మిత్రులారా జీవని విద్యాలయానికి స్థలం కొనుగోలు చేసిన విషయం మీ

అందరికీ తెలిసిందే. ఇందుకు సంబంధించి స్థలం యజమానులకు 1 లక్ష

అడ్వాన్సు ఇచ్చాము. రేపు మరో 3 లక్షలు ఇవ్వబోతున్నాము.


ఇక చేయాల్సిన పనుల జాబితా ఇలా ఉంది.


సైట్ క్లీన్ చేయించడం - 2 రోజుల్లోపు

సర్వే - ఈ వారం

రిజిస్ట్రేషన్ - మే మొదటి వారం

ప్లాన్ వేయించడం - మే మొదటి వారం

జీవని సభ్యుల సమావేశం - మే రెండో వారం

శంఖుస్థాపన, బోరు వేయించడం, కాంపౌండ్ వాల్ - మే నెల

మొక్కలు నాటడం, నిర్మాణ కార్యక్రమం - జూన్, జులై

ఈ టైం ఫ్రేం పెట్టుకుని పని చేయాలని అనుకున్నాము.


ధన్యవాదాలతో,

మీ,

జీవని.


APRIL 2011 DAILY BALANCE SHEET


Balance as on 31-3-11 21,350/-

01- 4-11 - expenditure office Asst. salary 1000/- 20,350/-
02- 4-11 - 300/- UMADEVI, KRISHNA MURTHY, SUGUNA 20,650/-
03- 4-11 - 500/- HARSHITA 21,150/-
04- 4-11 - 1000/- AVN. KRISHNA MURTHY 22,150/-
05- 4-11 - 1000/- B.RAMA RAO 23,150/-
06- 4-11 - 500/- RAJU 23,650/-
07- 4-11 - 2000/- R.BHASKARA REDDY 25,650/-
08- 4-11 - 500/- R.SUNIL 26,150/-
09- 4-11 - 600/- MIDITURU SURESH REDDY, 400/- P.SRI HARSHA 27,150/-
10- 4-11 - 200/- PARAMESH, 200/- MAHESH 27,550/-
11- 4-11 - 10,000/- deposited in ANDHRA BANK 17,550/-
12- 4-11 - 200/- ABHILASH, 100/- ANIL KUMAR REDDY 17,850/-
13- 4-11 - 400/- AMARENDER REDDY, 200/- SANTOSH 18,450/-
14- 4-11 - 200/- RAMA MOHAN NAIDU, 200/- PRATHAP REDDY 18,850/-
15- 4-11 - 400/- SATISH DHANUNJAYA, 200/- SUDHAKAR REDDY 19,450/-
16- 4-11 - 400/- G.RAMSESH PRASAD, 200/- KEERTHI CHOWDARY 20,050/-
17- 4-11 - 400/- T.PURNA CHANDRA RAO, 200/- HANUMAN CHOWDARY 20,650/-
18- 4-11 - 200/- CHANUKYA, 500/- PRASANNA RAGHAVENDRA 21,350/-
19- 4-11 - 5000/ Mr & Mrs.LEKKALA (U.K)
26,350/-
20- 4-11 - 1200/- ALLA BAKASH 27,550/-
21- 4-11 - expenditure 2000/- ( miscellaneous expenses fee in school, final payment ) 25,550/-
22- 4-11 - NIL
23- 4-11 - NIL
24- 4-11 - NIL
25- 4-11 - NIL
26- 4-11 - NIL
27- 4-11 - NIL
28- 4-11 - NIL
29- 4-11 - NIL
30- 4-11 - NIL

Read More

మిత్రులారా ఎన్నో నెలల తరబడి స్థలం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. 2 ఎకరాల స్థలాన్ని జీవని విద్యాలయం కోసం కొనుగోలు చేయడం జరిగింది. ఈ రోజు అగ్రిమెంట్ అయింది. వచ్చే వారంలో రిజిస్ట్రేషన్ జరగనుంది. ఎకరం 3.5 లక్షలు. అనంతపురం నుంచి తాడిపత్రి వెళ్ళేటపుడు రోటరీపురం అనే గ్రామం వస్తుంది. ఇది అనంతపురానికి 15 కిలోమీటర్ల దూరం. ప్రధాన రహదారికి మన స్థలం 150 మీటర్ల దూరంలో ఉంది. ఇక జీవనికి అనుక్షణం తోడు అందిస్తున్న శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కాలేజి మన స్థలానికి కేవలం అర కిలోమీటరు.

2 సంవత్సరాల కాలంలో జీవని సాధించిన ఈ ప్రగతికి తోడ్పడిన మహానుభావులకు, మానవతామూర్తులకు శిరసు వంచి నమస్కరిస్తున్నాము. మీ అందరి ఆశీస్సులు పిల్లలకు ఉండాలని కోరుకుంటున్నాము.

జీవని విద్యాలయ నిర్మాణం మొదటి పరీక్ష. ఆ తర్వాత నిర్వహణ.


మీ

జీవని.Read More
మిత్రులారా ఇంతకు ముందు చెప్పినట్లు సేవ చేయాలనే సత్సంకల్పం ఉన్న మంచి మనుషుల వేదిక జీవని. ఇది అందరిదీ. అందుకే ఎక్కడా ఇంతవరకూ కార్యవర్గ సభ్యులు లేదా పని చేస్తున్నవారి వివరాలు పెట్టలేదు. జీవని ఎప్పటికీ వ్యక్తులకు ఫోకస్ ఇవ్వదు. ఇది సమష్టి కృషి. పేర్లు రాయవలసి వస్తే ఒక్కసారి మాత్రమే 100 రూపాయలు ఇచ్చినవారి నుంచి భేష్ మంచి పని చేస్తున్నారు అని వెన్ను తట్టి ప్రోత్సహించిన వారి వరకు అందరివీ ఉండాలి. కొంతమంది మెయిల్లో అడిగినపుడు మాత్రం వివరాలు అందించాము. ఈ వివరాలను దాతలు సాధారణంగా ఎలాంటి వ్యక్తులు సంస్థను నడుపుతున్నారు అని తెలుసుకోడానికి అడుగుతుంటారు. అయితే అందరికీ ఒకసారి తెలియజేస్తే బావుంటుంది అని, అలాగే జీవని గురించి మరోసారి పరిచయం చేస్తే కొత్త బ్లాగర్లకు తెలుస్తుంది అని ఒక దాత సూచించారు. పూర్తి వివరాలు బ్లాగులో ఉంటాయి కానీ వెతుక్కునే అవసరం లేకుండా కొన్ని వివరాలు వరుస టపాల్లో తెలియజేస్తాము. అందరికీ ధన్యవాదాలు.

జీవని కోసం కృషి చేస్తున్నవారు

G.GNANESWAR REDDY, OFFICE Asst.

1) D. SREENIVASULA REDDY, SUB REGISTRAR , ANANTAPUR RURAL

2) A. SAMBA SIVA REDDY, CORRESPONDENT, SRIT

3) G. NAGESWARA REDDY, TRANSMISSION EXECUTIVE, ALL INDIA RADIO

4) J.NIRMALA DEVI, TREASURER, SRIT

5) SATISH, MCA, ANANTAPUR

6) M.SURESH REDDY, RAMSESH, SUDHAKAR, SOFTWARE, BANGALORE, K.VISWANATH, CHENNAI

7) K. JAGADEESWARA REDDY, CORRESPONDENT, AKSHARA INTERNATIONAL SCHOOL

8) J.SALOMAN RAJU, PRINCIPAL, AKSHARA INTERNATIONAL SCHOOL

9) S.GANGE NAIK, K.SREENIVASULU, SV.PRASAD, TEACHERS, ANANTAPURఒక వర్గం వారు ఎక్కువగా ఉన్నారు అని ఎవరైనా భావిస్తే: మిత్రులారా అది యాదృచ్చికం. కుల మత ప్రాంతాలకు భిన్నంగా మనం సంస్థను నడుపుతున్నాం. కాబట్టి అలాంటి ఆలోచనలకు ఆస్కారం లేదు.


APRIL 2011 DAILY BALANCE SHEET


Balance as on 31-3-11 21,350/-

01- 4-11 - expenditure office Asst. salary 1000/- 20,350/-
02- 4-11 - 300/- UMADEVI, KRISHNA MURTHY, SUGUNA 20,650/-
03- 4-11 - 500/- HARSHITA 21,150/-
04- 4-11 - 1000/- AVN. KRISHNA MURTHY 22,150/-
05- 4-11 - 1000/- B.RAMA RAO 23,150/-
06- 4-11 - 500/- RAJU 23,650/-
07- 4-11 - 2000/- R.BHASKARA REDDY 25,650/-
08- 4-11 - 500/- R.SUNIL 26,150/-
09- 4-11 -
10- 4-11 -
11- 4-11 - 10,000/- deposited in ANDHRA BANK
12- 4-11 -
13- 4-11 -
14- 4-11 -
15- 4-11 -
16- 4-11 -
17- 4-11 -
18- 4-11 -
19- 4-11 -
20- 4-11 -
21- 4-11 -
22- 4-11 -
23- 4-11 -
24- 4-11 -
25- 4-11 -
26- 4-11 -
27- 4-11 -
28- 4-11 -
29- 4-11 -
30- 4-11 -

Read Moreబ్లాగర్లకు, జీవని సభ్యులకు తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ

పండుగ రోజు విరిసిన ఆనందాలు కలకాలం మీ ఇంట నిలిచిపోవాలని. మీకు,

మీ కుటుంబ సభ్యులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని

కోరుకుంటూ....


మీ అందరి ఆశీస్సులతో బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటున్న,

మీ,

జీవని పిల్లలు.


APRIL 2011 DAILY BALANCE SHEET

Balance as on 31-3-11 21,350/-

01- 4-11 - expenditure office Asst. salary 1000/- 20,350/-
02- 4-11 - 300/- UMADEVI, KRISHNA MURTHY, SUGUNA 20,650/-
03- 4-11 - 500/- HARSHITA 21,150/-
04- 4-11 -
05- 4-11 -
06- 4-11 -
07- 4-11 -
08- 4-11 -
09- 4-11 -
10- 4-11 -
11- 4-11 -
12- 4-11 -
13- 4-11 -
14- 4-11 -
15- 4-11 -
16- 4-11 -
17- 4-11 -
18- 4-11 -
19- 4-11 -
20- 4-11 -
21- 4-11 -
22- 4-11 -
23- 4-11 -
24- 4-11 -
25- 4-11 -
26- 4-11 -
27- 4-11 -
28- 4-11 -
29- 4-11 -
30- 4-11 -Read More

Blog Archive

Followers