హైదరాబాద్‌లో జడ్జిగా రిటైర్ అయిన శ్రీ చింతా రామిరెడ్డి మరియు శ్రీమతి చింతా సరోజమ్మ గార్లు విరాళం అందించారు. ఇందుకు సహకారం అందించిన రిటైర్డ్ అధికారి జి.ఆర్.ఎస్. రెడ్డి గారికి, ఆలిండియా రేడియోలో పనిచేస్తున్న నాగేశ్వర రెడ్డి గారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జి.ఆర్.ఎస్.రెడ్డిగారు ఇదివరకే 2 లక్షలు విరాళం ఇప్పించారు. 





Expenditure for Girl's Dormitory
MARCH - 2014 - 1,18,870/- 

APRIL - 2014

52050 - 04.4.14 - steel
2400   - 06.4.14 - rod benders labor
3500   - 07.4.14 - labor for mason

2050   - 08.4.14 - labor
5600   - 12.4.14 - centring labor 
25000 - 13.4.14 - sand
4550   - 13.4.14 - labor for mason
1200   - 14.4.14 - labor
5000   - 15.4.14 - sand 
11000 - 19.4.14 - sand filling in basement  
3000   - 20.4.14 - sand
150     - 24.4.14 -diesel for concrete mixture
16200 - 25.4.14 - iron 
6800   - 27.4.14 - mason labor
250     - 27.4.14 - labor
3600   - 28.4.14 - gravel
5200   - 28.4.14 - centring
3200   - 29.4.14 - box labor
2100   - 29.4.14 - JCB rent
8000   - 29.4.14 - sand 
9000   - 30.4.14 - sand

2,88,720 - total

Read More



బెంగళూరులో ఉంటున్న బోడపాటి ఫణికుమార్ గారు తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా విరాళం అందించారు. త్వరలో జీవనిని సందర్శించి పిల్లలకు ఒకరోజంతా చక్కటి పాఠాలు చెబుతానని వారు హామీ ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.





Expenditure for Girl's Dormitory
MARCH - 2014 - 1,18,870/- 

APRIL - 2014

52050 - 04.4.14 - steel
2400   - 06.4.14 - rod benders labor
3500   - 07.4.14 - labor for mason

2050   - 08.4.14 - labor
5600   - 12.4.14 - centring labor 
25000 - 13.4.14 - sand
4550   - 13.4.14 - labor for mason
1200   - 14.4.14 - labor
5000   - 15.4.14 - sand 
11000 - 19.4.14 - sand filling in basement  
3000   - 20.4.14 - sand
150     - 24.4.14 -diesel for concrete mixture
16200 - 25.4.14 - iron

2,50,570 - total

Read More


సౌదీ అరేబియాలో ఉంటున్న ప్రణీత్ కుమార్ మల్లెంపూటి ( సాఫ్ట్‌వేర్, టి.సి.ఎస్ ) గారు విరాళం అందించారు. ఇందుకు వారి సోదరి లక్ష్మిగారు సహకరించారు. వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 




Expenditure for Girl's Dormitory
MARCH - 2014 - 1,18,870/- 

APRIL - 2014

52050 - 04.4.14 - steel
2400   - 06.4.14 - rod benders labor
3500   - 07.4.14 - labor for mason

2050   - 08.4.14 - labor
5600   - 12.4.14 - centring labor 
25000 - 13.4.14 - sand
4550   - 13.4.14 - labor for mason
1200   - 14.4.14 - labor
5000   - 15.4.14 - sand 
11000 - 19.4.14 - sand filling in basement  
3000   - 20.4.14 - sand 

2,34,220 - total

Read More



అమెరికాలో ఉంటున్న శ్రీ గోవర్ధన్ రెడ్డి మరియు శ్రీమతి బిందు గార్లు 2014-15 విద్యా సంవత్సరానికి పిల్లల పాఠ్య పుస్తకాలను స్పాన్సర్ చేసారు. ఇందుకు మిడుతూరు సురేష్ రెడ్డి గారు సహకరించారు. బెంగళూరు ఇన్‌ఫోసిస్‌లో సురేష్ జీవనికి సంబంధించిన అన్ని టెక్నికల్ విషయాలు చూసుకుంటారు. అలాగే ప్రతి నెలా జీవనికి తాను, తన మిత్రుల ద్వారా విరాళం అందిస్తున్నారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.





Expenditure for Girl's Dormitory
MARCH - 2014 - 1,18,870/- 

APRIL - 2014

52050 - 04.4.14 - steel
2400   - 06.4.14 - rod benders labor
3500   - 07.4.14 - labor for mason

2050   - 08.4.14 - labor
5600   - 12.4.14 - centring labor 
25000 - 13.4.14 - sand
4550   - 13.4.14 - labor for mason
1200   - 14.4.14 - labor
5000   - 15.4.14 - sand 
11000 - 19.4.14 - sand filling in basement  
3000   - 20.4.14 - sand

2,34,220 - total

Read More



ఆదివారం ఆటవిడుపుగా బాలికల డార్మిటరీకి శ్రమదానం చేస్తున్న పిల్ల సైన్యం.




Expenditure for Girl's Dormitory
MARCH - 2014 - 1,18,870/- 

APRIL - 2014

52050 - 04.4.14 - steel
2400   - 06.4.14 - rod benders labor
3500   - 07.4.14 - labor for mason

2050   - 08.4.14 - labor
5600   - 12.4.14 - centring labor 
25000 - 13.4.14 - sand
4550   - 13.4.14 - labor for mason
1200   - 14.4.14 - labor
5000   - 15.4.14 - sand
11000 - 19.4.14 - sand filling in basement

2,31,220 - total

Read More



ఫేస్‌బుక్ మిత్రులు గిరి నర్రా గారు తమ స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా జీవనికి విరాళం అందించారు. పిల్లల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గిరి గారికి ధన్యవాదాలు. 



Expenditure for Girl's Dormitory
MARCH - 2014 - 1,18,870/- 

APRIL - 2014

52050 - 04.4.14 - steel
2400   - 06.4.14 - rod benders labor
3500   - 07.4.14 - labor for mason

2050   - 08.4.14 - labor
5600   - 12.4.14 - centring labor 
25000 - 13.4.1425000 - 13.4.14 - sand
4550   - 13.4.14 - labor for mason
1200   - 14.4.14 - labor
5000   - 15.4.14 - sand
11000 - 19.4.14 - sand filling in basement

2,31,220 - total

Read More



అమెరికాలో ఉంటున్న శ్రీమతి రాధ, శ్రీ మాధవ్ మాచవరం దంపతులు విరాలం అందించారు. ఇందుకోసం బెంగళూరులో ఉంటున్న వారి సోదరి ఉమ గారు చాలా శ్రమ తీసుకున్నారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 




Expenditure for Girl's Dormitory
MARCH - 2014 - 1,18,870/- 

APRIL - 2014

52050 - 04.4.14 - steel
2400   - 06.4.14 - rod benders labor
3500   - 07.4.14 - labor for mason

2050   - 08.4.14 - labor

1,78,870 - Total
 
 

Read More



రోగం కంటే దానికయ్యే ఖర్చే ప్రాణం మీదకు తెస్తున్న రోజులు. జలుబు కోసం పోతే ఆపాదమస్తకం పరీక్షలు చేసి నిలువు దోపిడీ చేస్తున్న కాలం. మా అనంతపురంలో పొద్దున్నే 4 గంటలకు టోకెన్లు ఇచ్చే డాక్టర్లు, ఫోన్లో బుక్ చేస్తే ఒక రేటు, వ్యక్తిగతంగా వెళ్తే ఒకరేటు, సమయం దాటితే మరో రేటు, 6 నెలల తర్వాత టోకెన్లు ఇచ్చే మహానుభావులు కూడా వున్నారు ( ఈలోపు పేషెంట్ గతి ఏమి కాను ! ) కానీ నాణానికి ఒక వైపే కాదు కదా... రెండో వైపు కూడా ఉన్నారు. కనీసం రెండో మందు రాయాలన్నా మరోసారి ఆలోచించే డాక్టర్లు ఉన్నారు. పేదల పరిస్థితిని బట్టి చాలా తక్కువ అసలు తీసుకోనివారు కూడా ఉన్నారు. కానీ విచిత్రమేమంటే వారి దగ్గరకు చాలా తక్కువ మంది పేషెంట్లు వెళ్తుంటారు. నిలువుదోపిడీ దగ్గర క్యూ ఎక్కువ ఉంటుంది.
అనంతపురంలోని కొంతమంది మంచి డాక్టర్లను ఒకసారి స్మరించుకుంటే సంతోషం అనిపిస్తుంది. మానవత్వాన్ని ఒకసారి కౌగిలించుకున్నట్లు అనిపిస్తుంది. చిన్న పిల్లల డాక్టర్లు సదాశివరావు,  శివాజీ గార్లు. ప్రస్తుత MLC గేయానంద్ గారు వారి సతీమణి ప్రసూన గారు. ఎముకల డాక్టర్ భానుకిరణ్ గారు ... ఇంకా ఇంకా మరికొంతమందే ఉన్నారు.  
ఇది పాత తరం, కాస్త పెద్దవారు. ఈ తరం డాక్టర్లలో ఒక శిఖరం మా సోదరుడు డాక్టర్ హరి ప్రసాద్, జీవని పిల్లలకు ఆరోగ్యదాత హరి. ఒక రూపాయి కూడా అడ్వాన్సు కట్టించుకోకుండా ఆపరేషన్ చేస్తాం మన ఆస్పత్రిలో అని హరి అన్నపుడు చాలా సంతోషం అనిపించింది. ఆయన ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉన్నట్టుండి ఆధ్యాత్మికంలోకి జారుకుంటూ మరింత సేవ చేయాలి అని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. చిన్న పిల్లల సర్జన్ అయిన హరి నిన్న ఒక అరుదైన ఆపరేషన్ చేశాడు ఉచితంగా. ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ఆయురారొగ్యాలు సుఖసంతోషాలు కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. హరి సేవలు ఇంకా విస్తృతం కావాలని కోరుకుంటున్నాము.

ఆయన ఆస్పత్రి పేరు చిన్నారి హాస్పిటల్. సాయినగర్.





Read More


ఈసారి శింగనమల దగ్గర ఉన్న రుషింగ కొండకు వెళ్ళాము. కొంద మీద చలమ ఉంది. స్నానానికి, తాగడానికి వేర్వేరుగా . ఇక్కడ 60 ఏళ్ళ వ్యక్తి పూజారిగా ఒక్కరే ఉంటున్నారు. అవసరాలకు మాత్రం కిందకు వస్తూంటారు. ఇక్కడ ప్రతిరోజూ భక్తులు రారు. వారంలో రెండుమూడు సార్లు , ఏదైనా పండుగ రోజుల్లో తప్పించి మిగతా రోజుల్లో నిర్మానుష్యం. ఆయనకు భయం ఒంటరితనం లాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. ఒకసారి ఇక్కడ దొంగతనం జరిగిందట. పూజారి తెచ్చుకున్న కిరాణా సరుకులు బియ్యం ఎత్తుకుపోయారట. దొంగల పేదరికానికి ఏడవాలో లేక అంతెత్తు నుంచి 1000 రూపాయలు కూడా విలువలేని వస్తువులు మోసుకుంటూ వెళ్ళినందుకు నవ్వాలో అర్థం కాలేదు. ఈసారి పెద్ద పిల్లలను మాత్రమే తీసుకెళ్ళాము. 









Expenditure for Girl's Dormitory
MARCH - 2014 - 1,18,870/- 

APRIL - 2014

52050 - 04.4.14 - steel
2400   - 06.4.14 - rod benders labor
3500   - 07.4.14 - labor for mason

2050   - 08.4.14 - labor

1,78,870 - Total


Read More


సిడ్నీలో ఉంటున్న ఆదిత్య కుమార్ గారు తమ తల్లిదండ్రులు శ్రీ.డి.ఆదినారాయణ మరియు శ్రీమతి విజయలక్ష్మి గార్ల పేరు మీద బాలికల డార్మిటరీకి 10,000/- విరాళం అందించారు. నిజానికి వారు ఈ విరాళం ఫిబ్రవరిలోనే ఇచ్చారు. అయితే పోస్ట్ చేయడం మరచిపోయాము. వారికి క్షమాపణలు తెలియజేస్తున్నాము.

ఇంతవరకు బాలికల హాస్టల్‌కు వచ్చిన విరాళాలు కింద ఉంచుతున్నాను. ఎవరివైనా మిస్ అయిఉంటే దయచేసి తెల్పండి. ఎందుకంటే పిల్లల బాగోగులు మొదలుకుని ఫండ్ రైజింగ్ ఇతర వ్యవహారాలు నా వృత్తి అన్నీ ఒక్కడినే చూసుకోవాలి. ఒక్కోసారి ఆరోగ్యం బాలేకపోతేనో, పనిమీద ఇతర ఊర్లకు వెళ్ళినపుడో పోస్టులు పెండింగ్‌లో పడిపోతాయి. ఈలోపు మళ్ళీ విరాళాలు వచ్చి వుంటాయి. పాతవి మిస్ అవుతాయి. కాబట్టి అన్యధా భావించకుండా ఒకసారి మెయిల్ చెయ్యగలరు.

ధన్యవాదాలు 



Through ATLURI BHAVANI CHARITABLE TRUST


6000   - Sri. Santosh Krishnamoorthy
6000   - Sri. Kishore Kumar 
6000   - Sri.Bhargav Tadepalli
6000   - Sri.Sreekanth Kamineni
6000   - Sri.Ronak Tak
6000   - Sri.Rahul Sowmian 
6000   - Sri.Ramshankar Subbaiah
6000   - Sri.Upendar Rao Peram
6000   - Sri.Ravi Kiran Reddy Chada
3000   - Sri.Sarat Apparasu 
3500   - Sri.Jitendra Yarlagadda 
14500 - Sri.Shyam Kandala
30000 - Atluri Bhavani Charitable Trust, Gudivada 18000- Master Archish Soto
12000 - Smt.Sarasu
12000 - Sri.kolli ravi
6500  –  Sri.kshitij bapna
30000– Sri.Manoj nandamuri & Smt.Hema nandamuri
4000 –  Sri.Rahul adiyala
6000  - Sri.manoj neelisetty
6000  - Sri.Rajarajeswari manoj - total ....199500

-----------------------------------------------------------------



10,000 - Baby SRUTHI
10,000 - Sri.KRANTHI
15,000 - Master SUHAS REDDY

10,000 - Sri.SURYA
10,000 - Sri.ANANAD REDDY
20,000 - Sri.YUVA
1,12,871- Smt. AGTU PUSHPAVATHI & Sri.AGTU VARA PRASAD REDDY
15,352 - Sri VINOD
10,000 - Sri Viswanatha Suryanarayana & Smt.Subhadra mahalakshmi
30,000 - Sri.Ramesh somagattu 
10,000 - Sri.Venkateswara Rao
20,000 - Sri. Ramapathi
15,100 - Sri.Navaneeth
10,000 - Sri.D.adinarayana & Smt.Vijaya lakshmi
1,03,819 - Sri.Mahesh friends .... total 4,02,142

1,03,819 break up in dollors

500 - Sanju garu
100 - Kalyani garu
101 - Parikshit garu
100 - Pratin garu
50   - Prasanna garu
500 - Sheshu garu
100 - Vishnu garu
100 - Muralikrishan
25   - Satya murthy garu
124 - Vinod garu




Expenditure for Girl's Dormitory
MARCH - 2014 - 1,18,870/- 

APRIL - 2014

52050 - 04.4.14 - steel
2400   - 06.4.14 - rod benders labor
3500   - 07.4.14 - labor for mason

2050   - 08.4.14 - labor

1,78,870 - Total

Read More


రాజరాజేశ్వరి మనోజ్ గారు జీవనికి విరాళం అందించారు. ఇందుకు అట్లూరి భవాని చారిటబుల్ ట్రస్ట్, గుడివాడ వారి ద్వారా విరాళం అందింది. గిరి నర్రా గారు సహకారం అందించారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు.  


Expenditure for Girl's Dormitory
APRIL - 2014
52050 - 04.4.14 - steel
2400 - 06.4.14 - rod benders labor
3500 - 07.4.14 - labor for mason
1,76,820 - Total

old photos:




Read More


దోహాలో ఉంటున్న శ్రీ రమేష్ బుక్కపట్నం మరియు శ్రీమతి ఆషాలత, వారి కుమారుడు చి.వెంకటనితిన్ విరాళం అందించారు. ఇందుకు వారి కజిన్ రమేష్ గారు సహాయపడ్డారు. వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రమేష్ గారు కొద్దిరోజుల కిందట అనంతపురంలో ఇల్లు కొన్నారు. ఈ సందర్భంగా విరాళం పంపారు.  ఆయన జీవనికి రెగ్యులర్ డోనర్. థ్యాంక్యూ రమేష్ గారూ, కొత్త ఇల్లు మీకు కలసిరావాలని, మీరు అనుకున్న కార్యాలు నెరవేరి ఆయురారోగ్యాలు సుఖసంతోషాలు కలగాలని అందరం కోరుకుంటున్నాము.

Expenditure for Girl's Dormitory

 APRIL - 2014

52050 - 04.4.14 - steel

2400   - 06.4.14 - rod benders labor

1,73,320 - Total




Read More


విద్యారంగంలో ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ వాల్మీకి గ్రూప్ CMD గణేష్ వాల్మీకి గారు కొన్ని నెలల కిందట జీవనికి వచ్చారు. జీవని నిర్వహణ విధానం ఆయనను బాగా ఆకట్టుకుంది. మీకు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. నిజానికి వారు కూడా వాల్మీకి హృదయ్ పేరుతో ఒక ఆశ్రమం హైదరాబాద్లో నడుపుతున్నారు. వారు 20 మంది పిల్లలకు నీడనిస్తున్నారు. వారు తమ కుటుంబసభ్యులతో జీవనిని సందర్శించిన రోజున నేను హైదరాబాద్ వెళ్ళాను. సరే ఈ రోజు గణేష్ గారి సోదరుడు కిషన్ వాల్మీకి గారు ఫోన్ చేసి నేను అమ్మను తీసుకుని జీవని వస్తున్నాను అని చెప్పారు. తీరా వచ్చాక చూస్తే కిషన్ నా పాత మిత్రుడు. డిగ్రీ చదివే రోజుల్లో ఇంగ్లీషులో బలపడాలని స్పోకెన్ ఇంగ్లీష్ వెళ్ళాను. కోర్సు అయిపోయింది. మన ఇంగ్లీషు మన మన దగ్గరే ఉంది. అది వేరే విషయం. అక్కడ కిషన్ పరిచయం. అన్నట్టు కిషన్‌కు స్టాంపులు, వివిధ కరెన్సీ సేకరించడం హాబీ. మూడు సార్లు LIMCA బుక్ ఆఫ్ రికార్డు ఎక్కాడు. అనంతపురంలోని ప్రభుత్వ మ్యూజియంకు తన సేకరణలో కొంత భాగాన్ని విరాళంగా ఇచ్చారు. వాల్మీకి హృదయ్ ఎలా నడుపుతోంది, భవిష్యత్తు ప్రణాళికలు, జీవనితో కలసి కొన్ని ప్రాజెక్టులు చేయడం వంటి అంశాలపై చర్చించాము. దాదాపు 20 ఏళ్ళ తర్వాత కిషన్‌ను కలవడం సంతోషం అనిపించింది. ఇందుకు కారకులైన వారి సోదరుడు గణేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 




Read More

గూగూల్, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న పవన్ గారు విరాళం అందించారు. వారు జీవని ఆవిర్భావం నుంచీ కూడా సహాయసహకారాలు అందిస్తున్నారు. పవన్‌గారిని పరిచయం చేసింది సోదరుడు చంద్రకాంత్ ( జీవని సంయుక్త కార్యదరర్శి ) వీరిద్దరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.


Expenditure for Girl's Dormitory

2700  - 15.3.14 - stones
2350  - 16.3.14 - JCB rent
960    - 17.3.14 - labor for shaping pits
480    - 18.3.14 - labor for shaping pits
790    - 19.3.14 - labor for shaping pits
14840- 20.3.14 - steel purchage
2350  - 21.3.14 - stones 

3200  - 22.3.14 - labor for rod benders
51800- 25.3.14 - cement
19000- 30.3.14 - sand 
1300  - 30.3.14 - labor
500    - 30.3.14 - miller diesel
13800- 30.3.14 - gravel
4800  - 30.3.14 - labor  

1,18,870 - Total
---------------------------------------------


APRIL - 2014

52050 - 04.4.14 - steel

1,70,920 - Total

 

Read More


మిత్రులారా జీవనిలో ట్యూటర్లు లేదా టీచర్లుగా పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము.

కంప్యూటర్ ( వర్డ్, ఎక్సెల్ , ఇంటర్నెట్ )
గణితం
స్పోకెన్ ఇంగ్లీష్
ఈ వేసవి సెలవుల్లో జీవని పిల్లలందరికీ వీటిపై శిక్షణ ఇవ్వడం. ఆ తర్వాత జీవని విద్యాలయంలో టీచర్లుగా తీసుకోవడం జరుగుతుంది.
అవివాహితులైన / ఒంటరి యువతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. టీచర్లు / ట్యూటర్లు ఇక్కడే జీవనిలో ఉండాలి. భోజన వసతి సదుపాయం ఉంటుంది. ఇతరత్రా ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
మీ దరఖాస్తులు jeevani.sv@gmail కు పంపవలసిందిగా కోరుతున్నాము.
శాలరీ సంత్రుప్తికరంగా ఇవ్వగలము.

Read More


శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శ్రీ భానుప్రకాష్ రెడ్డి మరియు శ్రీమతి కళ్యాణి గార్ల కుమార్తె రెండవ పుట్టినరోజును జీవనిలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు 5000/- విరాళం అందించారు. వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.


Expenditure for Girl's Dormitory

2700  - 15.3.14 - stones
2350  - 16.3.14 - JCB rent
960    - 17.3.14 - labor for shaping pits
480    - 18.3.14 - labor for shaping pits
790    - 19.3.14 - labor for shaping pits
14840- 20.3.14 - steel purchage
2350  - 21.3.14 - stones 

3200  - 22.3.14 - labor for rod benders
51800- 25.3.14 - cement
19000- 30.3.14 - sand 
1300  - 30.3.14 - labor
500    - 30.3.14 - miller diesel
13800- 30.3.14 - gravel
 

1,14,070 - Total

Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo