మిత్రులారా జీవనిలో ట్యూటర్లు లేదా టీచర్లుగా పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము.

కంప్యూటర్ ( వర్డ్, ఎక్సెల్ , ఇంటర్నెట్ )
గణితం
స్పోకెన్ ఇంగ్లీష్
ఈ వేసవి సెలవుల్లో జీవని పిల్లలందరికీ వీటిపై శిక్షణ ఇవ్వడం. ఆ తర్వాత జీవని విద్యాలయంలో టీచర్లుగా తీసుకోవడం జరుగుతుంది.
అవివాహితులైన / ఒంటరి యువతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. టీచర్లు / ట్యూటర్లు ఇక్కడే జీవనిలో ఉండాలి. భోజన వసతి సదుపాయం ఉంటుంది. ఇతరత్రా ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
మీ దరఖాస్తులు jeevani.sv@gmail కు పంపవలసిందిగా కోరుతున్నాము.
శాలరీ సంత్రుప్తికరంగా ఇవ్వగలము.

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers