బ్యాంకువాళ్ళు మన ఖాతాలు సురక్షితంగా ఉండటం కోసం చర్యలు తీసుకోవడం మంచిదే. కానీ అవి మితిమిరితే మనకు ప్రాణ సంకటంలా ఉంటుంది. జీవనికి మూడు బ్యాంకుల్లో అకౌంటు ( ఆంధ్రా, SBI, ICICI ) ఉన్న సంగతి మీకు తెలిసిందే. దాతలు విరాళం పంపిన ప్రతిసారీ బ్యాంకుకు వెళ్ళి కనుక్కురావడం పెద్ద ఇబ్బంది అయింది. కొద్ది రోజుల కిందట శివారెడ్డి అని బ్లాగర్ జీవనికి వచ్చారు. ఆయన మా అవస్థ విని జాలిపడ్డారు. సొసైటీ, జాయింటు అకౌంటు నెపంతో మీకు నెట్ బాంకింగ్ ఇవ్వకపోవడం తప్పు, కనీసం చూసుకునే అవకాశం ఉంది ఒకసారి గట్టిగా అడగండి అన్నారు. ఆయన అలాంటి అకౌంటు ఒకటి ఆపరేట్ చేస్తున్నారు. ఆయన సలహా మేరకు గట్టిగా అడిగాము, అందరూ అప్లికేషన్లు ఇచ్చారు. అప్పుడు మొదలైంది అసలు కథ. ముందుగా కార్యవర్గసభ్యులు అందరితో సంతకాలు తెమ్మన్నారు. అన్ని సంతకాలు చేస్తే అరే అప్లికేషన్లో ఇక్కడ మర్చిపోయాం, రేపు రండి అని మరో సారి , తీర్మానంలో మార్పు చేసి మరోసారి అందరి సంతకాలు పెట్టించండి అని మరోసారి... ఇలా నెలరోజులు గడిచాయి. ఇప్పుడు SBI నెట్ బ్యాంకింగ్ వచ్చింది. మిగతా రెండిటికీ పోరాటం జరుగుతోంది.
అసలు నెట్ బ్యాంకింగ్ అవకాశం లేదని ఇన్నాళ్ళూ బుకాయించడాన్ని ఏమనాలి?
 కస్టమర్ల సమయానికి, ఓపికకు, సహనానికి కాస్త గౌరవం ఇస్తే ఎంత బావుంటుంది ?? 
DONATIONS FOR JEEVANI VIDYALAYAM 

TOTAL ESTIMATION : 5,00,000/-
  
SANTHI, S/W, BANGALORE - 10,000/-
ADITYA VARDHAN REDDY  - 10,000/-

DAILY BALANCE SHEET - MARCH 2013
BALANCE AS ON 28-2-2013  6,691/-01-3-13- SANDHYA SAMEERA 10,000/- CHANDRA KANTH NAIDU 10,000/-  26,691/-
02-3-13- expenditure salaries 17,000/- dobhi 500/- milk 4125/- 5,066/-
03-3-13- RAMESH REDDY 10,000/- VEERA SWAMY 2000/- D.SRINIVAS 1000/- 18,066/-
04-3-13- expenditure provisions, vegetables 14,510/- 3,556/-
05-3-13- SUGUNA 100/- UMADEVI 100/- KRISHNA MURTHY 100/- KIRAN 200/- 4056/-
06-3-13- DURGA PRASAD 2000/- 6056/-
07-3-13-
08-3-13-
09-3-13-
10-3-13-
11-3-13-
12-3-13-
13-3-13-
14-3-13-
15-3-13-
16-3-13-
17-3-13-
18-3-13-
19-3-13-
20-3-13-
21-3-13-
22-3-13-
23-3-13-
24-3-13-
25-3-13-
26-3-13-
27-3-13-
28-3-13-
29-3-13-
30-3-13-
31-3-13-


SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST-------- 20,000/-
SEPTEMBER -- 30,000/-
OCTOBER------40,000/-
NOVEMBER----40,000/-

DECEMBER-----40,000/- 
JANUARY-------40,000/-
FEBRUARY----- 20,000/-
STAFF SALARIES

COOKS----------- 6000/-
AYA--------------2500/-
SCAVENGER------2500/-
TUTOR------------1000/-
WARDEN---------3000/- 
OFFICE Asst.-----2000/-  

on
categories: | edit post

2 వ్యాఖ్యలు

  1. Anonymous Says:
  2. అట్లా వారు అంక్షలు పెట్టడం మీ సేఫ్టీ కోసమేమో సుమండీ !

    ???

     
  3. jeevani Says:
  4. మీరు చెప్పింది నిజమే, కానీ ఆ జాగ్రత్త ఎక్కువ అవడం వల్ల మనం ఇబ్బంది పడాల్సి వస్తోంది :)

     

Blog Archive

Followers