దోహాలో ఉంటున్న శ్రీ రమేష్ బుక్కపట్నం మరియు శ్రీమతి ఆషాలత, వారి కుమారుడు చి.వెంకటనితిన్ విరాళం అందించారు. ఇందుకు వారి కజిన్ రమేష్ గారు సహాయపడ్డారు. వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రమేష్ గారు కొద్దిరోజుల కిందట అనంతపురంలో ఇల్లు కొన్నారు. ఈ సందర్భంగా విరాళం పంపారు.  ఆయన జీవనికి రెగ్యులర్ డోనర్. థ్యాంక్యూ రమేష్ గారూ, కొత్త ఇల్లు మీకు కలసిరావాలని, మీరు అనుకున్న కార్యాలు నెరవేరి ఆయురారోగ్యాలు సుఖసంతోషాలు కలగాలని అందరం కోరుకుంటున్నాము.

Expenditure for Girl's Dormitory

 APRIL - 2014

52050 - 04.4.14 - steel

2400   - 06.4.14 - rod benders labor

1,73,320 - Total
on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers