జీ 24 గంటలు న్యూస్ చానెల్ వారు జీ ఆణిముత్యాలు పేరిట 14 విభాగాల్లో అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్లో జరిగింది. ముఖ్య అతిథిగా సీఎం, డిప్యూటీ సీఎం గార్లు రావాల్సి ఉంది కానీ చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిందని జీ వారు చెప్పారు. వారి బదులు అతిథులుగా శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ హాజరయ్యారు.

జీవని ప్రధాన కార్యదర్శి ఆలూరు సాబశివా రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, ప్రసాద్ బహుమతిని స్వీకరించారు. ఆ సందర్భంలో మనోహర్ గారు కొంత ఆశ్చర్యానికి లోనయ్యారు. చిన్న వయసులోనే బాగా చేస్తున్నారు, మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది అన్నారు.

జీవని ఒక సంస్థ కాదని, ఒక కుటుంబం అని మేము చెప్పాము. జీవనికి మద్దతిస్తున్న కొన్ని వందల మందికి ఈ క్రెడిట్ దక్కుతుందని తెలియజేశాము. మనల్ని గుర్తించిన జీ 24 గంటలు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపాము.

అయితే జీ 24 గంటలు చానెల్ చాలా చోట్ల ప్రసారం కాలేదు. ఈ కార్యక్రమం తిరిగి త్వరలో ప్రసారం చేస్తారు. అలాగే జీవని గురించి ఒక అర గంట ప్రసారం కూడా వస్తుంది. ఆ వివరాలు ముందే తెలియజేస్తాము.

చిత్రంలో ఎడమ చివర జీ న్యూస్ నేషనల్ CEO BARUNDAS గారు, కుడి చివర జీ 24 గంటలు తెలుగు న్యూస్ చానెల్ CEO శైలేష్ రెడ్డి గారు.

DAILY BALANCE SHEET - SEPTEMBER

BALANCE AS ON 31-08-2011 10,630/-

01 -9-11 - expenditure office asst. salary 1000/- 9,630/-
02 -9-11 -
03 -9-11 -
04 -9-11 -
05 -9-11 -
06 -9-11 -
07 -9-11 -
08 -9-11 -
09 -9-11 -
10-9- 11 -
11-9- 11 -
12-9- 11 -
13-9- 11 -
14-9- 11 -
15-9- 11 -
16-9- 11 -
17-9- 11 -
18-9- 11 -
19-9- 11 -
20-9- 11 -
21-9- 11 -
22-9- 11 -
23-9- 11 -
24-9- 11 -
25-9- 11 -
26-9- 11 -
27-9- 11 -
28-9- 11 -
29-9- 11 -
30-9- 11 -

Read More

మిత్రులారా ఫోటోలు రాగానే పూర్తి వివరాలతో అప్డేట్ చేస్తాము.

DAILY BALANCE SHEET - AUGUST

BALANCE AS ON 31-7-2011 10,650/-

01- 8-11 - expenditure office assistant salary 1000/- 9650/-
02- 8-11 - UMA DEVI, KRISHNA MURTHY, SUGUNA 300/- 9950/-
03- 8-11 - D.SREENIVASULA REDDY 500/- 10,450/-
04- 8-11 - J.VICTOR BABU 500/- 10,950/-
05- 8-11 - expenditure stationery 1330/- medical ganesh, om praksh 870/- 8750/-
06- 8-11 - expenditure school bags etc. 1120/- 7630/-
07- 8-11 - SURESH REDDY.M 300/- PRASANNA RAGHAVENDRA 1000/- 8930/-
08- 8-11 - PARAMESH 100/- AMARENDER REDDY 200/- 9230/-
09- 8-11 - SHAFI 1200/- VARA PRASAD 1100/- KIRAN 100/- 11630/-
10- 8-11 - SANTOSH 100/- SATISH DHANUNJAYA 200/- 11930/-
11- 8-11 - MAHESH 100/- SUDHAKAR REDDY 100/- 12130/-
12- 8-11 - CHANDRA MOHAN REDDY 200/- ANIL KUMAR REDDY 100/- 12430/-
13- 8-11 - RAMMOHAN NAIDU 200/- SIDDHARTH SWAIN 500/- 13130/-
14- 8-11 - CHANDRA SEKHAR REDDY 400/- JAGADEESH 200/- 13730/-
15- 8-11 - MANJUNATH REDDY 200/- VENKATA NAIDU 200/- 14130/-
16- 8-11 - expenditure demand draft for bore 2200/- 11930/-
17- 8-11 - expenditure medical lavanya 650/- 11280/-
18- 8-11 - expenditure school fees 5000/- 6280/-
19- 8-11 - Rajendra MPL. HIGH SCHOOL STAFF 2200/- 8480/-
20- 8-11 - TULASI RAM NAIDU 1000/- 9480/-
21- 8-11 - KEERTHI VARDHAN & SIREESHA 2000/- 11,480/-
22- 8-11 - NIL
23- 8-11 - NIL
24- 8-11 - NIL
25- 8-11 - NIL
26- 8-11 - NIL
27- 8-11 - NIL
28- 8-11 - NIL
29- 8-11 - NIL
30- 8-11 - expenditure office stationery 550/- 10,930/-
31- 8-11 - expenditure medical nagashilpa 300/- 10,630/-

SCHOOL FEES DETAILS

TOTAL AMOUNT TO BE PAID 4,00,000/-

AMOUNT PAID

JUNE ---- 40,000/-
JULY ---- 50,000/-
AUGUST- 20,000/-

Read More

తడబడుతూ పడ్డ అడుగులు వడివడిగా నడుస్తున్న సమయంలో ఆ అడుగులు మరింత బలంగా పడేందుకు.. ఉత్సాహంతో ఉరకలు వేసేందుకు ఊతం దొరికింది. కరవుజిల్లాలో పుట్టిన చిన్న వెలుగు మొలక ఇవాళ రాష్ట్రమంతటా.. ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా సూర్యకాంతులు విరజిమ్ముతోంది.. మూడు సంవత్సరాల ప్రస్థానం.. ఒక ఉన్నతమైన ఆశయం.. అంతకంటే ఉన్నతమైన లక్ష్యం.. ఇవాళ ప్రత్యేక గుర్తింపును సాధించింది. 2009 నుంచి జీవని సంస్థ దృఢ సంకల్పంతో.. చెదరని ధైర్యంతో.. వేలాది ప్రజల అండదండలతో ఎవరూ లేరనుకున్న పసివాళ్లకు అన్నీ తానై నిలిచి చేస్తున్న సేవకు విశిష్టమైన పురస్కారాన్ని సాధించింది. భారతదేశంలో తొలి న్యూస్‌చానల్‌ జీ నెట్‌వర్క్‌.. తన ప్రాంతీయ చానల్‌ జీ 24గంటలు ద్వారా అణిముత్యంగా జీవని సంస్థను గుర్తించటం ఒక అద్భుత పరిణామం.

జీవని సంస్థలో ప్రస్తుతం ఉన్న పాతికమంది చిన్నారులది ఒక్కొక్కరిది ఒక్కో కథనం... అయితే తల్లి కడుపు నుంచి పుట్టినప్పుడు వాళ్లు దేవుణ్ణి బాగా విశ్వసించారు.. ఆయనే తమను సృష్టించారని నమ్మారు.. అందమైన భూమ్మీద అందంగా జీవితాన్ని గడిపేయొచ్చని కలలు కన్నారు. జీవితం చాలా హాయిగా, సంతోషంగా, ఆహ్లాదంగా సాగిపోతుందని ఆశపడ్డారు. కానీ వాళ్లు కోరుకున్న ఆ జీవితం వాళ్ల ఊహకు తెలియకుండానే ముగిసిపోయింది.. తల్లిదండ్రులు ఏమైపోయారో తెలియదు.. తమకు సంబంధం లేకుండా, ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండానే రోజులు గడుస్తున్నాయి. అందరిలా తమకూ చదువుకోవాలని ఉంది.. ఆడుకోవాలని ఉంది.. కానీ, ఎలా? తామేం చేశామో వారికి తెలియదు.. తమకు మంచి జీవితాన్ని ఇస్తాడనుకున్న దేవుడు పత్తాలేకుండా పోయాడు.. వారి దృష్టిలో వాళ్ల దేవుడు చచ్చిపోయాడు.. ఆ స్థితిలో ఉన్న అమాయక పసికూనలను అక్కున చేర్చుకుని ఆప్యాయతల్నిచ్చి, ఆదరించి, అండగా నిలిచి, మరింత ఎదుగుదలకు ఊతకర్రగా నిలిచిన జీవనికి ప్రేరణ... జాతీయ మీడియా జీనెట్‌వర్క్‌.. జీ 24గంటలు ఆణిముత్యంగా ఆత్మీయంగా అందించబోతున్న జాతీయ పురస్కారం. ఈ నెల 26న హైదరాబాద్‌లో జరిగే ఓ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని జీవని అందుకోబోతోంది.. జీవనికి ఆర్థికంగా... హార్థికంగా... బహిరంగంగా.. గుప్తంగా.. అన్ని విధాలుగా దన్నుగా నిలిచిన వారందరికీ ఇందులో భాగస్వామ్యం ఉంది.. ఈ పురస్కారం మన మలి ప్రస్థానానికి ఉత్ప్రేరకం కావాలి.

అయితే ముందు నుంచి చెబుతున్నట్టు జీవని అందరిది. సేవాభావం కలిగిన వ్యక్తులకు ఒక వేదిక లాంటిది. జీవని కోసం కృషి చేస్తున్న వందలాదిమంది సభ్యులు , కార్యకర్తలకు ఈ బహుమతిని వినమ్రంగా అంకితం చేస్తున్నాము. మాకు ప్రత్యక్షంగా పిల్లలకు సేవ చేసే భాగ్యం కల్పిస్తున్న పుణ్యమూర్తులకు శిరసు వంచి నమస్కరిస్తున్నాము. ఇక దీనికి మూలకారకులైన చిన్నారులకు పెద్దలం కాబట్టి ఆశిస్సులు అందిస్తున్నాము.

posted by: Kovela Santosh Kumar

DAILY BALANCE SHEET - JULY

BALANCE AS ON 31-7-2011 10,650/-

01- 8-11 - expenditure office assistant salary 1000/- 9650/-
02- 8-11 - UMA DEVI, KRISHNA MURTHY, SUGUNA 300/- 9950/-
03- 8-11 - D.SREENIVASULA REDDY 500/- 10,450/-
04- 8-11 - J.VICTOR BABU 500/- 10,950/-
05- 8-11 - expenditure stationery 1330/- medical ganesh, om praksh 870/- 8750/-
06- 8-11 - expenditure school bags etc. 1120/- 7630/-
07- 8-11 - SURESH REDDY.M 300/- PRASANNA RAGHAVENDRA 1000/- 8930/-
08- 8-11 - PARAMESH 100/- AMARENDER REDDY 200/- 9230/-
09- 8-11 - SHAFI 1200/- VARA PRASAD 1100/- KIRAN 100/- 11630/-
10- 8-11 - SANTOSH 100/- SATISH DHANUNJAYA 200/- 11930/-
11- 8-11 - MAHESH 100/- SUDHAKAR REDDY 100/- 12130/-
12- 8-11 - CHANDRA MOHAN REDDY 200/- ANIL KUMAR REDDY 100/- 12430/-
13- 8-11 - RAMMOHAN NAIDU 200/- SIDDHARTH SWAIN 500/- 13130/-
14- 8-11 - CHANDRA SEKHAR REDDY 400/- JAGADEESH 200/- 13730/-
15- 8-11 - MANJUNATH REDDY 200/- VENKATA NAIDU 200/- 14130/-
16- 8-11 - expenditure demand draft for bore 2200/- 11930/-
17- 8-11 - expenditure medical lavanya 650/- 11280/-
18- 8-11 - expenditure school fees 5000/- 6280/-
19- 8-11 - Rajendra MPL. HIGH SCHOOL STAFF 2200/- 8480/-
20- 8-11 - TULASI RAM NAIDU 1000/- 9480/-
21- 8-11 - KEERTHI VARDHAN & SIREESHA 2000/- 11,480/-
22- 8-11 -
23- 8-11 -
24- 8-11 -
25- 8-11 -
26- 8-11 -
27- 8-11 -
28- 8-11 -
29- 8-11 -
30- 8-11 -
31- 8-11 -

SCHOOL FEES DETAILS

TOTAL AMOUNT TO BE PAID 4,00,000/-

AMOUNT PAID

JUNE ---- 40,000/-
JULY ---- 50,000/-
AUGUST- 20,000/-

EXPENDITURE FOR JEEVANI VIDYALAYAM

land----------------- 7,00,000
site cleaning---------- 54,100
ec-------------------------600
registration------------- 8800
land survey ------------ 1200
demand draft for bore- 2200

Read More

తడబడుతూ పడ్డ అడుగులు వడివడిగా నడుస్తున్న సమయంలో ఆ అడుగులు మరింత బలంగా పడేందుకు.. ఉత్సాహంతో ఉరకలు వేసేందుకు ఊతం దొరికింది. కరవుజిల్లాలో పుట్టిన చిన్న వెలుగు మొలక ఇవాళ రాష్ట్రమంతటా.. ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా సూర్యకాంతులు విరజిమ్ముతోంది.. మూడు సంవత్సరాల ప్రస్థానం.. ఒక ఉన్నతమైన ఆశయం.. అంతకంటే ఉన్నతమైన లక్ష్యం.. ఇవాళ ప్రత్యేక గుర్తింపును సాధించింది. 2009 నుంచి జీవని సంస్థ దృఢ సంకల్పంతో.. చెదరని ధైర్యంతో.. వేలాది ప్రజల అండదండలతో ఎవరూ లేరనుకున్న పసివాళ్లకు అన్నీ తానై నిలిచి చేస్తున్న సేవకు విశిష్టమైన పురస్కారాన్ని సాధించింది. భారతదేశంలో తొలి న్యూస్‌చానల్‌ జీ నెట్‌వర్క్‌.. తన ప్రాంతీయ చానల్‌ జీ 24గంటలు ద్వారా అణిముత్యంగా జీవని సంస్థను గుర్తించటం ఒక అద్భుత పరిణామం.

జీవని సంస్థలో ప్రస్తుతం ఉన్న పాతికమంది చిన్నారులది ఒక్కొక్కరిది ఒక్కో కథనం... అయితే తల్లి కడుపు నుంచి పుట్టినప్పుడు వాళ్లు దేవుణ్ణి బాగా విశ్వసించారు.. ఆయనే తమను సృష్టించారని నమ్మారు.. అందమైన భూమ్మీద అందంగా జీవితాన్ని గడిపేయొచ్చని కలలు కన్నారు. జీవితం చాలా హాయిగా, సంతోషంగా, ఆహ్లాదంగా సాగిపోతుందని ఆశపడ్డారు. కానీ వాళ్లు కోరుకున్న ఆ జీవితం వాళ్ల ఊహకు తెలియకుండానే ముగిసిపోయింది.. తల్లిదండ్రులు ఏమైపోయారో తెలియదు.. తమకు సంబంధం లేకుండా, ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండానే రోజులు గడుస్తున్నాయి. అందరిలా తమకూ చదువుకోవాలని ఉంది.. ఆడుకోవాలని ఉంది.. కానీ, ఎలా? తామేం చేశామో వారికి తెలియదు.. తమకు మంచి జీవితాన్ని ఇస్తాడనుకున్న దేవుడు పత్తాలేకుండా పోయాడు.. వారి దృష్టిలో వాళ్ల దేవుడు చచ్చిపోయాడు.. ఆ స్థితిలో ఉన్న అమాయక పసికూనలను అక్కున చేర్చుకుని ఆప్యాయతల్నిచ్చి, ఆదరించి, అండగా నిలిచి, మరింత ఎదుగుదలకు ఊతకర్రగా నిలిచిన జీవనికి ప్రేరణ... జాతీయ మీడియా జీనెట్‌వర్క్‌.. జీ 24గంటలు ఆణిముత్యంగా ఆత్మీయంగా అందించబోతున్న జాతీయ పురస్కారం. ఈ నెల 26న హైదరాబాద్‌లో జరిగే ఓ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని జీవని అందుకోబోతోంది.. జీవనికి ఆర్థికంగా... హార్థికంగా... బహిరంగంగా.. గుప్తంగా.. అన్ని విధాలుగా దన్నుగా నిలిచిన వారందరికీ ఇందులో భాగస్వామ్యం ఉంది.. ఈ పురస్కారం మన మలి ప్రస్థానానికి ఉత్ప్రేరకం కావాలి.

అయితే ముందు నుంచి చెబుతున్నట్టు జీవని అందరిది. సేవాభావం కలిగిన వ్యక్తులకు ఒక వేదిక లాంటిది. జీవని కోసం కృషి చేస్తున్న వందలాదిమంది సభ్యులు , కార్యకర్తలకు ఈ బహుమతిని వినమ్రంగా అంకితం చేస్తున్నాము. మాకు ప్రత్యక్షంగా పిల్లలకు సేవ చేసే భాగ్యం కల్పిస్తున్న పుణ్యమూర్తులకు శిరసు వంచి నమస్కరిస్తున్నాము. ఇక దీనికి మూలకారకులైన చిన్నారులకు పెద్దలం కాబట్టి ఆశిస్సులు అందిస్తున్నాము.

posted by: Kovela Santosh Kumar

Read More

SRIT తో జీవనికి ఉన్న అనుబంధం మీ అందరికీ తెలిసిందే. అక్కడ స్వీపర్లు, అటెండర్లు, విద్యార్థులు, ప్రొఫెసర్లు, కరస్పాండెంట్ అందరూ జీవనికి విరాళం ఇస్తున్నారు. జీవనికి వెన్నెముకగా ఉన్న శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల తన సత్తా చాటుకుంది. వెబ్ కౌన్సిలింగ్ లో సీట్ల కేటాయింపు వివరాలు నిన్న విడుదల చేశారు. అనంతపురంలో 14 కాలేజీలు ఉంటే ఒక పాత కాలేజీలో మరియు SRIT లో మాత్రమే సీట్లు ఫుల్ అయ్యాయి ( SRIT లో ఒక్క INFORMATION TECHNOLOGY లో మాత్రమే కొన్ని సీట్లు మిగిలాయి). కొన్ని కళాశాలల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అన్ని బ్రాంచులు కలిపి, కాలేజి మొత్తానికి 25 మంది మాత్రమే ఎంపిక చేసుకున్నారు.
4 సంవత్సరంలో అడుగిడిన SRIT మరింత అభివృద్ధి సాధించాలని, మంచి ప్లేస్మెంట్ల ద్వారా పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవాలని ఇందుకోసం కరస్పాండెంట్ ఆలూరు సాంబశివారెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావాలని కోరుకుంటున్నాము.

నిజానికి ఇందులో మనకున్న స్వార్థం ఏమంటే మాకు ఉద్యోగం వస్తే మొదటి నెల జీతం జీవనికి విరాళంగా ఇస్తాం అని పిల్లలు హామీ ఇచ్చారు మరి :)

BALANCE AS ON 31-7-2011 10,650/-

01- 8-11 - expenditure office assistant salary 1000/- 9650/-
02- 8-11 - UMA DEVI, KRISHNA MURTHY, SUGUNA 300/- 9950/-
03- 8-11 - D.SREENIVASULA REDDY 500/- 10,450/-
04- 8-11 - J.VICTOR BABU 500/- 10,950/-
05- 8-11 - expenditure stationery 1330/- medical ganesh, om praksh 870/- 8750/-
06- 8-11 - expenditure school bags etc. 1120/- 7630/-
07- 8-11 - SURESH REDDY.M 300/- PRASANNA RAGHAVENDRA 1000/- 8930/-
08- 8-11 - PARAMESH 100/- AMARENDER REDDY 200/- 9230/-
09- 8-11 - SHAFI 1200/- VARA PRASAD 1100/- KIRAN 100/- 11630/-
10- 8-11 - SANTOSH 100/- SATISH DHANUNJAYA 200/- 11930/-
11- 8-11 - MAHESH 100/- SUDHAKAR REDDY 100/- 12130/-
12- 8-11 - CHANDRA MOHAN REDDY 200/- ANIL KUMAR REDDY 100/- 12430/-
13- 8-11 - RAMMOHAN NAIDU 200/- SIDDHARTH SWAIN 500/- 13130/-
14- 8-11 - CHANDRA SEKHAR REDDY 400/- JAGADEESH 200/- 13730/-
15- 8-11 - MANJUNATH REDDY 200/- VENKATA NAIDU 200/- 14130/-
16- 8-11 -
17- 8-11 -
18- 8-11 -
19- 8-11 -
20- 8-11 -
21- 8-11 -
22- 8-11 -
23- 8-11 -
24- 8-11 -
25- 8-11 -
26- 8-11 -
27- 8-11 -
28- 8-11 -
29- 8-11 -
30- 8-11 -
31- 8-11 -

SCHOOL FEES DETAILS

TOTAL AMOUNT TO BE PAID 4,00,000/-

AMOUNT PAID

JUNE - 40,000/-
JULY - 50,000/-

EXPENDITURE FOR JEEVANI VIDYALAYAM

land----------------- 7,00,000
site cleaning---------- 54,100
ec--------------------------600
registration------------- 8800
land survey - 1200

Read More

మిత్రులారా జీవని విద్యాలయం కోసం 2 ఎకరాల స్థలాన్ని 7 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన విషయం మీకు తెలుసు. శనివారం రోజున చివరి పార్ట్ 2 లక్షలు ఓనర్లకు అందజేశాం. ఇప్పుడు పూర్తి స్థాయిలో జీవని సర్వ హక్కులూ కలిగివుంది. త్వరలోనే నిర్మాణం ప్రారంభం కానుంది.
జీవని వడివడిగా అడుగులు వేయడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా వందనాలు. సంస్థ అభివృద్దికి ఈ సహకారం కొనసాగిస్తారని, మరింత మంది పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి చేయూతనిస్తారని ఆశిస్తున్నాము.

DAILY BALANCE SHEET - AUGUST

BALANCE AS ON 31-7-2011 10,650/-

01- 8-11 - expenditure office assistant salary 1000/- 9650/-
02- 8-11 - UMA DEVI, KRISHNA MURTHY, SUGUNA 300/- 9950/-
03- 8-11 - D.SREENIVASULA REDDY 500/- 10,450/-
04- 8-11 - J.VICTOR BABU 500/- 10,950/-
05- 8-11 - expenditure stationery 1330/- medical ganesh, om praksh 870/- 8750/-
06- 8-11 - expenditure school bags etc. 1120/- 7630/-
07- 8-11 - SURESH REDDY.M 300/- PRASANNA RAGHAVENDRA 500/- 8430/-
08- 8-11 - PARAMESH 100/- AMARENDER REDDY 200/- 8730/-
09- 8-11 - SHAFI 1200/- VARA PRASAD 1100/- KIRAN 100/- 11130/-
10- 8-11 -
11- 8-11 -
12- 8-11 -
13- 8-11 -
14- 8-11 -
15- 8-11 -
16- 8-11 -
17- 8-11 -
18- 8-11 -
19- 8-11 -
20- 8-11 -
21- 8-11 -
22- 8-11 -
23- 8-11 -
24- 8-11 -
25- 8-11 -
26- 8-11 -
27- 8-11 -
28- 8-11 -
29- 8-11 -
30- 8-11 -
31- 8-11 -

SCHOOL FEES DETAILS

TOTAL AMOUNT TO BE PAID 4,00,000/-

AMOUNT PAID

JUNE - 40,000/-
JULY - 50,000/-

EXPENDITURE FOR JEEVANI VIDYALYAM

land----------------- 7,00,000
site cleaning---------- 54,100
ec--------------------------600
registration------------- 8800
land survey - 1200

Read More

శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్న అటెండర్లు 700/- స్వీపర్లు 600/- జీవనికి విరాళం అందించారు. వచ్చే నెల నుంచి తమ జీతంలోంచి 50/- నేరుగా జీవని అకౌంటులోకి వేయిస్తామని వారు చెప్పారు.
అలాగే ఈ సంవత్సరం జీవని చేరదీసిన గంగోత్రి అనే అమ్మాయి తల్లి ( గంగోత్రి సెమీ ఆర్ఫన్, తండ్రి లేడు ) 500/- విరాళం అందించింది. ఆమె దినసరి కూలీగా పనిచేస్తోంది. మేము విరాళాన్ని నిరాకరించాము. కానీ ఆవిడ అంగీకరించలేదు. మీరు ఇంతమందికి ఇలా సహాయం చేస్తున్నపుడు నా వంతుగా ఈ విరాళాన్ని అంగీకరించాలని ఆమె పట్టుబట్టారు. తాను ఆదా చేసి అప్పుడప్పుడు విరాళం అందిస్తానని చెప్పారు.
ఈ పేదల పెద్ద మనసుకు పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

DAILY BALANCE SHEET - AUGUST

BALANCE AS ON 31-7-2011 10,650/-

01- 8-11 - expenditure office assistant salary 1000/- 9650/-
02- 8-11 - UMA DEVI, KRISHNA MURTHY, SUGUNA 300/- 9950/-
03- 8-11 - D.SREENIVASULA REDDY 500/- 10,450/-
04- 8-11 - J.VICTOR BABU 500/- 10,950/-
05- 8-11 - expenditure stationery 1330/- medical ganesh, om praksh 870/- 8750/-
06- 8-11 - expenditure school bags etc. 1120/- 7630/-
07- 8-11 -
08- 8-11 -
09- 8-11 -
10- 8-11 -
11- 8-11 -
12- 8-11 -
13- 8-11 -
14- 8-11 -
15- 8-11 -
16- 8-11 -
17- 8-11 -
18- 8-11 -
19- 8-11 -
20- 8-11 -
21- 8-11 -
22- 8-11 -
23- 8-11 -
24- 8-11 -
25- 8-11 -
26- 8-11 -
27- 8-11 -
28- 8-11 -
29- 8-11 -
30- 8-11 -
31- 8-11 -

SCHOOL FEES DETAILS

TOTAL AMOUNT TO BE PAID 4,00,000/-

AMOUNT PAID

JUNE - 40,000/-
JULY - 50,000/-

EXPENDITURE FOR JEEVANI VIDYALYAM

land----------------- 5,00,000
site cleaning---------- 12,100
ec--------------------------600
registration------------- 8800
land survey - 1200
site cleaning - 15,000/-
site cleaning - 27,000/-

Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo