అనంతపురం నగరంలో అతి తక్కువ కాలంలో బాగా పాపులర్ అయిన పవిత్ర హైపర్ మార్ట్‌లో జీవని డొనేషన్ బాక్స్ పెట్టాము. మార్ట్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా బాక్స్ ఓపెన్ చేసాము. కొద్ది నెలల కిందట ఓపెన్ చేసినపుడు 5000/- విరాళం వచ్చింది. దాతలకు పవిత్ర మార్ట్ యాజమాన్యం శ్రీ.వంశీమోహన్ రెడ్డి, శ్రీ. రామచంద్రా రెడ్డి, శ్రీ. నరేంద్ర రెడ్డి గార్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 






Read More



అనంతపురానికి చెందిన శ్రీ.జి.చిన్నపరెడ్డి మరియు శ్రీమతి.లక్ష్మి దంపతులు వారి పిల్లలు జి.మహేశ్వర రెడ్డి, కోమల విరాళం అందజేశారు. వారికి జీవని పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దీన్ని జీవని విద్యాలయం కోసం అదనంగా నిర్మించిన 3 గదులకు కానీ బాలికల డార్మిటరీకి కాని వీలును బట్టి వాడటం జరుగుతుంది.

Read More


అమెరికాలో ఉంటున్న దుర్గేష్ సనగరం గారి స్వస్థలం తాడిపత్రి. వారి మిత్రులు గోపిగారు జీవనికి విరాళం పంపారు. ఈ సందర్భంగా దుర్గేష్ గారు జీవనిని సందర్శించారు. వారు జీవని పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేసారు. వెంటనే స్పందించి వాళ్ళ అమ్మానాన్న శ్రీ.కృష్ణమూర్తి శర్మ మరియు శ్రీమతి.విజయలక్ష్మి గార్ల పేరిట విరాళం అందించారు.
దుర్గేష్ సతీమణి సుమ గారు మరియు వారి కుమారుడు చి.ధృవ్. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.  





Expenditure for Girls Dormitory

MARCH - 2014 - 1,18,870/-
APRIL - 2014 - 2,09,050/-
MAY - 2014 - 2,98,860/-
JUNE - 2014 - 64,830/-

JULY - 2014

1,00,000 - 3.7.14 & 10.5.14 - cement ( amount paid today )
20,600 - 3.7.14 - flooring stones ( tandoor ) 1,20,600/-
9,000 - 7.7.14 - mason labor - 1,29,600/-
800- 8.7.14 - labor
10,907-10.7.14 - plumbing material 1,41,307/-
9800 - 12.7.14 - mason labor
1500 - 12.7.14 - plumbing labor
9000 - 12.7.14 - welding labor
400 - 12,7,14 - pvc pipe 1,62,007/-
10000-15.7.14 - pvc tank
10500 - 15.7.14 - flouring labor 1,82,507/-
2000 - 16.7.14 - tandoor tiles
1350 - 17.7.14 - iron mesh
10800 - 19.7.14 - mason labor 1,96,657/-

1750 - 21.7.14 - rod benders labor
12500 - 26.7.14 - mason labor 2,10,907/- 
TOTAL - 9,02,517/-

Read More

 
 Yesterday kids have lovely time with AMMA SOCIAL WELFARE ASSOCIATION members, thanks to Naveen, Dasarath, Basha, Swamy, Kishore Kumar, Eswaramma garlu.





Read More


తెలుగు భాషా వికాస ఉద్యమం వారి ఆధ్వర్యంలో ఈరోజు మా స్కూల్ కాంప్లెక్స్ తరఫున కార్యక్రమం నిర్వహించాము. కొన్ని ప్రాథమిక పాఠశాలలను ఒక ఉన్నత పాఠశాలతో అనుసంధానం చేస్తారు. వీటిని కలిపి స్కూల్ కాంప్లెక్స్ అంటారు. నేను కాంప్లెక్స్ సహాయ కార్యదర్శిగా బాధ్యత నిర్వరిస్తున్నాను. తెలుగుభాష పట్ల పిల్లల్లో ప్రేమను పెంచడం, అలాగని ఆంగ్లాన్ని పక్కనపెట్టడం కాదు. అనవసరంగా ఆంగ్లాన్ని వాడొద్దు, మమ్మీ డాడీలు లాంటివి వద్దు. ఇలాంటి అంశాలతో పిల్లలను చైతన్య పరచడం ఈ కార్యక్రమం ఉద్దేశం. దీన్ని ఆకాశవాణి ప్రయోక్త మరియు తెలుగు భాషావికాస ఉద్యమం జిల్లా బాధ్యులు శ్రీ శ్యామసుందర శాస్త్రి గారు నిర్వహించారు. ఇందులో భాగంగా పిల్లలతో శతక, భారత, భాగవత పద్యాలు చెప్పించడం, క్విజ్, పిల్లల సంప్రదాయ నృత్యాలు, పాటలు, అల్లూరి సీతారామరాజు, ఒక వృద్ధ రైతు ఏక పాత్రాభినయం వంటి కళారూపాల ప్రదర్శన జరిగింది.
క్విజ్ విజేతలకు శాస్త్రిగారు, కాంప్లెక్స్ తరఫున మేము సంయుక్తంగా బహుమతులు అందజేసాము.
క్విజ్ నేను, మరో ముగ్గరు తెలుగు ఉపాధ్యాయులు నిర్వహించాము. క్విజ్ నిర్వహిస్తున్నపుడు ఆంగ్ల పదం దొర్లినప్పుడల్లా శాస్త్రిగారు లేచి మాకు నమస్కారం పెట్టి ఇబ్బంది పెట్టారు :)  

Expenditure for Girls Dormitory

MARCH - 2014 - 1,18,870/-
APRIL - 2014 - 2,09,050/-
MAY - 2014 - 2,98,860/-
JUNE - 2014 - 64,830/-

JULY - 2014

1,00,000 - 3.7.14 & 10.5.14 - cement ( amount paid today )
20,600 - 3.7.14 - flooring stones ( tandoor ) 1,20,600/-
9,000 - 7.7.14 - mason labor - 1,29,600/-
800- 8.7.14 - labor
10,907-10.7.14 - plumbing material 1,41,307/-
9800 - 12.7.14 - mason labor
1500 - 12.7.14 - plumbing labor
9000 - 12.7.14 - welding labor
400 - 12,7,14 - pvc pipe 1,62,007/-
10000-15.7.14 - pvc tank
10500 - 15.7.14 - flouring labor 1,82,507/-
2000 - 16.7.14 - tandoor tiles
1350 - 17.7.14 - iron mesh
10800 - 19.7.14 - mason labor 1,96,657/-
TOTAL - 8,88,267/-


 




Read More



మిత్రులారా జీవని క్యాంపస్‌లోనే జీవని విద్యాలయం నెలకొల్పాము. ప్రస్తుతం 5వ తరగతి వరకు ఉంది. జీవని పిల్లలతో పాటు బయటి పిల్లలు కూడా వస్తున్నారు. టీచర్ల జీతభత్యాలు ఇతర ఖర్చులకు సమానంగా ఫీజులు ఉంటాయి. ఒకవేళ లాభాలు వస్తే వాటిని మూడు భాగాలుగా విభజిస్తాము. విద్యార్థులకు, టీచర్లకు, పాఠశాలకు లాభాలను సమానంగా పంచుతాము.


విద్యార్థులకు ఫీజు తగ్గించడం. ( ఇది ఈ సంవత్సరమే అమలు చేయడం జరిగింది, మొదటి సంవత్సరం మమ్మల్ని నమ్మి పిల్లల్ని చేర్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజులో 1000/- డిస్కౌంట్ ఇచ్చాము )


టీచర్ల జీతాలు పెంచడం ( గత సంవత్సరం 5000/- కాగా ఈ సంవత్సరం 6000/- కు పెంచాము, వారికి రవాణా, మధ్యాహ్న భోజన సౌకర్యం కూడా కల్పిస్తున్నాము )


ఇక పాఠశాలకు చెందిన భాగాన్ని కార్పస్ ఫండ్‌గా నిల్వ చేయనున్నాము.


స్కూల్ లాభాలను జీవనికి ఎప్పటికీ ఉపయోగించము. బయటి విద్యార్థుల్లో చాలామంది రైతుల పిల్లలే.
పిల్లలకు విలువలతో కూడిన విద్య అందించడం ముఖ్య ఉద్దేశ్యం.
జీవని పిల్లలు బయటకు వెళ్లకుండా క్యాంపస్‌లోనే ఉండేలా చేయడయ్మ్ మరో ఉద్దేశం.
జీవనిలాగే జీవని విద్యాలయం కూడా పూర్తి పారదర్శకతతో కొనసాగుతుంది.  






 Expenditure for Girls Dormitory

MARCH - 2014 - 1,18,870/-
APRIL - 2014 - 2,09,050/-
MAY - 2014 - 2,98,860/-
JUNE - 2014 - 64,830/-

JULY - 2014

1,00,000 - 3.7.14 & 10.5.14 - cement ( amount paid today )
20,600 - 3.7.14 - flooring stones ( tandoor ) 1,20,600/-
9,000 - 7.7.14 - mason labor - 1,29,600/-
800- 8.7.14 - labor
10,907-10.7.14 - plumbing material 1,41,307/-
9800 - 12.7.14 - mason labor
1500 - 12.7.14 - plumbing labor
9000 - 12.7.14 - welding labor
400 - 12,7,14 - pvc pipe 1,62,007/-
10000-15.7.14 - pvc tank
10000 - 15.7.14 - flouring labor 1,82,007/-
2000 - 16.7.14 - tandoor tiles
1350 - 17.7.14 - iron mesh
TOTAL - 8,76,967/-

Read More


శ్రీక్రృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పాత విద్యార్థులకు పరిచయం ఆక్కర్లేని వ్యక్తి స్వర్గీయ కామయ్య గారు. గ్రంథాలయ విభాగంలో ప్రొఫసర్‌గా పనిచేసిన కామయ్య గారు సేవాభావంలో ఎందరికో స్ఫూర్తిదాయకం. వారి వర్ధంతి నేడు, ఈ సందర్భంగా వారి కుమారులు శ్రీ రెడ్డిగిరి గారు స్పెషల్ మీల్స్ స్పాన్సర్ చేసారు.



ఈరోజే స్వర్గీయ చింతా చైతన్య కిషోర్ వర్ధంతి. ఎదిగొచ్చిన కొడుకును కోల్పోయారు శ్రీ చింతా చిదానందమూర్తి గారు. కుమారుడి స్మృతిలో గతంలో ఆయన మినరల్ వాటర్ ప్లాంట్‌కు కొంతభాగం స్పాన్సర్ చేసారు. నేడు కిషోర్ వర్ధంతి సందర్భంగా 5000/- విరాళం అందించారు.
కిషోర్, కామయ్య గార్ల ఆత్మశాంతికై భగవంతుని ప్రార్థిస్తున్నాము.



 శ్రీ.నరసింహరాజు మరియు శ్రీమతి నీలావతి గార్ల కుమార్తె చి.అక్షర సుమ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా వారు నిన్న స్పెషల్ మీల్స్ స్పాన్సర్ చేసారు. అక్షరకు పుట్టినరోజు శుభాకాంక్షలు. 






Read More





Expenditure for Girls Dormitory

MARCH - 2014 - 1,18,870/-
APRIL - 2014 - 2,09,050/-
MAY - 2014 - 2,98,860/-
JUNE - 2014 - 64,830/-

JULY - 2014

1,00,000 - 3.7.14 & 10.5.14 - cement ( amount paid today )
20,600 - 3.7.14 - flooring tiles ( tandoor ) 1,20,600/-
9,000 - 7.7.14 - mason labor - 1,29,600/-
800- 8.7.14 - labor
10,907-10.7.14 - plumbing material 1,41,307/-
9800 - 12.7.14 - mason labor
1500 - 12.7.14 - plumbing labor
9000 - 12.7.14 - welding labor
400 - 12,7,14 - pvc pipe 1,62,007/-

10000-15.7.14 - pvc tank
10000 - 15.7.14 - flouring labor 1,82,007/-

2000 - 16.7.14 - tandoor tiles
TOTAL - 8,75,617/-

Read More


మాటలైతేనేం రాతలైతేనేం ఆయన కురిపించే నవ్వుల విరిజల్లుల్లో తడిసిముద్ద కావాలి. ఆయనే బులుసుగారు . నిజానికి ఇలా పోస్టు పెట్టడం ఆయనకు నచ్చదు. అయినప్పటికీ ఆయన అనుమతి లేకుండా ఇలా పోస్టు పెట్టడం వెనుక ఒక ఉద్దేశం ఉంది. త్వరలోనే బులుసుగారు తమ బ్లాగు కథల్ని పుస్తకంగా తీసుకొస్తున్నారు. పుస్తకం పేరు నవ్వితే నవ్వండి. http://bulususubrahmanyam.blogspot.in/ వారి ప్రయత్నం సఫలం కావాలని పిల్లల తరఫున కోరుకుంటున్నాము. బులుసు గారు జీవనికి ఏటా 12,000/- విరాళం ఇస్తున్నారు. ఇందులో భాగంగా 6000/- విరాళం అందించారు.



మరికొన్ని విరాళాలు...

శ్రీమతి.లక్ష్మిదేవిగారు తమ భర్త స్వర్గీయ జి.ప్రసాద్ గారి స్మృతిలో నిన్న స్పెషల్ మీల్స్ స్పాన్సర్ చేసారు. వీరి కుమార్తె శ్రీమతి ప్రసన్న, అల్లుడు వెంకట్, మనుమరాలు అక్షర మరియు జీవని పిల్లల తరఫున ఆయన ఆత్మశాంతికి ప్రార్థిస్తున్నాము.

అమెరికాలో ఉంటున్న శ్రీమతి.రమణ చెన్నారెడ్డి గారు 5000/- విరాళం అందించారు.




 
అన్నదానం విరాళాలు...

అమెరికా నుంచి ఒక దాత 17,652/-
మాకు కూడా పేరు తెల్పని దాత 5001/-
ఇలాంటి దాతే మరొకరు 1500/-




 


 మంత్లీ డోనర్స్

షేక్షావలి షేక్ గారు 500/-
జానకి మారుతి గారు 1000/-
శ్రీధర్ కేతేపల్లి గారు 500/-
సి.సి.ఉదయభాస్కర రెడ్డి గారు 1000/-

వీరందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.  








Expenditure for Girls Dormitory

MARCH - 2014 - 1,18,870/-
APRIL - 2014 - 2,09,050/-
MAY - 2014 - 2,98,860/-
JUNE - 2014 - 64,830/-

JULY - 2014

1,00,000 - 3.7.14 & 10.5.14 - cement ( amount paid today )
20,600 - 3.7.14 - flooring stones ( tandoor ) 1,20,600/-
9,000 - 7.7.14 - mason labor - 1,29,600/-
800- 8.7.14 - labor
10,907-10.7.14 - plumbing material 1,41,307/-

TOTAL - 8,32,917/- 

Read More



జీవని కుటుంబ సోదరసోదరీమణులకు నమస్కారం
ఒక సాహసోపేతమైన నిర్ణయానికి మద్దతు ఇచ్చిన మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు.
బాలికల డార్మిటరీ అంచనా వ్యయం 11-12 లక్షల మధ్య ఉంటుందని అనుకున్నాము. మనకు ఇంతవరకూ వచ్చిన విరాళాలు 7,25,913/-
ఈ లోటు పూడ్చడానికి 3లక్షలు లోను తీసుకున్నాము. ( నా జీవిత బీమా పాలసీ మీద లోను ) దీన్ని విరాళాలు సమకూరినపుడు లేదంటే వ్యక్తిగతంగా తీర్చాలని నిర్ణయించుకున్నాము. మొత్తం దాతల వివరాలను కూడా తర్వాతి టపాలో పొందుపరుస్తాము. ఇప్పటివరకూ అయిన ఖర్చు 8,21,210/-
ఆగస్టు రెండవ శనివారం బాలికల డార్మిటరీ ప్రారంభోత్సవం అని అనుకుంటున్నాము.

మరోసారి ధన్యవాదాలతో
జీవని. 




Expenditure for Girls Dormitory

MARCH - 2014 - 1,18,870/-
APRIL - 2014 - 2,09,050/-
MAY - 2014 - 2,98,860/-
JUNE - 2014 - 64,830/-

JULY - 2014

1,00,000 - 3.7.14 & 10.5.14 - cement ( amount paid today )
20,600 - 3.7.14 - flooring stones ( tandoor ) 1,20,600/-
9,000 - 7.714 - mason labor - 1,29,600/-

TOTAL - 8,21,210/-
 

Read More







పైన ఫోటోల్లో ఉన్న కరెంటు వైర్లు జీవని విద్యాలయం మీదుగా పోతున్నాయి. వీటిని మన కాంపౌండ్ బయటకు మార్చవలసిందిగా విద్యుత్ అధికారులకు వినతిపత్రం ఇచ్చాము. ఒక సంవత్సరం పాటు కాలయాపన జరిగింది. ఈ రోజు ఎట్టకేలకు వైర్లు తొలగించారు. ఇన్నిరోజులు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆ దేవుడే కాపాడాడు. గాలి బాగా వీచిందంటే మనసు గుబులుగా ఉండేది. ఈరోజు చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈపని జరిపించడంలో సహాయపడ్డ నార్పల సప్తగిరిరెడ్డి, రమేష్, చంద్రశేఖర్, నాగలింగారెడ్డి గార్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

Read More



తాడిపత్రిలోని నందలపాడుకు చెందిన పుట్లూరు రంగారెడ్డిగారి మొదటి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా వారి మనుమలు ప్రవీణ్ కుమార్ రెడ్డి మరియు శేషశయనా రెడ్డి గార్లు ( డైరెక్టర్, అఫ్లేటస్ గ్లోబల్ స్కూల్, అనంతపురం ) విరాళం అందించారు. రంగారెడ్డి గారికి నివాళులు అర్పిస్తున్నాము. ప్రవీణ్, శేషు గార్లకు ధన్యవాదాలు. 




Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo