ఇప్పటికే ఈ పోస్టును ఫేస్‌బుక్, గూగూల్ ప్లస్‌లో వేయడం జరిగింది. గాలివాన నిన్న అనంతపురం నగరం మరియు పరిసర ప్రాంతాలను అతలాకుతలం చేసింది. జీవనిలో వాటర్ ప్లాంట్ కోసం వేసిన షెడ్ మొత్తం గాలికి ఎగిరిపోయింది. అలాగే ప్లాంట్ భారీగా దెబ్బతినింది. పిల్లలకు ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ప్లాంట్ పునర్ణిర్మాణానికి విరాళం కావాలా అని కొందరు మిత్రులు అడిగారు. ప్రస్తుతం సరిపడా నిధులు ఉన్నాయి. మిత్రుల సహృదయతకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నిన్నటి బీభత్సాన్ని మీకు తెల్పడానికి మాత్రమే ఈ ఫోటోలు పెడుతున్నాము. 

on
categories: | edit post

1 Responses to జీవనిలో నిన్న గాలివాన బీభత్సం

  1. durgeswara Says:
  2. pillalaku sriraama raksha
    etuvamti aapadaalekumdaa kaapadina svaamiki velavamdanamulu
    jaishriraam

     

Blog Archive

Followers