పైన ఫోటోల్లో ఉన్న కరెంటు వైర్లు జీవని విద్యాలయం మీదుగా పోతున్నాయి. వీటిని మన కాంపౌండ్ బయటకు మార్చవలసిందిగా విద్యుత్ అధికారులకు వినతిపత్రం ఇచ్చాము. ఒక సంవత్సరం పాటు కాలయాపన జరిగింది. ఈ రోజు ఎట్టకేలకు వైర్లు తొలగించారు. ఇన్నిరోజులు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆ దేవుడే కాపాడాడు. గాలి బాగా వీచిందంటే మనసు గుబులుగా ఉండేది. ఈరోజు చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈపని జరిపించడంలో సహాయపడ్డ నార్పల సప్తగిరిరెడ్డి, రమేష్, చంద్రశేఖర్, నాగలింగారెడ్డి గార్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers