మిత్రులారా జీవనికి బ్లాగర్లతో ఉన్న అనుబంధం గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. బ్లాగర్ల బృందం వచ్చిందంటే పిల్లలకు పండగే. జీవని స్థాపించిన 4 సంవత్సరాలలో ఎంతోమంది పిల్లల్ని పలకరించడానికి వచ్చారు. కానీ పిల్లలు ఎక్కువ సంతోషం ఫీల్ అయ్యేది మాత్రం బ్లాగర్ల సమక్షంలోనే. కార్తీక్, రాజ్ కుమార్, భాస్కర్, బంతి, రెహమాన్, నాగార్జున రేపు ఇక్కడకు వస్తున్నారు. తిరిగి ఆదివారం వెళ్తారు. మీరూ జీవనికి రావాలి అనుకుంటే ఇదే మా ఆహ్వానం. వసతి తిండి విషయంలో మేము ఇబ్బంది పడతాము అని భావించకండి. మాకు ఎలాంటి సమస్యా లేదు. రావాలనుకుంటే  దయచేసి సంప్రదించండి.

jeevani.sv@gmail.com
9440547123
DONATIONS FOR JEEVANI VIDYALAYAM 

TOTAL ESTIMATION : 5,00,000/-
  
SANTHI, S/W, BANGALORE - 10,000/-
ADITYA VARDHAN REDDY  - 10,000/-
SHILPA TOWNSHIP             -  20,000/-
VENKATARAMI REDDY           - 1,00,000/-

MONTHLY DONATIONS
   
G.Ganapathi rao, Hyderabad--------- 2000/-
Mahesh Chandra----------------------2000/-
Nagamani, kadapa ---------------------500/-
Karna Jaganmohan Reddy------------2000/-
Padmanabha reddy, Hyderabad------1000/-
Sireesha, Hyderabad------------------2000/-
Balu krishna & Vasavi, Hyd-----------1000/-
K.Padma sree  -------------------------500/-
Sarath challaa-------------------------500/-

DAILY BALANCE SHEET - MARCH 2013
BALANCE AS ON 28-2-2013  6,691/-01-3-13- SANDHYA SAMEERA 10,000/- CHANDRA KANTH NAIDU 10,000/-  26,691/-
02-3-13- expenditure salaries 17,000/- dobhi 500/- milk 4125/- 5,066/-
03-3-13- RAMESH REDDY 10,000/- VEERA SWAMY 2000/- D.SRINIVAS 1000/- 18,066/-
04-3-13- expenditure provisions, vegetables 14,510/- 3,556/-
05-3-13- SUGUNA 100/- UMADEVI 100/- KRISHNA MURTHY 100/- KIRAN 200/- 4056/-
06-3-13- DURGA PRASAD 2000/- KUMARASWAMY REDDY 1000/- 7,056/-
07-3-13- RAMAKRISHNA 1000/- AGRICULTURE SCIENTISTS 2000/- 10,056/-
08-3-13- expenditure photo lamination 1600/- dobhi 500/- 7,956/-
09-3-13- expenditure water tubs 2100/- 5,856/-
10-3-13- expenditure soaps, biscuits 1600/- 4,256/-
11-3-13- expenditure sports material, medicines etc. 2900/- 1,356/-
12-3-13- expenditure plumbing material 500/- 856/-
13-3-13- SURESH REDDY 300/- AMARENDER REDDY 200/- CHANDRA MOHAN REDDY 400/- 1756/-
14-3-13- RAMSESH 200/- SRIHARSHA 200/- RAMMOHAN NAIDU 200/- MANJUNATH REDDY 200/-2556/-
15-3-13- SATISH DHANUNJAYA 200/- KIRANKUMAR REDDY 6250/- 8806/-
16-3-13- website develpoment 8150/- 856/- 
17-3-13- MOHAN 500/- 1356/-
18-3-13- expenditure dobhi 1000/- 356/-
19-3-13- 30,000/- drawn from ANDHRA BANK 30,356/-
20-3-13- expenditure water pipes + plumbing material 4000/-26,356/-
21-3-13- expenditure vegetables + provisions 2500/- 23,856/-
22-3-13- expenditure gas 3700/- 20,156/-
23-3-13- NIL
24-3-13- NIL
25-3-13- NIL
26-3-13- NIL
27-3-13- NIL
28-3-13- expenditure land phone bill 19,600/-
29-3-13- expenditure 1000/- project work material for kids 18,600/-
30-3-13- INDRANI 1110/- 19,710/--
31-3-13- SREENIVASA NAIK 3000/- ( same amount spent for special meal )

SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST-------- 20,000/-
SEPTEMBER --- 30,000/-
OCTOBER-------40,000/-
NOVEMBER-----40,000/-

DECEMBER-----40,000/-
JANUARY-------40,000/-
FEBRUARY----- 20,000/-
MARCH---------25,000/-

STAFF SALARIES

COOKS----------- 6000/-
AYA--------------2500/-
SCAVENGER------2500/-
TUTOR------------1000/-
WARDEN---------3000/- 
OFFICE Asst.-----2000/- 

Read More

మిత్రులారా www.jeevanianantapur.org పేరుతో గతంలో జీవని వెబ్సైట్ ను లాంచ్ చేసాం. అయితే అది బేసిక్ వర్షన్ లో ఉండటం, తర్వాత నిర్వహణ లేక క్రాష్ కావడం జరిగింది. అందువల్ల అదే పేరుతో తిరిగి వెబ్సైట్ ను రూపొందించాము. తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇందుకోసం ఎంతో శ్రమ తీసుకున్న మిడుతూరు సురేష్ రెడ్డికి ధన్యవాదాలు తెల్పుతున్నాము .
DONATIONS FOR JEEVANI VIDYALAYAM 

TOTAL ESTIMATION : 5,00,000/-
  
SANTHI, S/W, BANGALORE - 10,000/-
ADITYA VARDHAN REDDY  - 10,000/-
SHILPA TOWNSHIP             -  20,000/-
VENKATARAMI REDDY           - 1,00,000/-

MONTHLY DONATIONS
   
G.Ganapathi rao, Hyderabad--------- 2000/-
Mahesh Chandra----------------------2000/-
Nagamani, kadapa ---------------------500/-
Karna Jaganmohan Reddy------------2000/-
Padmanabha reddy, Hyderabad------1000/-
Sireesha, Hyderabad------------------2000/-
Balu krishna & Vasavi, Hyd-----------1000/-
K.Padma sree  -------------------------500/-
Sarath challaa-------------------------500/-

DAILY BALANCE SHEET - MARCH 2013
BALANCE AS ON 28-2-2013  6,691/-01-3-13- SANDHYA SAMEERA 10,000/- CHANDRA KANTH NAIDU 10,000/-  26,691/-
02-3-13- expenditure salaries 17,000/- dobhi 500/- milk 4125/- 5,066/-
03-3-13- RAMESH REDDY 10,000/- VEERA SWAMY 2000/- D.SRINIVAS 1000/- 18,066/-
04-3-13- expenditure provisions, vegetables 14,510/- 3,556/-
05-3-13- SUGUNA 100/- UMADEVI 100/- KRISHNA MURTHY 100/- KIRAN 200/- 4056/-
06-3-13- DURGA PRASAD 2000/- KUMARASWAMY REDDY 1000/- 7,056/-
07-3-13- RAMAKRISHNA 1000/- AGRICULTURE SCIENTISTS 2000/- 10,056/-
08-3-13- expenditure photo lamination 1600/- dobhi 500/- 7,956/-
09-3-13- expenditure water tubs 2100/- 5,856/-
10-3-13- expenditure soaps, biscuits 1600/- 4,256/-
11-3-13- expenditure sports material, medicines etc. 2900/- 1,356/-
12-3-13- expenditure plumbing material 500/- 856/-
13-3-13- SURESH REDDY 300/- AMARENDER REDDY 200/- CHANDRA MOHAN REDDY 400/- 1756/-
14-3-13- RAMSESH 200/- SRIHARSHA 200/- RAMMOHAN NAIDU 200/- MANJUNATH REDDY 200/-2556/-
15-3-13- SATISH DHANUNJAYA 200/- KIRANKUMAR REDDY 6250/- 8806/-
16-3-13- website develpoment 8150/- 856/- 
17-3-13- MOHAN 500/- 1356/-
18-3-13- expenditure dobhi 1000/- 356/-
19-3-13- 30,000/- drawn from ANDHRA BANK 30,356/-
20-3-13- expenditure water pipes + plumbing material 4000/-26,356/-
21-3-13- expenditure vegetables + provisions 2500/- 23,856/-
22-3-13- expenditure gas 3700/- 20,156/-
23-3-13- NIL
24-3-13- NIL
25-3-13- NIL
26-3-13- NIL
27-3-13- NIL
28-3-13- NIL
29-3-13-
30-3-13-
31-3-13-

SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST-------- 20,000/-
SEPTEMBER --- 30,000/-
OCTOBER-------40,000/-
NOVEMBER-----40,000/-

DECEMBER-----40,000/-
JANUARY-------40,000/-
FEBRUARY----- 20,000/-
MARCH---------25,000/-

STAFF SALARIES

COOKS----------- 6000/-
AYA--------------2500/-
SCAVENGER------2500/-
TUTOR------------1000/-
WARDEN---------3000/- 
OFFICE Asst.-----2000/- 

Read More

అనంతపురానికి చెందిన ప్రముఖ చిట్ ఫండ్ సంస్థ శ్రీ శక్తి స్వరూప్ చిట్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వెంకటరామి రెడ్డి గారు జీవని విద్యాలయానికి 1 లక్ష విరాళం అందజేసారు. వారి కుమార్తె శ్రీమతి ప్రతిభ w/o అనిల్ కుమార్ రెడ్డి, కోడలు  శ్రీమతి లలితమ్మ w/o  అమరనాథ్ రెడ్డి గార్ల విరాళాన్ని ఆయన అందజేసారు. వీరికి జీవని గురించి పరిచయం చేసిన నార్పల సప్తగిరి రెడ్డి, CEO, SAI DATTAA MAAC SOCIETY, ANANTAPUR మరియు కుమార స్వామి రెడ్డి, Asst REGISTRAR, CHITFUNDS, ANANTAPUR DISTRICT అనంతపురం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. విరాళం అందజేస్తున్న వెంకటరామి రెడ్డి గారు, మధ్యలో కుమారస్వామి రెడ్డి DONATIONS FOR JEEVANI VIDYALAYAM 

TOTAL ESTIMATION : 5,00,000/-
  
SANTHI, S/W, BANGALORE - 10,000/-
ADITYA VARDHAN REDDY  - 10,000/-
SHILPA TOWNSHIP             -  20,000/-
VENKATARAMI REDDY           - 1,00,000/-

MONTHLY DONATIONS
   
G.Ganapathi rao, Hyderabad--------- 2000/-
Mahesh Chandra----------------------2000/-
Nagamani, kadapa ---------------------500/-
Karna Jaganmohan Reddy------------2000/-
Padmanabha reddy, Hyderabad------1000/-
Sireesha, Hyderabad------------------2000/-
Balu krishna & Vasavi, Hyd-----------1000/-
K.Padma sree  -------------------------500/-
    DAILY BALANCE SHEET - MARCH 2013
BALANCE AS ON 28-2-2013  6,691/-01-3-13- SANDHYA SAMEERA 10,000/- CHANDRA KANTH NAIDU 10,000/-  26,691/-
02-3-13- expenditure salaries 17,000/- dobhi 500/- milk 4125/- 5,066/-
03-3-13- RAMESH REDDY 10,000/- VEERA SWAMY 2000/- D.SRINIVAS 1000/- 18,066/-
04-3-13- expenditure provisions, vegetables 14,510/- 3,556/-
05-3-13- SUGUNA 100/- UMADEVI 100/- KRISHNA MURTHY 100/- KIRAN 200/- 4056/-
06-3-13- DURGA PRASAD 2000/- KUMARASWAMY REDDY 1000/- 7,056/-
07-3-13- RAMAKRISHNA 1000/- AGRICULTURE SCIENTISTS 2000/- 10,056/-
08-3-13- expenditure photo lamination 1600/- dobhi 500/- 7,956/-
09-3-13- expenditure water tubs 2100/- 5,856/-
10-3-13- expenditure soaps, biscuits 1600/- 4,256/-
11-3-13- expenditure sports material, medicines etc. 2900/- 1,356/-
12-3-13- expenditure plumbing material 500/- 856/-
13-3-13- SURESH REDDY 300/- AMARENDER REDDY 200/- CHANDRA MOHAN REDDY 400/- 1756/-
14-3-13- RAMSESH 200/- SRIHARSHA 200/- RAMMOHAN NAIDU 200/- MANJUNATH REDDY 200/-2556/-
15-3-13- SATISH DHANUNJAYA 200/- KIRANKUMAR REDDY 6250/- 8806/-
16-3-13- website develpoment 8150/- 856/- 
17-3-13- MOHAN 500/- 1356/-
18-3-13- expenditure dobhi 1000/- 356/-
19-3-13- NIL
20-3-13- NIL
21-3-13- NIL
22-3-13- NIL
23-3-13- NIL
24-3-13-
25-3-13-
26-3-13-
27-3-13-
28-3-13-
29-3-13-
30-3-13-
31-3-13-

SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST-------- 20,000/-
SEPTEMBER --- 30,000/-
OCTOBER-------40,000/-
NOVEMBER-----40,000/-

DECEMBER-----40,000/-
JANUARY-------40,000/-
FEBRUARY----- 20,000/-
MARCH---------25,000/-

STAFF SALARIES

COOKS----------- 6000/-
AYA--------------2500/-
SCAVENGER------2500/-
TUTOR------------1000/-
WARDEN---------3000/- 
OFFICE Asst.-----2000/- 

Read More

 కొన్ని కలలు  నిజాలు అనే భ్రమను కలిగిస్తాయి... 
కొన్ని నిజాలైతే ఎప్పటికీ కలైతేనే బాగుండుననిపిస్తాయి..   
ఇప్పటికీ మనసు పదే పదే చెబుతుంది,
నీ నిష్క్రమణం నిఖార్సైన కల అని !
కాదని వాదించే గట్టి గుండెలు కావు మావి. 

కరిగిపోయే  కాలాన్ని  చూస్తూ..
నీ పరిచయం పంచిన పరిమళాల్ని నెమరువేస్తూ.. 
రోజుకొక ముసుగుతో  కొత్త పుటల్ని తిప్పుతూనే ఉంటాం.
ప్రతి పుటలో నీ పేరు ఉండకపొవచ్చు గాక!
కానీ మా జీవితాల్లోని మొదటి పేజిలో ఎన్నటికీ  చెరగని సంతకం మాత్రం నీదే.
నీ జ్ఞాపకాల్ని మొగలి రేకుల్లో మోసుకొచ్చేది నీ పేరో, ఊరో కాదు..  మా చిరునవ్వులే. 
ఎందుకంటే.. నీ సాన్నిధ్యం లో మేం చేసిందల్లా తనివితీరా  నవ్వడమే.

-- "మనసు పలికే" అపర్ణ ఈ లోకాన్ని వదలి వెళ్ళిన శంకర్.ఎస్ గారి ఙ్ఞాపకాలు ఎప్పటికీ తడి ఆరవేమో...
నేడు వారి జయంతి సందర్భంగా వారి మిత్ర బృందం జీవనికి 5000/- విరాళం అందించారు.
పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము  

Read More

మిత్రులారా జీవని విద్యాలయం కేవలం జీవని పిల్లలకేనా అని ఒక మిత్రుడు అడిగారు. సరే అందరికీ తెలుస్తుంది కదా అని టపా పెడుతున్నాము.
ప్రతి తరగతికి 25 మంది పిల్లలు ఉంటారు. ( అప్పుడు తరగతి గది వాతావరణం ఉంటుంది )
ఎల్.కె.జి. నుంచి 2 వ తరగతి వరకు అంటే 4 క్లాసులు
మొత్తం 100 మంది పిల్లలు
ఇందులో జీవని పిల్లలు, ఇప్పుడున్న వారు మరియు కొత్తగా తీసుకునేవారు కలిపితే  25 మంది అవుతారు
మిగతా 75 మంది బయటి వారు ఉంటారు.
ఫీజులు స్కూలు నడపడానికి సరిపోయేంత మాత్రమే ఉంటాయి. లాభాపేక్ష లేకుండా స్కూల్ నడుస్తుంది.
టీచర్ల విషయంలో కూడా కాంప్రమైజ్ కావడం లేదు. మంచి జీతభత్యాలతో నైపుణ్యం ఉన్న టీచర్లను మాత్రమే తీసుకోనున్నాము.
జీవని పిల్లలకు కూడా సంస్థ తరఫున ఫీజులు కడతాము.
ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి తెల్పండి
ధన్యవాదాలు.

Read Moreమిత్రులారా జీవని విద్యాలయం నిర్మాణం ప్రారంభం అయింది. మే 1 నాటికి పూర్తి అవుతుందని భావిస్తున్నాము. జీవని విద్యాలయంలో చదువు కృత్యాలు, ఆటల ద్వారా జరుగుతుంది. పిల్లలు స్వీయ అనుభవం ద్వారా అంటే ఒక వస్తువు గురించి చెప్పడం కంటే దాన్ని పిల్లలు స్వయంగా తాకి చూస్తే జీవిత కాలం గుర్తుపెట్టుకుంటారు. తర్వాత చూడటం, వినడం, చదవడం. ఇందులో భాగంగా పిల్లలకు కొత్తగా నేర్పే ప్రతి పదం వారు స్వీయ అనుభవం ద్వారా తెలుసుకోవాలి, లేదంటే చూపించాలి. ఇందుకోసం కంప్యూటర్ ల్యాబ్ పెట్టాలని అనుకున్నాము. మీకు అవకాశం ఉంటే కంప్యూటర్లు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. కనీస అవసరం 5. 

ధన్యవాదాలతో
జీవని 
DONATIONS FOR JEEVANI VIDYALAYAM 

TOTAL ESTIMATION : 5,00,000/-
  
SANTHI, S/W, BANGALORE - 10,000/-
ADITYA VARDHAN REDDY  - 10,000/-
SHILPA TOWNSHIP             -  20,000/-

MONTHLY DONATIONS
   
Sri. G.Ganapathi rao, Hyderabad-------- 2000/-
Sri. Mahesh Chandra------------------------2000/-
DAILY BALANCE SHEET - MARCH 2013
BALANCE AS ON 28-2-2013  6,691/-01-3-13- SANDHYA SAMEERA 10,000/- CHANDRA KANTH NAIDU 10,000/-  26,691/-
02-3-13- expenditure salaries 17,000/- dobhi 500/- milk 4125/- 5,066/-
03-3-13- RAMESH REDDY 10,000/- VEERA SWAMY 2000/- D.SRINIVAS 1000/- 18,066/-
04-3-13- expenditure provisions, vegetables 14,510/- 3,556/-
05-3-13- SUGUNA 100/- UMADEVI 100/- KRISHNA MURTHY 100/- KIRAN 200/- 4056/-
06-3-13- DURGA PRASAD 2000/- KUMARASWAMY REDDY 1000/- 7,056/-
07-3-13- RAMAKRISHNA 1000/- AGRICULTURE SCIENTISTS 2000/- 10,056/-
08-3-13- expenditure photo lamination 1600/- dobhi 500/- 7,956/-
09-3-13- expenditure water tubs 2100/- 5,856/-
10-3-13- expenditure soaps, biscuits 1600/- 4,256/-
11-3-13- expenditure sports material, medicines etc. 2900/- 1,356/-
12-3-13- expenditure plumbing material 500/- 856/-
13-3-13- SURESH REDDY 300/- AMARENDER REDDY 200/- CHANDRA MOHAN REDDY 400/- 1756/-
14-3-13- RAMSESH 200/- SRIHARSHA 200/- RAMMOHAN NAIDU 200/- MANJUNATH REDDY 200/-2556/-
15-3-13- SATISH DHANUNJAYA 200/- KIRANKUMAR REDDY 6250/- 8806/-
16-3-13-
17-3-13-
18-3-13-
19-3-13-
20-3-13-
21-3-13-
22-3-13-
23-3-13-
24-3-13-
25-3-13-
26-3-13-
27-3-13-
28-3-13-
29-3-13-
30-3-13-
31-3-13-

SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST-------- 20,000/-
SEPTEMBER -- 30,000/-
OCTOBER------40,000/-
NOVEMBER----40,000/-

DECEMBER-----40,000/- 
JANUARY-------40,000/-
FEBRUARY----- 20,000/-
STAFF SALARIES

COOKS----------- 6000/-
AYA--------------2500/-
SCAVENGER------2500/-
TUTOR------------1000/-
WARDEN---------3000/- 
OFFICE Asst.-----2000/- 

Read More

Blog Archive

Followers