Let us divide our goals in to 2 types.

NEAR FUTURE :

We will take 10 children every year. So by next year 20children are accommodated in our organisation. We have plans to start hostel for next year. They will go to near byschool, which promises good education.

Why don't we have hostel facility right now?
Actually maintaining hostel for few children is moreexpensive. Accommodation, ayas, cook, warden and other maintenance cost will be same for any number. Even for 20 members it is costlier than private residential schools.But we are committed to provide emotional support. If we have our own hostel children are free to interact with donors, spend time with them. They will get some privacy and personal space. They feel as if they are residing at their own house.

FAR FUTURE : WE CAN SAY " DREAM PROJECT "



The school stands serenely in the midst of pure nature, away from the hustle bustle of city, enabling a focused and unperturbed learning environment.

Imagine a school, where a FARMER comes to the class to teach about lessons of cultivation, pesticides etc..

a doctor to explain diseases, a traffic police toexplain road safety...

Curriculum with 70% ofcareer orientation, 30% of moral values, social service, fine arts, those forgotten

traditional games, personality development, yoga,meditation etc...

Curriculum which is taught50% in class room and 50% through nature, society,

We mold the children to love the education. Now a days itbecame a burden on the them.

Most of the Botany, Zoologylessons are taught practically in the garden developed in premises itself.

Each and every line in the text book is explained by number of visuals andvideos. for ex.. solar system,

deserts, forests, animals etc...

Children will learn effectively when they touch the object, when they smell it, when they experience it,

when they see and observe it.

Finaly we make each child a soldier to serve this land, a philanthropist to serve this society.

VISION

We bring up so many children in our life time but those 100 make the difference...

100.....

YES........

THIS HUNDRED PEOPLE WILL GET A REVOLUTION IN FUTURE.

THEY ARE TOP RANKED OFFICIALS IN VARIOUS SECTORS.

THEY WILL HAVE ENORMOUS POWER.

ULTIMATELY THEY WILL BE THE LEGENDS IN SERVICE.

THEY ARE HUMANITY BOMBS.

THEY WILL HAVE ONLY ONE MISSION IN THEIR LIFE.

IT IS "SERVICE" ONLY.

THEY SPREAD THE MOTTO OF SERVICE IN THE SOCIETY.

THEY ARE THE AMBASSADORS OF JEEVANI PHILOSOPHY FOR NEXT GENERATION.

THEY WILL GIVE SHELTER TO THE THOUSANDS OF UNCARED CHILDREN.

WE WISH TO CONTINUE OUR SPIRIT FOR EVER.

WE MAY DIE BUT OUR MOTTO & OUR ASPIRATIONS MUST ALIVE.

PROPOSED SCHOOL & HOSTEL






----------------------------


ప్రతి సంవత్సరం పది మంది పిల్లలను చేర్చుకుంటూపోవాలి అనుకున్నాం కదా! మూడు సంవత్సరాల తర్వాత మన సంస్థ నీడలో 30 మంది పిల్లలు ఉంటారు. అప్పుడు మనమే ఒక పాఠశాల మొదలు పెడతాం. ఇందుకోసం ఎక్కడైనా భూమి సేకరించడం జరుగుతుంది ( ప్రభుత్వ సహాయం లేదా దాత సహాయం లేదా కార్పస్ ఫండ్).


నిజానికి అప్పట్నుంచి మన అసలు కార్యక్రమం మొదలు అవుతుంది. ఒక భిన్నమైన వాతావరణంలో పిల్లలను తీర్చిదిద్దాలన్నది మన ఆశయం. నేటి చదువులు డబ్బు సంపాదనకు మార్గంగానే ఉన్నాయి కానీ మనిషిని పరిపూర్ణంగా తయారుచేసి మానవత్వాన్ని నింపడంలో పూర్తిగా విఫలమయ్యాయి. నిజానికి ఇలాంటి చదువులు అందిస్తున్న కొన్ని పాఠశాలలు చాలా సంవత్సరాల కిందట అక్కడక్కడా బాగానే పెట్టారు. రవీంద్రుడి శాంతినికేతన్, జిడ్డు క్రిష్ణమూర్తి రిషివేలీ స్కూల్ లాంటివి. కానీ ఒకటీ అరా మాత్రమే నిలబడ్డాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇలాంటి బడులు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. వీటి వైఫల్యానికి కారణాలు- చదువు యొక్క అంతిమ లక్ష్యం కాలక్రమేణా డబ్బు సంపాదన కావడం. వ్యవసాయం ఒక్కటే కాకుండా రకరకాల చేతి వ్రుత్తులు ప్రధాన ఉపాధిగా పూర్వం ఉండేది. చదువు అనేది సెకెండరీ ప్రాధాన్యంగా ఉండేది. అందుకే పూర్వం అలాంటి బడులు నెగ్గుకుని వచ్చాయి. ఎప్పుడైతే కెరీర్ ఓరియెంటెడ్ చదువులు వచ్చాయో అప్పుడు వాటి ప్రాధాన్యం తగ్గి పోయింది. నిజానికి ఎవరైనా జీవితంలో స్థిరపడటమే కోరుకుంటారు. ఇందుకు భిన్నంగా ఇలాంటి బడులలో, చదువు కంటే పిల్లలను పరిపూర్ణ మానవుడిగా రూపొందించడం పైనే ద్రుష్టి పెడతారు. మనం వీటి కాన్సెప్ట్ ను కొంత ఇముడ్చుకుని పిల్లలను తీర్చిదిద్దుతాం.

జీవితంలో ఉన్న విచిత్రం ఏమంటే తమ జీవితం అంతా పిల్లలకి ధారపోసి చాలా మంది తల్లిదండ్రులు చివరి దశల్లో వ్రుద్ధాశ్రమాలో గడపడం. చదువు వయసు వచ్చినప్పట్నుంచి తల్లిదండ్రుల ఆందోళన మొదలవుతుంది. చదువు పేరుతో వారిని నానా రకాలుగా హింసిస్తారు. లేకపోతే పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకోవడం ఏమిటి? జీవితం అంటే ఆ ఒక్క పరీక్షే కాదు కదా! పిల్లలు ఆత్మహత్య చేసుకోవాలి అనే అంతటి మానసిక ఒత్తిడికి కారణం తల్లిదండ్రులే. ఇలాంటి ఎంతమంది తల్లిదండ్రులకు కోర్టుల్లో శిక్షలు పడుతున్నాయి? పేరెంట్స్ ఉద్దేశ్యం మంచిదే కావచ్చు కానీ అందులోని అతి, పిల్లలను ఎంత మానసిక క్షోభకు గురిచేస్తుంది? ఇలా పిల్లలతో సంబంధాలను నాశనం చేసుకుని, ఆ తర్వాత పిల్లలు మమ్మల్ని చూడటం లేదంటే అది పిల్లల తప్పు ఎలా అవుతుంది? ముందుగా వాళ్ళ పెంపకంలో లోటు ఉండాలి, తర్వాత పిల్లలు చదివిన చదువులు అందుకు పనికి రాకుండా ఉండాలి.
మిత్రులారా ఇలా చెప్పుకుంటూ పోతే తెగనిదీ వ్యవహారం. మనం వీటిని అన్నింటిని బేరీజు వేసుకుని పిల్లల్ని ఒకవైపు కెరీర్ వైపు తీర్చిదిద్దుతూ మరోవైపు మానవతా విలువలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ తయారుచేస్తాం. జీవని పాఠశాల నుంచి బయటపడ్డ వారు మన సేవ మార్గాన్ని అంది పుచ్చుకోవాలి. వాళ్ళు చిన్నా పెద్దా ఏ స్థాయిలోనైనా స్థిరపడవచ్చు. కానీ జీవితంలో ప్రతి అంకంలోనూ ఏదొ ఒక విధంగా ఇతరులకు వారు సేవ చేస్తుండాలి. ఆ రకంగా మన బడి వారిని సంసిద్ధులను చేయాలి. అది మనం అనుకుంటున్న ఆఖరి మజిలీ!





అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి...






Join hands with...

JEEVANI
......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

on
categories: | edit post

2 వ్యాఖ్యలు

  1. Unknown Says:
  2. అద్భుత ప్రయత్నం. ఎల్లప్పుడూ సహకరిస్తాం

     
  3. Unknown Says:
  4. ఎల్లప్పుడూ సహకరిస్తాం

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo