డార్మిటరీ ప్లాన్ ఉచితంగా ఇచ్చి నిర్మాణాన్ని పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చిన ఇంజనీర్  ముఫ్తియార్ గారికి ( స్టార్ బిల్డర్స్ అండ్ ప్లానర్స్, అనంతపురం )  ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వీరు జీవని సంయుక్త కార్యదర్శి చంద్రకాంత్ నాయుడు గారికి మిత్రులు. ప్రతి విషయంలోనూ చేదోడువాదోడుగా ఉండే చంద్రకాంత్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
ఈ - బడి పేరిట ఒక ప్రోగ్రాం అనుకున్నాము. కొన్ని సమస్యల వల్ల దాన్ని ప్రారంభించలేకపోయాము. ఇందుకోసం ఒక దాత ప్రొజెక్టర్ విరాళంగా ఇచ్చారు. దాన్ని ఇలా సినిమాలకు ఉపయోగించుకుంటున్నాము. ఐస్ ఏజ్ సినిమా చూస్తున్న పిల్లలు.

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers