మిత్రులారా,
నం రోజూ చెప్పుకుంటున్న పారదర్శకతలో భాగంగా ముందు నెల ఖర్చు పెట్టిన వాటికి బిల్లులు పెడుతున్నాం. ఎవరికైనా అభ్యంతరాలుంటే దయచేసి నిర్మొహమాటంగా చెప్పండి.

స్కూల్ మరియు హాస్టల్ ఫీజు నలుగురికి 5000/- అడ్వాన్సు చొప్పున మొత్తం 20000/- కట్టాము. లావణ్య, ఇంద్రజల ఫీజు మొత్తం ఒకదాంట్లోనే ఉంది. అది 10000/- బిల్లుగా గమనించగలరు.
ICICI బ్యాంకులో మినిమం బ్యాలన్స్ రూపంలో 10000/- ఉంది.

మిగతా స్టేషనరీలో సోపులు, బ్రష్ వగైరాలకు బిల్లులు పెట్టలేకపోయాము. హోల్సేల్ షాపుల్లో తక్కువ రేటుతో వస్తువులు దొరుకుతాయి. అయితే విపరీతమైన రద్దీ ఉండటం వల్ల బిల్లు ఇచ్చే అవకాశం ఉండదు. అలాగే టైలరుకు 500/- అడ్వాన్సు ఇచ్చాము.


కొంతమంది మిత్రులు అకౌంటు నెంబరు పూర్తి వివరాలు అడిగారు.


BANK : ICICI
A/C NO : 043905000999
NAME : JEEVANI VOLUNTARY ORGANISATION
TYPE : CURRENT ACCOUNT
BRANCH : ANANTAPUR


Join hands with...

JEEVANI
......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
94405471230 వ్యాఖ్యలు

Blog Archive

Followers