మిత్రులారా మనం జీవనికి అనుబంధంగా లాభాపేక్ష లేకుండా జీవని విద్యాలయం ప్రారంభించిన విషయం మీకు తెలుసు. ఇందులో ప్రస్తుతానికి నర్సరీ నుంచి 2వ తరగతి వరకు క్లాసులు ఉన్నాయి. ఇందులో జీవని పిల్లలతోపాటు బయటి పిల్లలూ వస్తారు. టీచర్ల జీతాలు ఇతరత్రా ఖర్చులకు సరిపడా ఫీజు వసూలు చేస్తాము.

మరీ పిల్లలులే ఏం పెర్ఫార్మెన్స్ చేస్తారు అనుకున్నాను. కానీ అదరగొట్టేసారు, మీరే చూడండి.  on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers