బ్లాగర్లకు, ఫేస్‌బుక్ మిత్రులకు, మమ్మల్ని నడిపిస్తూ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న దాతలకు పిల్లల తరఫున జయ నామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటున్నాము.  

Expenditure for Girl's Dormitory

2700  - 15.3.14 - stones
2350  - 16.3.14 - JCB rent
960    - 17.3.14 - labor for shaping pits
480    - 18.3.14 - labor for shaping pits
790    - 19.3.14 - labor for shaping pits
14840- 20.3.14 - steel purchage
2350  - 21.3.14 - stones 

3200  - 22.3.14 - labor for rod benders
51800- 25.3.14 - cement
19000- 30.3.14 - sand 
1300  - 30.3.14 - labor
500    - 30.3.14 - miller diesel
13800- 30.3.14 - gravel
 

1,14,070 - Total

Read More


కెనడాలో ఉంటున్న జయశ్రీ గారి పుట్టినరోజు సందర్భంగా వారి సోదరుడు రాహుల్ అడియాల ( కాలిఫోర్నియా ) జీవనికి 4000/- విరాళం అందించారు. జయశ్రీ గారికి పిల్లల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 


పిట్స్‌బర్గ్‌లో ఉంటున్న మనోజ్ నీలిశెట్టి గారు 6000/- విరాళం అందించారు. ఈ విరాళాలు అట్లూరి భవాని చారిటబుల్ ట్రస్ట్, గుడివాడ వారి ద్వారా అందాయి. విరాళం పంపడానికి గిరి నర్రా గారు సహాయపడ్డారు. వీరందరికీ ధన్యవదాలు తెల్పుతున్నాము.

Expenditure for Girl's Dormitory

2700  - 15.3.14 - stones
2350  - 16.3.14 - JCB rent
960    - 17.3.14 - labor for shaping pits
480    - 18.3.14 - labor for shaping pits
790    - 19.3.14 - labor for shaping pits
14840- 20.3.14 - steel purchage
2350  - 21.3.14 - stones 

3200  - 22.3.14 - labor for rod benders
51800- 25.3.14 - cement

79,470 - Total

Read Moreమిత్రులారా మనం జీవనికి అనుబంధంగా లాభాపేక్ష లేకుండా జీవని విద్యాలయం ప్రారంభించిన విషయం మీకు తెలుసు. ఇందులో ప్రస్తుతానికి నర్సరీ నుంచి 2వ తరగతి వరకు క్లాసులు ఉన్నాయి. ఇందులో జీవని పిల్లలతోపాటు బయటి పిల్లలూ వస్తారు. టీచర్ల జీతాలు ఇతరత్రా ఖర్చులకు సరిపడా ఫీజు వసూలు చేస్తాము.

మరీ పిల్లలులే ఏం పెర్ఫార్మెన్స్ చేస్తారు అనుకున్నాను. కానీ అదరగొట్టేసారు, మీరే చూడండి.  Read More

కొందరు దాతలు పంపే విరాళం మమ్మల్ని కదిలిస్తుంది. వారికి ఎలా ధన్యవాదాలు చెప్పాలో అర్థం కాదు. వెబ్‌లోకంలో సాహితీ ప్రియులకు కౌముది పత్రిక గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. ( శ్రీ కిరణ్ ప్రభ గారు, శ్రీమతి కాంతి కిరణ్ గారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం తెలుగు సాహిత్యం మీద అభిమానంతో గత ఆరేళ్ళ నుంచీ కౌముది మాస పత్రికని వెలువరిస్తూ సాహితీసేవ చేస్తున్నారు. http://www.koumudi.net )

కౌముది కో ఎడిటర్ కాంతిగారు జనవరి 30న జీవని అకౌంటు వివరాలు అడిగారు. వారు గత సంవత్సరం కూడా విరాళం ఇచ్చారు. మరో రెండురోజులకు వారి నాన్నకు సీరియస్‌గా ఉందని, నాన్నగారి ఆరోగ్యం కుదుటపడ్డాక విరాళం పంపుతామని మెయిల్ చేసారు. నాన్నగారి ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ నేను సమాధానం ఇచ్చాను.

మార్చి 13న 10,000/- విరాళం పంపినట్లు మెయిల్ చేసారు. నాన్నగారి ఆరోగ్యం మెరుగయింది అంటూనే మరో దుర్వార్త చెప్పారు. వారి సమీప బంధువు ఒకాయన చనిపోయారని, ఆయనే గత సంవత్సరం జీవని విరాళాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసింది అని. వారి కుటుంబానికి ఆయన చాలా చాలా ఆప్తుడని అర్థం అయింది. వీటన్నిటినీ పక్కనపెట్టి కాంతిగారు విరాళం పంపారు. ముందే చెప్పినట్లు మీకు ఎలా ధన్యవాదాలు చెప్పలో తెలియడం లేదండీ.


Expenditure for Girl's Dormitory

2700  - 15.3.14 - stones
2350  - 16.3.14 - JCB rent
960    - 17.3.14 - labor for shaping pits
480    - 18.3.14 - labor for shaping pits
790    - 19.3.14 - labor for shaping pits
14840- 20.3.14 - steel purchage
2350  - 21.3.14 - stones 

3200  - 22.3.14 - labor for rod benders
51800- 25.3.14 - cement

79,470 - Total


Read More


పిట్స్‌బర్గ్‌లో ఉంటున్న శ్రీ మనోజ్ నందమూరి శ్రీమతి హేమా నందమూరి, వారి కుమార్తె నేహా నందమూరి గార్లు బాలికల డార్మిటరీకి విరాళం అందించారు. అట్లూరి భవాని చారిటబుల్ ట్రస్ట్ గుడివాడ వారి ద్వారా విరాళం అందింది. ఇందుకు సహకరించినవారు గిరి నర్రా గారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.  Expenditure for Girl's Dormitory

2700  - 15.3.14 - stones
2350  - 16.3.14 - JCB rent
960    - 17.3.14 - labor for shaping pits
480    - 18.3.14 - labor for shaping pits
790    - 19.3.14 - labor for shaping pits
14840- 20.3.14 - steel purchage
2350  - 21.3.14 - stones

24470 - total 


Read More

అమెరికాలో ఉంటున్న శ్రీ క్షితిజ్ బప్న, శ్రీమతి యషిక బప్న బాలికల డార్మిటరీకి విరాళం అందించారు. వారి స్వరాష్ట్రం రాజస్థాన్. వారికి జీవనిని పరిచయం చేసి విరాళం అందించినవారు అట్లూరి భవాని చారిటబుల్ ట్రస్ట్ గుడివాడ వారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

On behalf of JEEVANI children we thank Mr.Kshitij Bapna and Mrs.Yashika bapna, US for donating 6500/- to girl's dormitory construction.
ఈ వ్యక్తి జీవని కార్యదర్శి సాంబశివారెడ్డి గారి సోదరులు శేషు గారు. జీవని ఆశ్రమం ప్రారంభించినప్పటి నుంచి ఈయన అందిస్తున్న సహకారం మాటల్లో చెప్పలేనిది. చిన్న విషయానికి పెద్ద విషయానికి శేషు అన్న ఉండాల్సిందే.  ఆయనకు ధన్యవాదాలు. Expenditure for Girl's Dormitory

2700  - 15.3.14 - stones
2350  - 16.3.14 - JCB rent
960    - 17.3.14 - labor for shaping pits
480    - 18.3.14 - labor for shaping pits
790    - 19.3.14 - labor for shaping pits
14840- 20.3.14 - steel purchage
2350  - 21.3.14 - stones

24470 - total
 

Read More


 True charity doesn't end by just doing charity but by forwarding the cause further. My friends have done a great job by sharing about JEEVANI with their friends. ఇది సోదరుడు మహేష్ పంపిన మెయిల్. మహేష్ జీవని గురించి వినోద్, నవనీత్ గార్లకు చెప్పారు. మొదట వారు విరాళం పంపారు. అంతటితో ఆగకుండా వారి మిత్రుల ద్వారా 1 లక్ష విరాళం పంపారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.


మొత్తం 1700 డాలర్లు , 1,03,819 రూపాయలు

On behalf of children we thank all the donors for their kind donation. 
Sanju garu500

Kalyani garu100

Parikshit garu101

Pratin garu100

Prassana garu50

Sheshu garu500

Vishnu garu100

Murali Krishna garu100

SatyaMurthy garu25


Vinod garu124

 We thank Sri.Mahesh Telkar, Sri.Vinod punati, Sri.Navaneeth Kumar once again.

Read More


తమ మిత్రుడు స్వర్గీయ సందీప్ కుమార్ ఙ్ఞాపకార్థం వారి స్నేహితులు మురళీకృష్ణ, నరేష్ కుమార్, అశోక్ కుమార్, షహబాజ్, అకీబ్, విశాల్ కుమార్, దాదాపీర్, నాగేంద్ర రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి 15వ తేదీన స్పెషల్ మీల్స్ స్పాన్సర్ చేసారు. సందీప్ గారిని గుర్తుచేసుకుని వారి మిత్రబృందం పిల్లలకు స్వయంగా భోజనం వడ్డించింది. వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. Read Moreమహిళా దినోత్సవం సందర్భంగా నిన్న రోటరీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి బాలికలకు ఆల్ ది బెస్ట్ చెబుతూ పరీక్షల కిట్లు సరఫరా చేసాము. ఇందుకు సహకరించిన పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు. 


Read Moreడార్మిటరీ ప్లాన్ ఉచితంగా ఇచ్చి నిర్మాణాన్ని పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చిన ఇంజనీర్  ముఫ్తియార్ గారికి ( స్టార్ బిల్డర్స్ అండ్ ప్లానర్స్, అనంతపురం )  ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వీరు జీవని సంయుక్త కార్యదర్శి చంద్రకాంత్ నాయుడు గారికి మిత్రులు. ప్రతి విషయంలోనూ చేదోడువాదోడుగా ఉండే చంద్రకాంత్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
ఈ - బడి పేరిట ఒక ప్రోగ్రాం అనుకున్నాము. కొన్ని సమస్యల వల్ల దాన్ని ప్రారంభించలేకపోయాము. ఇందుకోసం ఒక దాత ప్రొజెక్టర్ విరాళంగా ఇచ్చారు. దాన్ని ఇలా సినిమాలకు ఉపయోగించుకుంటున్నాము. ఐస్ ఏజ్ సినిమా చూస్తున్న పిల్లలు.

Read More


అనంతపురం స్వీటు షాపుల్లో అగ్రగామిగా ఉన్న
శ్రీ షిరిడీ సాయి స్వీట్స్ యజమాని పడుచూరి భవాని రవి కుమార్ మరియు శ్రీమతి నవీన జ్యోతి గార్లు తమ కవల పిల్లలు గగన్ కుమార్, గౌతం కుమార్‌ల పుట్టినరోజు సందర్భంగా జీవనికి విరాళం అందించారు. ఒక అమ్మాయిని స్పాన్సర్ చేస్తానని, ఉన్నత చదువుల వరకు తాను ఆ అమ్మాయికి అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నెట్ కనెక్షన్ లేకపోవడంతో ఆలస్యంగా ఈ పోస్ట్ పెడుతున్నాము.  మార్చి 3న గగన్ గౌతం తమ 3వ పుట్టినరోజు జరుపుకున్నారు.

Read Moreఇప్పటికే ఈ పోస్టును ఫేస్‌బుక్, గూగూల్ ప్లస్‌లో వేయడం జరిగింది. గాలివాన నిన్న అనంతపురం నగరం మరియు పరిసర ప్రాంతాలను అతలాకుతలం చేసింది. జీవనిలో వాటర్ ప్లాంట్ కోసం వేసిన షెడ్ మొత్తం గాలికి ఎగిరిపోయింది. అలాగే ప్లాంట్ భారీగా దెబ్బతినింది. పిల్లలకు ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ప్లాంట్ పునర్ణిర్మాణానికి విరాళం కావాలా అని కొందరు మిత్రులు అడిగారు. ప్రస్తుతం సరిపడా నిధులు ఉన్నాయి. మిత్రుల సహృదయతకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నిన్నటి బీభత్సాన్ని మీకు తెల్పడానికి మాత్రమే ఈ ఫోటోలు పెడుతున్నాము. 

Read More


స్వర్గీయ విజయకుమారి గారి జయంతి సందర్భంగా భర్త శ్రీ వరదరాజులు గారు, కుమారులు శ్రీ రూపేష్,సాఫ్ట్‌వేర్,అమెరికా; కీర్తివర్ధన్ నాయుడు, సాఫ్ట్‌వేర్, హైదరాబాద్; చంద్రకాంత్ నాయుడు(  జీవని జాయింట్ సెక్రెటరీ మరియు అనంతపురం సర్జికల్స్ యజమాని ) గార్లు విరాళం అందించారు.
చంద్రకాంత్ తమ సతీమణి జ్యోతి మరియు పిల్లలతో జీవనికి వచ్చి జీవని పిల్లలతో సహపంక్తి భోజనాలు చేసారు. వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. Read MoreCSC లో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న జాస్తి వెంకటరామక్రిష్ణ గారు జీవనికి 6000/-  విరాళం అందించారు. వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.  
Read More

Blog Archive

Followers