అనంతపురం స్వీటు షాపుల్లో అగ్రగామిగా ఉన్న
శ్రీ షిరిడీ సాయి స్వీట్స్ యజమాని పడుచూరి భవాని రవి కుమార్ మరియు శ్రీమతి నవీన జ్యోతి గార్లు తమ కవల పిల్లలు గగన్ కుమార్, గౌతం కుమార్‌ల పుట్టినరోజు సందర్భంగా జీవనికి విరాళం అందించారు. ఒక అమ్మాయిని స్పాన్సర్ చేస్తానని, ఉన్నత చదువుల వరకు తాను ఆ అమ్మాయికి అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నెట్ కనెక్షన్ లేకపోవడంతో ఆలస్యంగా ఈ పోస్ట్ పెడుతున్నాము.  మార్చి 3న గగన్ గౌతం తమ 3వ పుట్టినరోజు జరుపుకున్నారు.

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers