శ్రీమతి జి.విజయలక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వారి భర్త శ్రీ పాండురంగారెడ్డిగారు అనంతపురంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ గా పని చేస్తున్నారు. అమ్మ పుట్టినరోజు సందర్భంగా వారి కుమారుడు అజయ్ జీవని హాస్టల్కు గ్రైండర్, భోజనం ప్లేట్లు, గ్లాసులు, దుప్పట్లు విరాళంగా అందించారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 
 నిండా పాతికేళ్ళు లేని ఇద్దరు కుర్రాళ్ళు మేము పిల్లలకు సహాయపడాలని అనుకుంటున్నాము, మీకు ఏంకావాలో చెప్పండి అని అడిగారు. వారి పేర్లు అజయ్, సమి. ప్రస్తుతం మనకు హాస్టల్కు సంబంధించిన ఉపకరణాలు అత్యవసరం. దాంతో  గ్రైండర్ తదితరాలు కావాలని చెప్పాము. మరుసటిరోజే అజయ్ అమ్మా నాన్నలతో వచ్చాడు. అమ్మా నీ బర్త్ డే కానుకగా వీటిని జీవని పిల్లలకు అందజేస్తున్నాను అని చెప్పాడు. వారికి ఈ విషయం అప్పుడే తెలిసింది. ఈ సడెన్ సర్ప్రైజుకు వారు ఎంత సంతోషంగా ఫీలయ్యారంటే.... చెప్పడానికి సాధ్యం కాదు.
అజయ్, సమిల గురించి చెప్పాలంటే గత ఏడాది శస్త్ర, చెన్నైలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం TCS లో పనిచేస్తున్నారు. తమ క్లాస్మేట్లతో ఒక గ్రూప్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
http://www.facebook.com/groups/aatmeey/ పిన్న వయసులోనే వారు చేస్తున్న సేవాకార్యక్రమాలు అద్భుతం అనిపించింది. జీవని లక్ష్యాలు, ఫిలాసఫీ, విజన్ గురించి అరగంటపాటు ఓపిగ్గా విన్న ఇద్దరు మిత్రులు చాలా సంతోషంగా ఫీలయ్యారు. 

DAILY BALANCE SHEET - MAY

BALANCE AS ON 30-4-2012 8,316/-

01-5-12-  Office Asst. salary 1000/- 7,316/-
02-5-12-  expenditure Press club 200/-     7,116/-
03-5-12-  ELISON 500/-  7,616
04-5-12-  VARAPRASAD 100/- KIRAN 200/- 7,916/-
05-5-12-  Chi. KOUSHIK REDDY 1000/- 8,916/-
06-5-12-  SURESH REDDY MIDUTURU 300/- PARAMESH.K 100/- 9,316/-
07-5-12- AMARENDER REDDY 200/- SANTOSH.D 100/- 9,616/-
08-5-12- RAMSESH 200/- CHANDRAMOHAN REDDY 200/- 10,016/-
09-5-12- SRI HARSHA 200/- VENKAT NAIDU 300/- 10,516/-
10-5-12- RAMMOHAN NAIDU 200/-  PURNACHANDRA RAO 900/- 11,616/-
11-5-12- SATISH DHANUNJAYA 400/- 12,016/-
12-5-12- D.NARESH BABU 1000/-  13,016/-
13-5-12-  NIL
14-5-12-  NIL
15-5-12-  NIL
16-5-12-  NIL
17-5-12-  NIL
18-5-12-  NIL
19-5-12-  NIL
20-5-12-  expenditure travel allowances for children & attendants 2500/-
21-5-12-  NIL
22-5-12-  NIL
23-5-12-  NIL
24-5-12-  NIL
25-5-12-  NIL
26-5-12-  NIL
27-5-12-  NIL
28-5-12-  NIL
29-5-12-  NIL
30-5-12-  NIL
31-5-12-  NIL 10,516/-

Read Moreమిత్రులారా మరో 15 రోజుల్లో జీవని హాస్టల్లోకి పిల్లలు అడుగుపెడుతున్నారు. వారి దినచర్య ఇలా రూపొందించాము, మీరు ఇంకా ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వల్సిందిగా కోరుతున్నాము.ఈ ప్రణాళికలో చిన్నపిల్లలకు కాస్త వెసులుబాటు ఉంటుంది.

5:00 - నిద్ర లేవడం
5:00 - 5:15 - కాలకృత్యాలు
5:15 - 6:00 - జాగింగ్, ఎక్సర్సైజులు / యోగా, ధ్యానం
6:00 - 6:15 - మిల్క్
6:15 - 7:00 - స్నానం
7:00 - 8:30 - స్టడీ అవర్, బ్రేక్ ఫాస్ట్
8:30 - 5:30 - స్కూల్
5:30 - 7:00 - స్నాక్స్ & మిల్క్, గేంస్, స్నానం
7:00 - 7:30 - డిన్నర్
7:30 - 9:00 - స్టడీ అవర్ 


DAILY BALANCE SHEET - MAY

BALANCE AS ON 30-4-2012 8,316/-

01-4-12-  Office Asst. salary 1000/- 7,316/-
02-4-12-  expenditure Press club 200/-     7,116/-
03-4-12-  ELISON 500/-  7,616
04-4-12-  VARAPRASAD 100/- KIRAN 200/- 7,916/-
05-4-12-  Chi. KOUSHIK REDDY 1000/- 8,916/-
06-4-12-  SURESH REDDY MIDUTURU 300/- PARAMESH.K 100/- 9,316/-
07-4-12- AMARENDER REDDY 200/- SANTOSH.D 100/- 9,616/-
08-4-12- RAMSESH 200/- CHANDRAMOHAN REDDY 200/- 10,016/-
09-4-12- SRI HARSHA 200/- VENKAT NAIDU 300/- 10,516/-
10-4-12- RAMMOHAN NAIDU 200/-  PURNACHANDRA RAO 900/- 11,616/-
11-4-12- SATISH DHANUNJAYA 400/- 12,016/-
12-4-12- D.NARESH BABU 1000/-  13,016/-
13-4-12-  NIL
14-4-12-  NIL
15-4-12-  NIL
16-4-12-  NIL
17-4-12-  NIL
18-4-12-  NIL
19-4-12-  NIL
20-4-12-  NIL
21-4-12-  NIL
22-4-12-  NIL
23-4-12-  NIL
24-4-12-  NIL
25-4-12-  NIL
26-4-12-  NIL
27-4-12-  NIL
28-4-12-  NIL
29-4-12-  NIL
30-4-12-  NIL
31-4-12-  NIL 13,016/-

Read More

 స్టోర్ రూం, మెస్, కిచెన్, వాచ్ మన్, ఆయా తదితరులు ఉండటానికి షెడ్లు Read More


కొచ్చిన్ లో ఉంటున్న శ్రీమతి. సౌజన్యా రెడ్డి మరియు దివాకర్ రెడ్ది దంపతులు జీవనికి 32,000/- విరాళం అందించారు. సౌజన్య గారి సోదరుడు నార్పల సప్తగిరిరెడ్డి గారు ( CEO, సాయిదత్తా మేక్ సొసైటీ, అనంతపురం ) ఇందుకు సహకరించారు. వీరందరికీ జీవని పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.


Read More జీవనికి ఊపిరిపోస్తున్న సేవాభాగస్వామి SRINIVASA RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY కార్పొరేట్ ఆఫీస్లో నిన్న పిల్లల ఎంపిక జరిగింది. తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన పిల్లలు మాత్రమే ఇంటర్వ్యూకు వచ్చారు. సెలెక్షన్ కమిటిలో జీవని సభ్యులు కుమారస్వామి రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, నిర్మలాదేవి, సతీష్ ఉన్నారు.


ఈ చిట్టచివరి బుడ్డోడు ఏమాత్రం భయం లేకుండా కాళ్ళూపుకుంటూ సమాధానాలు ఇచ్చి మమ్మల్నే ఠారెత్తించాడు :)Read More


చిన్నారులు ప్రణీత్, నిషితలు తమ పుట్టినరోజు సందర్భంగా జీవనికి 15,000/- విరాళం అందించారు. వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 
DAILY BALANCE SHEET - MAY

BALANCE AS ON 30-4-2012 8,316/-

01-4-12-  Office Asst. salary 1000/- 7,316/-
02-4-12-  expenditure Press club 200/-     7,116/-
03-4-12-  ELISON 500/-  7,616
04-4-12-  VARAPRASAD 100/- KIRAN 200/- 7,916/-
05-4-12-  Chi. KOUSHIK REDDY 1000/- 8,916/-
06-4-12-  SURESH REDDY MIDUTURU 300/- PARAMESH.K 100/- 9,316/-
07-4-12- AMARENDER REDDY 200/- SANTOSH.D 100/- 9,616/-
08-4-12- RAMSESH 200/- CHANDRAMOHAN REDDY 200/- 10,016/-
09-4-12- SRI HARSHA 200/- VENKAT NAIDU 300/- 10,516/-
10-4-12- RAMMOHAN NAIDU 200/-  PURNACHANDRA RAO 900/- 11,616/-
11-4-12- SATISH DHANUNJAYA 400/- 12,016/-
12-4-12-  NIL
13-4-12-  NIL
14-4-12-  NIL
15-4-12-  NIL
16-4-12- 
17-4-12- 
18-4-12- 
19-4-12- 
20-4-12- 
21-4-12- 
22-4-12- 
23-4-12- 
24-4-12- 
25-4-12- 
26-4-12- 
27-4-12- 
28-4-12- 
29-4-12- 
30-4-12- 
31-4-12- Read More


 
శ్రీలక్ష్మి గారి స్వస్థలం విశాఖపట్నం. తమ పుట్టినరోజు సందర్భంగా జీవనికి 5,000/- విరాళం అందించారు. వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

DAILY BALANCE SHEET - MAY

BALANCE AS ON 30-4-2012 8,316/-

01-4-12-  Office Asst. salary 1000/- 7,316/-
02-4-12-  expenditure Press club 200/-     7,116/-
03-4-12-  ELISON 500/-
04-4-12-  NIL
05-4-12-  NIL
06-4-12-  
07-4-12- 
08-4-12- 
09-4-12- 
10-4-12- 
11-4-12- 
12-4-12- 
13-4-12- 
14-4-12- 
15-4-12- 
16-4-12- 
17-4-12- 
18-4-12- 
19-4-12- 
20-4-12- 
21-4-12- 
22-4-12- 
23-4-12- 
24-4-12- 
25-4-12- 
26-4-12- 
27-4-12- 
28-4-12- 
29-4-12- 
30-4-12- 
31-4-12- 


Read MoreDAILY BALANCE SHEET - MAY

BALANCE AS ON 30-5-2012 8,316/-

01-4-12-  Office Asst. salary 1000/- 7,316/-
02-4-12-  expenditure Press club 200/-     7,116/-
03-4-12- 
04-4-12- 
05-4-12- 
06-4-12- 
07-4-12- 
08-4-12- 
09-4-12- 
10-4-12- 
11-4-12- 
12-4-12- 
13-4-12- 
14-4-12- 
15-4-12- 
16-4-12- 
17-4-12- 
18-4-12- 
19-4-12- 
20-4-12- 
21-4-12- 
22-4-12- 
23-4-12- 
24-4-12- 
25-4-12- 
26-4-12- 
27-4-12- 
28-4-12- 
29-4-12- 
30-4-12- 
31-4-12- 


SCHOOL FEES DETAILS 
AMOUNT PAID
JUNE ------------------- 40,000/-
JULY ------------------- 50,000/-
AUGUST---------------- 20,000/-

OCTOBER-------------- 50,000/-

NOVEMBER----------- 30,000/-
DECEMBER------------ 30,000/-
JANUARY-------------- 20,000/-  
FEBRUARY------------ 45,000/- 
MARCH --------------- 35,000/- 
APRIL ------------------50,000/-
TOTAL-----------------3,70,000 /-


TOTAL EXPENDITURE FOR JEEVANI VIDYALAYAM
land-------------------------  -------- 7,35,000
site cleaning--------------------------- 54,100
ec-----------------------------------   ------600
registration--------------------- -------- 8800
land survey ---------------------------- 1200
demand draft for bore----------------- 2200
Bore drilling ---------------------- -----30,000
Sub mersible bore+accessories------ 36,500
November month expenditure-----2,40,649 
December month expenditure----- 1,91,515
January month expenditure-------3,82,540
February month expenditure------1,96,611
==============================
TOTAL------------------------------ 18,79,715
==============================Read More

Blog Archive

Followers