ఈ ఫొటోను ముందువారం కర్ణాటక రాష్ట్రంలోని నంది హిల్స్ నుంచి తీశారు

కవి హృదయం ఉన్నవారు ఓ నాలుగు లైన్లు రాయండి ఇంకా బావుంటుంది.


Join hands with...

JEEVANI
......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

on
categories: | edit post

7 వ్యాఖ్యలు

 1. మబ్బమ్మ భూమికి పంపిన ముద్దు లేఖలు
  రైతన్న కన్నీరు తుడిపితే అదే పదివేలు

   
 2. jeevani Says:
 3. ధన్యవాదాలు. బావుందండీ.

   
 4. ప్రకృతి రమణీయతను తెలిపే ఈ సుమనోహర దృశ్యం
  భుమాకాశాలను కలిపే క్షితిజమిదేనని తెలుపుతోందేమో...

   
 5. నింగికి నేలకి నిచ్చెన వేసిన మేఘమాలికా...
  దిగిరావమ్మా మా జీవితాలలో వసంతాలు విరబూయగా...

   
 6. Udayakiran Says:
 7. నింగినుంచి జారుతున్న ఈ నీటి తారలు
  కావాలి కర్షకుల పొలంలొ అమౄత ధారలు

   
 8. Anonymous Says:
 9. కరుణాలా వాలా .....ఇదినీదు లీలా


  అద్భుత దృశ్యం .
  --durgeswara

   
 10. jeevani Says:
 11. THANKS TO ALL FOR GOOD EXPRESSIONS

   

Blog Archive

Followers