848

DONATIONS COLLECTED IN OCTOBER - 6166
-------------------------------------------
TOTAL AMOUNT 24014

EXPENDITURE 00000
---------------------------------------------
BALANCE AS ON 31.10.2009 24014
---------------------------------------------

regards,

JEEVANI,

ANANTAPUR.
Read More

Blog Archive

Followers