2011-12 సంవత్సరానికి గాను పిల్లల సెలెక్షన్స్ Srinivasa Ramanujan Institute of Technology కార్పొరేట్ ఆఫీస్ లో జరిగాయి. ఈ సారి జీవని సభ్యులు రెఫర్ చేసిన వారినే తీసుకోవడం జరిగింది. మొత్తం 12 మంది హాజరయ్యారు. వారి పరిస్థితిని బట్టి తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది.
Suresh, Sreenivasula Reddy, Chinnapa Reddy, Praveen, Nirmala Devi interviewing the childMAY 2011 DAILY BALANCE SHEET

Balance as on 30-4-11 25,550/-01- 5- 11- expenditure office Asst salry 1,000/- 24,550
02- 5- 11- RMHS STAFF 2200/- 26,750/-
03- 5- 11- expenditure office stationary 1150/- 25,600/-
04- 5- 11- NIL
05- 5- 11- NIL
06- 5- 11- expenditure site cleaning 11,000/- 14,600/-
07- 5- 11- KOUSHIK KALYAN REDDY 1000/- 15,600
08- 5- 11- expenditure EC & other expense 600/- 15,000/-
09- 5- 11- NIL
10- 5- 11- NIL
11- 5- 11- NIL
12- 5- 11- expenditure registration fee 8800/- 6200/-
13- 5- 11- NIL
14- 5- 11- NIL
15- 5- 11- NIL
16- 5- 11- NIL
17- 5- 11- NIL
18- 5- 11- NIL
19- 5- 11- NIL
20- 5- 11- NIL
21- 5- 11- NIL
22- 5- 11- NIL
23- 5- 11- NIL
24- 5- 11- expenditure visiting cards 1650/- 4550/-
25- 5- 11- NIL
26- 5- 11- NIL
27- 5- 11- NIL
28- 5- 11- NIL
29- 5- 11- expenditure children selections 350/- 4200/-
30- 5- 11- expenditure at site 1100/- 3100/-
31- 5- 11- NIL

Read Moreమిత్రులారా జీవని విజయవంతంగా 3వ విద్యా సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం జీవని నీడలో 19 మంది పిల్లలు

ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగే కొత్త పిల్లల్ని చేర్చుకుంటున్నాము. కుల, మత, ప్రాంతాలతో నిమిత్తం

లేకుండా తల్లిదండ్రులు లేని పిల్లలు అర్హులు. 3వ తరగతి లోపు పిల్లలకు ప్రాధాన్యం. ముందుసారిలా ఇప్పుడు పేపర్

ప్రకటన ఇవ్వడం లేదు. జీవని సభ్యులు, చురుకైన కార్యకర్తల రెఫరెన్సులే చాలా ఉన్నాయి. కాబట్టి వీరిలోనే ఫిల్టర్

చేయడం జరుగుతుంది. వీరందిరినీ సన్ షైన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే ఉంచుతున్నాము. 2012లో వీరందరూ మన

బడి జీవని విద్యాలయంలోకి షిఫ్ట్ అవుతారు.

తల్లిదండ్రులు లేని పిల్లలు మీకు తెలిసి ఉంటే దయచేసి మాకు తెల్పండి.

jeevani.sv@gmail.com

ధన్యవాదాలతో,

మీ,

జీవని.


MAY 2011 DAILY BALANCE SHEET

Balance as on 30-4-11 25,550/-01- 5- 11- expenditure office Asst salry 1,000/- 24,550
02- 5- 11- RMHS STAFF 2200/- 26,750/-
03- 5- 11- expenditure office stationary 1150/- 25,600/-
04- 5- 11- NIL
05- 5- 11- NIL
06- 5- 11- expenditure site cleaning 11,000/- 14,600/-
07- 5- 11- KOUSHIK KALYAN REDDY 1000/- 15,600
08- 5- 11- expenditure EC & other expense 600/- 15,000/-
09- 5- 11- NIL
10- 5- 11- NIL
11- 5- 11- NIL
12- 5- 11- expenditure registration fee 8800/- 6200/-
13- 5- 11- NIL
14- 5- 11- NIL
15- 5- 11- NIL
16- 5- 11- NIL
17- 5- 11- NIL
18- 5- 11- NIL
19- 5- 11- NIL
20- 5- 11- NIL
21- 5- 11- NIL
22- 5- 11- NIL
23- 5- 11- NIL
24- 5- 11- expenditure visiting cards 1650/- 4550/-
25- 5- 11-
26- 5- 11-
27- 5- 11-
28- 5- 11-
29- 5- 11-
30- 5- 11-
31- 5- 11-


Read Moreజీవని విద్యాలయం శంకుస్థాపనకు రావడానికి RDT programme director మాంచో ఫెర్రర్ గారు అంగీకరించారు. కాసేపటి క్రితం మేము ఆయన్ని కలిశాము. జీవని సభ్యులు నాగేశ్వర రెడ్డి, సాంబశివా రెడ్డి, ప్రసాద్ మరియు పాత్రికేయ మిత్రులు రాంగోపాల్ బృందం కలిసింది. దాదాపు 20 నిమిషాల సేపు ఆయనకు జీవని గురించి వివరించాము. పిల్లలు భవిష్యత్తులో స్థిరపడే వరకు సపోర్ట్ చేయాలన్నది మా విజన్ అని చెప్పినపుడు ఫెర్రర్ సంతృప్తి వ్యక్తం చేశారు. మీలాంటి యువకులు ఈ రంగంలో రావడం బావుంది అన్నారు.

ఇక RDT గురించి చెప్పాలంటే ఆ సంస్థ ఇక్కడ సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహిస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, నీటి వనరులు, పేదలకు మౌలిక వసతులు, పర్యావరణం, క్రీడలు ఇంకా అనేక రంగాల్లో విశేష కృషి చేస్తోంది. RDT వార్షిక బడ్జెట్ దాదాపు 400 కోట్లు. స్పెయిన్ కు చెందిన దివంగత ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ని స్థాపించారు. అనంతపురం జిల్లలోని వెనుకబడిన ప్రాంతాల్లో ఫాదర్ ఫెర్రర్ ను దేవుడిలా భావిస్తారు.

మాంచొ గారికి జీవని ఫోటో ఆల్బం చూపించాము. కర్నూల్ వరదబాధితులకు మీరు కూడా సహాయం చేశారా? అని ఫోటోలు చూసి అడిగారు. జీవని తరఫున గుండ్రేవుల గ్రామానికి సహాయం అందించిన విషయం మీకు తెలిసిందే. RDT ప్రస్తుతం అక్కడ 1000 ఇళ్ళు నిర్మిస్తోంది. మేము మొదట వెళ్ళిన ఊరు గుండ్రేవుల అని మాంచో గారికి చెప్పాము.


Read Moreమిత్రులారా జీవని సభ్యుల సమావేశం ఈ సాయంత్రం SRIT corporate officeలో జరిగింది.

ముఖ్యాంశాలు.

1) ఈ నెల 29న చేయాలనుకున్న జీవని విద్యాలయం శంకుస్థాపన కార్యక్రమాన్ని వచ్చే నెలకు వాయిదా వేయడం జరిగింది. జూన్ 19 అని అంచనా వేశాము. దీనికి గల కారణాలు ఎక్కువ సమయం దొరకడం వల్ల విస్తృతంగా ఆహ్వానాలు అందించవచ్చు. పిల్లలు ఆ పాటికి స్కూల్కు వచ్చి ఉంటారు. కార్యక్రమంలో వారు కూడా పాలుపంచుకుంటారు. వీరికి తోడు కొత్త పిల్లలు కూడా వస్తారు.

2) పబ్లిసిటీకి దూరంగా వుండాలన్న మన నియమాన్ని సవరించాలని అందరూ సూచించారు. జీవని గురించి ప్రజలకు తెలియాలి. అలాగే దీనివల్ల కొత్త దాతలు వస్తారు. ఇందుకోసం జిల్లాలో పనిచేస్తున్న పై స్థాయి యంత్రాంగం మొత్తాన్ని శంఖుస్థాపనకు ఆహ్వానించాలి. ఈ కార్య్క్రమానికి పిలవాల్సిన వారి జాబితా ఇలా ఉంది.

Mancho Ferror ( Programmae Director, RDT ), State Representative of CRY, Subba Raju ( NGO ), collector, sp, District Revenue Officer, RDO, DEO, project officer - Rajiv vidya mission, pd - DRDA, MRO,MEO,MDO, sarpanch etc...

3) జీవని విద్యాలయానికి విరాళం ఇస్తామని ఇప్పటికే కొందరు దాతలు ముందుకు వచ్చారు. స్కూల్కు సంబంధించి ఇంకా ఎలాంటి పనులు మొదలు పెట్టకపోయినా మన మీద వ్యక్తిగత నమ్మకంతో వీరు విరాళం ఇస్తున్నారు. వీరిని సంప్రదించి శంకుస్థాపన రోజు చెక్కులు అందించేలా చేయడం.

4) కొత్తగా పిల్లల్ని తీసుకోవడానికి ముందుసారిలా పేపర్ ప్రకటన ఇవ్వడం లేదు. జీవని సభ్యులే పిల్లల్ని ఐడెంటిఫై చేశారు. వీరిలోనే ఎంపిక చేయడం జరుగుతుంది.Saptagiri Reddy, Sreenivasula Reddy, Raja vardhan Reddy, Sambasiva Reddy


Ramana reddy, Chandrakanth, sreenivasulu, Gange Naik
Ramanjaneyulu, Meda Prasad, Naidu, Sreenivasulu, Ramesh


సేవా రంగంలో పేరు ప్రఖ్యాతులు, పాపులారిటీ ఉన్న వ్యక్తిని సూచించవలసిందిగా కోరుతున్నాము.Read More
మిత్రులారా జీవని విద్యాలయం శంఖుస్థాపన, కొత్తగా పిల్లల్ని తీసుకోవడం, విరాళాల సేకరణ తదితర అంశాలపై చర్చించడానికి ఈ నెల 22న సమావేశం ఏర్పాటు చేశాము. అందరికీ ఆహ్వానం. ఆసక్తి వున్నవారు స్థానికంగా మిత్రులకు, బంధువులకు తెలియజేయవచ్చు.

Time : 5.30 pm

Venue : 1st floor, LG A.C. show room, near RTC bus stand & KM function hall, Anantapur


Read More
జీవని విద్యాలయం కొసం తీసుకున్న రెండు ఎకరాల రిజిస్ట్రేషన్ 100% పూర్తి అయింది. నిన్న డాక్యుమెంట్లు మన చేతికి వచ్చాయి. అయితే పొలం యజమానులకు మనం ఇంకా 2 లక్షలు ఇవ్వవలసి ఉంది. డాక్యుమెంట్లలో స్థలం విలువ 1 లక్షగా చూపుతున్నది, ప్రభుత్వం విలువగా గమనించగలరు.

ఈ నెల 29న శంఖుస్థాపనకు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇందులో భాగంగా 22న జీవని కార్యవర్గ సమావేశం జరగనుంది. అతిథులు, కార్యక్రమ నిర్వహణ తదితర అంశాలపై చర్చించనున్నాము.

Read Moreమిత్రులారా ఈ నెల 29న జీవని విద్యాలయం శంకుస్థాపన చేయాలని అనుకుంటున్నాము. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. జీవని సభ్యులతో ఈ వారంలో సమావేశం ఏర్పాటు చేసి ఖరారు చేయాలని అనుకున్నాము. జీవనికి తోడ్పాటు అందిస్తున్న సాఫ్ట్ వేర్ సోదరులు బెంగళూరు, హైద్రాబాద్లో ఉంటున్నారు. వారి సౌలభ్యం కోసం ఆదివారం ఫిక్స్ చేసాం.


ఇక అతిథుల విషయానికి వస్తే మా జిల్లాలోనే కాక రాయలసీమ లోని ఇతర ప్రాంతాల్లో పేదల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తోన్న Rural Development Trust ( RDT ) chief మాంఛో ఫెర్రర్ గారిని, అలాగే లోక్ సత్తా నాయకులు జయప్రకాష్ నారాయణ్ గారిని ఒప్పించగలిగితే బావుంటుందని కొందరు సభ్యులు అంటున్నారు. వీరితో పాటు అనంతపురం పేద ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న Dr గేయానంద్, MLC గారిని అతిథులుగా పిలవాలని అనుకోవడం జరిగింది.


అయితే ఇవన్ని ప్రాథమిక అంచనాలు మాత్రమే. వీటిలో మార్పులు చేర్పులు ఉండొచ్చు. ఇంకా సేవా రంగంలో పెద్దలు ఎవరైనా ఉంటే మీరు సూచిస్తే సంతోషం. ఈ కార్యక్రమానికి సంబంధించి సలహాలు, సూచనలు అందించగలరని ఆశిస్తూ...

మీ,

జీవని.


Read More

మిత్రులారా బ్లాగర్లో తలెత్తిన సమస్య వల్ల ఈ టపా గాలికి కొట్టుకుపోయింది. అందుకే తిరిగి పోస్ట్ చేస్తున్నాను.


జీవనిని ఆదరిస్తున్న బ్లాగు మిత్రులకు, జీవని సభ్యులకు శుభవార్త. ఈ రోజు జీవని పేరిట 2 ఎకరాల స్థలం రిజిస్ట్రేషన్ పూర్తి అయింది.

మనకు స్థలం అమ్మిన వారు ఎక్కడ వెనకడుగు వేస్తారో అని ఇన్ని రోజులుగా చాలా టెన్షన్ పడ్డాం. ఎందుకంటే ఎకరం 3.5 లక్షలకు మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. అయితే ఇది చాలా తక్కువ ధర అని పొలం అమ్మిన వారికి ఊర్లో వాళ్ళు చెబుతున్నారట.

వాళ్ళు మనసు మార్చుకుంటే మనం ఏం చేయలేం. కానీ అంతా సవ్యంగా జరిగిపోయింది. ఇక తర్వాతి అంశం శంఖుస్థాపన.

ఈ రోజు పొలం యజమానులకు మరో లక్ష ఇచ్చాం. ఇప్పటికి మొత్తం 5 లక్షలు ఇచ్చాం. ఇంకా 2 లక్షలు బాకీ ఉన్నాం. దానికి 2 నెలల వ్యవధి పెట్టుకున్నాం.MAY 2011 DAILY BALANCE SHEET

Balance as on 30-4-11 25,550/-01- 5- 11- expenditure office Asst salry 1,000/- 24,550
02- 5- 11- RMHS STAFF 2200/- 26,750/-
03- 5- 11- expenditure office stationary 1150/- 25,600/-
04- 5- 11- NIL
05- 5- 11- NIL
06- 5- 11- expenditure site cleaning 11,000/- 14,600/-
07- 5- 11- KOUSHIK KALYAN REDDY 1000/- 15,600
08- 5- 11- expenditure EC & other expense 600/- 15,000/-
09- 5- 11- NIL
10- 5- 11- NIL
11- 5- 11- NIL
12- 5- 11- expenditure registration fee 8800/- 6200/-
13- 5- 11- NIL
14- 5- 11- NIL
15- 5- 11- NIL
16- 5- 11-
17- 5- 11-
18- 5- 11-
19- 5- 11-
20- 5- 11-
21- 5- 11-
22- 5- 11-
23- 5- 11-
24- 5- 11-
25- 5- 11-
26- 5- 11-
27- 5- 11-
28- 5- 11-
29- 5- 11-
30- 5- 11-
31- 5- 11-

Read More


శ్రీమహేశ్వరి ( విశాఖపట్టణం ) గారు జీవనికి 10,000/- విరాళం అందజేశారు. వీరికి జీవని పిల్లల తరఫున

ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.Read Moreమిత్రులారా ముందు వారంలో అయిపోవాల్సిన పని ఈ రోజు మొదలైంది. మన స్థలం అనంతపురానికి దూరంగా ఉండటం వల్ల పొక్లైనర్లు రాలేదు. సాయంత్రానికి పని పూర్తి అవుతుంది.వృత్తంలో పొక్లయినర్ కనిపిస్తోంది కదా, అది చివర అవుతుంది.ఈ వృత్తం అనంతపురం - తాడిపత్రి మెయిన్ రోడ్డు
ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ Srinivasa Ramanujan Institute of Technology

Read More

Blog Archive

Followers