సిడ్నీలో ఉంటున్న ఆదిత్య కుమార్ గారు తమ తల్లిదండ్రులు శ్రీ.డి.ఆదినారాయణ మరియు శ్రీమతి విజయలక్ష్మి గార్ల పేరు మీద బాలికల డార్మిటరీకి 10,000/- విరాళం అందించారు. నిజానికి వారు ఈ విరాళం ఫిబ్రవరిలోనే ఇచ్చారు. అయితే పోస్ట్ చేయడం మరచిపోయాము. వారికి క్షమాపణలు తెలియజేస్తున్నాము.

ఇంతవరకు బాలికల హాస్టల్‌కు వచ్చిన విరాళాలు కింద ఉంచుతున్నాను. ఎవరివైనా మిస్ అయిఉంటే దయచేసి తెల్పండి. ఎందుకంటే పిల్లల బాగోగులు మొదలుకుని ఫండ్ రైజింగ్ ఇతర వ్యవహారాలు నా వృత్తి అన్నీ ఒక్కడినే చూసుకోవాలి. ఒక్కోసారి ఆరోగ్యం బాలేకపోతేనో, పనిమీద ఇతర ఊర్లకు వెళ్ళినపుడో పోస్టులు పెండింగ్‌లో పడిపోతాయి. ఈలోపు మళ్ళీ విరాళాలు వచ్చి వుంటాయి. పాతవి మిస్ అవుతాయి. కాబట్టి అన్యధా భావించకుండా ఒకసారి మెయిల్ చెయ్యగలరు.

ధన్యవాదాలు Through ATLURI BHAVANI CHARITABLE TRUST


6000   - Sri. Santosh Krishnamoorthy
6000   - Sri. Kishore Kumar 
6000   - Sri.Bhargav Tadepalli
6000   - Sri.Sreekanth Kamineni
6000   - Sri.Ronak Tak
6000   - Sri.Rahul Sowmian 
6000   - Sri.Ramshankar Subbaiah
6000   - Sri.Upendar Rao Peram
6000   - Sri.Ravi Kiran Reddy Chada
3000   - Sri.Sarat Apparasu 
3500   - Sri.Jitendra Yarlagadda 
14500 - Sri.Shyam Kandala
30000 - Atluri Bhavani Charitable Trust, Gudivada 18000- Master Archish Soto
12000 - Smt.Sarasu
12000 - Sri.kolli ravi
6500  –  Sri.kshitij bapna
30000– Sri.Manoj nandamuri & Smt.Hema nandamuri
4000 –  Sri.Rahul adiyala
6000  - Sri.manoj neelisetty
6000  - Sri.Rajarajeswari manoj - total ....199500

-----------------------------------------------------------------10,000 - Baby SRUTHI
10,000 - Sri.KRANTHI
15,000 - Master SUHAS REDDY

10,000 - Sri.SURYA
10,000 - Sri.ANANAD REDDY
20,000 - Sri.YUVA
1,12,871- Smt. AGTU PUSHPAVATHI & Sri.AGTU VARA PRASAD REDDY
15,352 - Sri VINOD
10,000 - Sri Viswanatha Suryanarayana & Smt.Subhadra mahalakshmi
30,000 - Sri.Ramesh somagattu 
10,000 - Sri.Venkateswara Rao
20,000 - Sri. Ramapathi
15,100 - Sri.Navaneeth
10,000 - Sri.D.adinarayana & Smt.Vijaya lakshmi
1,03,819 - Sri.Mahesh friends .... total 4,02,142

1,03,819 break up in dollors

500 - Sanju garu
100 - Kalyani garu
101 - Parikshit garu
100 - Pratin garu
50   - Prasanna garu
500 - Sheshu garu
100 - Vishnu garu
100 - Muralikrishan
25   - Satya murthy garu
124 - Vinod garu
Expenditure for Girl's Dormitory
MARCH - 2014 - 1,18,870/- 

APRIL - 2014

52050 - 04.4.14 - steel
2400   - 06.4.14 - rod benders labor
3500   - 07.4.14 - labor for mason

2050   - 08.4.14 - labor

1,78,870 - Total

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers