చాలా పాత బ్లాగర్ తమ కుమారుడు బాబు పుట్టినరోజు సందర్భంగా జీవనికి 29,000/- విరాళం అందించారు. వారు విదేశాల్లో ఉన్నప్పటికీ ఇక్కడ బాబు బర్త్ డే జరిపాము. బాబుకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని పిల్లల తరఫున దేవుడిని ప్రార్థిస్తున్నాము.  DAILY BALANCE SHEET - AUGUST
BALANCE AS ON 31-7-2012 7,316/-

01-8-12-  Office Asst. salary 1000/- 6,316/-
02-8-12- UMADEVI 100/- KRISHNA MURTHY 100/- SUGUNA 100/- 6,616/-
03-8-12- KIRAN 200/- VARAPRASAD 100/- 6,916/-
04-8-12- NARENDRA 1200/- SHAFI 1200/- G.PRABHAKAR 1600/- 10,916/-
05-8-12- MANORANJANI 1200/- NIRMALA DEVI 600/- 12,716/-
06-8-12- DHANUNJAYA 1500/- MEDA PRASAD 1500/- 15,716/-
07-8-12- RAJENDRA MUNICIPAL HIGH SCHOOL STAFF 1300/- 17,016/-
08-8-12- RAJA RAMADEVI 18000/- 35,016/-
09-8-12- SURESH REDDY 300/- PARAMESH 100/-  35,416/-
10-8-12- AMARENDER REDDY 200/- SANTOSH 100/- 35,716/-
11-8-12- RAMSESH 200/- CHANDRA MOHAN REDDY 200/-  36,116/-
12-8-12- SRIHARSHA 200/- RAM MOHAN NAIDU 200/-  36,516/-
13-8-12- GOWRI SHANKAR 1000/- 37,516/-
14-8-12- KUMARA SWAMY REDDY 1000/- 38,516/-
15-8-12- TELUGU BLOGGER 40,973/- 79,489/-
16-8-12- NAGA BHARANA 3000/- 82,489/-
17-8-12- GROCERY, GAS, STATIONERY 53,167 29,322/-
18-8-12- NIL
19-8-12- NIL
20-8-12- NIL
21-8-12- NIL
22-8-12- NIL
23-8-12- NIL
24-8-12- NIL
25-8-12- NIL
26-8-12- NIL
27-8-12- NIL
28-8-12- NIL
29-8-12- NIL
30-8-12- NIL
31-8-12- NIL

SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST--------- 20,000/-
SEPTEMBER --- 30,000/-

Read Moreవిదేశాల్లో ఉంటున్న ఒక బ్లాగర్ జీవనికి విరాళం అందించారు. పేరు బహిర్గతం చేయవద్దు అన్న కోరిక మేరకు వారి పేరు ప్రచురించడం లేదు. వారికి జీవని పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 

Read More

 జీవని హాస్టల్ నిర్మించిన ఊరి పేరు రోటరీపురం అని మీకు తెలుసు. గ్రామస్తులు రోజూ ఎవరో ఒకరు అలా జీవనిలోకి తొంగి చూసిపోతుంటారు. సమకు చేతనైనంతలో బిస్కెట్లు, కూరగాయలు, పళ్ళు ఇచ్చి పోతుంటారు. ఆదివారం రోజున ఒకాయన చికెన్ ఇచ్చివెళ్ళారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేసారు.Read More ఈ నెల 12 న జీవని హాస్టల్లోకి పిల్లల్ని తీసుకొచ్చాము. అదేరోజు పిల్లల మధ్య బర్త్ డే సెలెబ్రేట్ చేస్తామంటూ శ్రీరాం గ్రూప్లో మేనేజర్ గా పనిచేస్తున్న సమీ ఫోన్ చేసారు.
ఆ విధంగా మొదటి లంచ్ బర్త్ డేతో ప్రారంభం అయింది.
వారు స్పెషల్ మీల్ స్పాన్సర్ చేసారు .
ఫోటో అప్లోడ్ చేయడానికి వచ్చిన ఇబ్బంది వల్ల ఆలస్యంగా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాము.
 సమీ కుమారులు  అజ్మల్, అక్మల్ కు ఆలస్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు.   
 
DAILY BALANCE SHEET - AUGUST
BALANCE AS ON 31-7-2012 7,316/-

01-8-12-  Office Asst. salary 1000/- 6,316/-
02-8-12- UMADEVI 100/- KRISHNA MURTHY 100/- SUGUNA 100/- 6,616/-
03-8-12- KIRAN 200/- VARAPRASAD 100/- 6,816/-
04-8-12- NARENDRA 1200/- SHAFI 1200/- G.PRABHAKAR 1600/- 10816/-
05-8-12- MANORANJANI 1200/- NIRMALA DEVI 600/- 12616/-
06-8-12- DHANUNJAYA 1500/- MEDA PRASAD 1500/- 15616/-
07-8-12- RAJENDRA MUNICIPAL HIGH SCHOOL STAFF 1300/- 16916/-
08-8-12- RAJA RAMADEVI 18000/- 34916/-
09-8-12- SURESH REDDY 300/- PARAMESH 100/-  35316/-
10-8-12- AMARENDER REDDY 200/- SANTOSH 100/- 35616/-
11-8-12- RAMSESH 200/- CHANDRA MOHAN REDDY 200/-  36016/-
12-8-12- SRIHARSHA 200/- RAM MOHAN NAIDU 200/-  36416/-
13-8-12- GOWRI SHANKAR 1000/- 37416/-
14-8-12-
15-8-12- 
16-8-12-
17-8-12-
18-8-12- 
19-8-12-
20-8-12- 
21-8-12- 
22-8-12-
23-8-12-
24-8-12-
25-8-12- 
26-8-12-
27-8-12- 
28-8-12-
29-8-12-
30-8-12-
31-8-12- 

Read Moreజీవనిలో మొదట బోరు వేసినపుడు రెండున్నర ఇంచి నీళ్ళు పడిన విషయం అందరికీ తెలుసు. ఆ బోరు ద్వారా ఇక్కడి రోటరీపురం గ్రామానికి ప్రస్తుతం నీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. ఈ సమస్య తెలుసుకున్న జీవని ప్రధాన కార్యదర్శి, శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ ఆలూరు సాంబశివా రెడ్డి నీటి సరఫరాకు పైపు లైను వేయించారు. తర్వాత నీటి అవసరాల దృష్ట్యా మరో బోరు వేయించడం జరిగింది. ఈ సారి బోరులో 4 ఇంచులు పడటం విశేషం.

Read Moreమిత్రులారా స్పెషల్ మీల్ స్పాన్సర్ అన్న టపా పొరపాటున చాలాసార్లు ప్రచురితం అయింది. సాంకేతిక సమస్య వల్ల అరకొర నెట్ సౌకర్యంతో అప్లోడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాము. పబ్లిష్ చేసినప్పుడు ఎర్రర్ చూపుతోంది. ఆ తర్వాత పబ్లిష్ అవడంవల్ల ఇలా అయింది. ఈ తప్పును గుర్తించడం కూడా ఇప్పుడే జరిగింది. పల్లెల్లో విద్యుత్కోత ఎక్కువగా ఉంది. అగ్రిగేటర్లకు, బ్లాగర్లకు కలిగించిన ఈ అసౌకర్యానికి సారీ.    

Read Moreమున్నంగి చిన కోటిరెడ్డి గారి స్మృత్యర్థం వారి కుమారుడు రాజ్ కుమార్ రెడ్డి గారు ( చికాగో ) 20వ తేదీన పిల్లలకు స్పెషల్ మీల్ స్పాన్సర్ చేసారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.  

నెట్ సౌకర్యం పూర్తి స్థాయిలో అందుబాటులో  లేకపోవడం  వల్ల ఫోటోలు అప్లోడ్ చేయలేక పోతున్నాము దయచేసి సహకరించగలరు. 

 ధన్యవాదములతో,
జీవని 

DAILY BALANCE SHEET - AUGUST
BALANCE AS ON 31-7-2012 7,316/-

01-8-12-  Office Asst. salary 1000/- 6,316/-
02-8-12- UMADEVI 100/- KRISHNA MURTHY 100/- SUGUNA 100/- 6,616/-
03-8-12- KIRAN 200/- VARAPRASAD 100/- 6,816/-
04-8-12- NARENDRA 1200/- SHAFI 1200/- G.PRABHAKAR 1600/- 10816/-
05-8-12- MANORANJANI 1200/- NIRMALA DEVI 600/- 12616/-
06-8-12- DHANUNJAYA 1500/- MEDA PRASAD 1500/- 15616/-
07-8-12- RAJENDRA MUNICIPAL HIGH SCHOOL STAFF 1300/- 16916/-
08-8-12- RAJA RAMADEVI 18000/- 34916/-
09-8-12-
10-8-12-
11-8-12-
12-8-12-
13-8-12-
14-8-12-
15-8-12- 
16-8-12-
17-8-12-
18-8-12- 
19-8-12-
20-8-12- 
21-8-12- 
22-8-12-
23-8-12-
24-8-12-
25-8-12- 
26-8-12-
27-8-12- 
28-8-12-
29-8-12-
30-8-12-
31-8-12- 

Read More

శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కాలేజిలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న రాజ రమాదేవి మరియు మహదేవ రెడ్డి ( బిజినెస్ ) దంపతులు జీవనికి 18,000/- విరాళం అందించారు. హాస్టల్ ప్రారంభానికి ముందురోజు అందిన ఈ విరాళంతో వంటసరుకులు కొన్నాము. రాజ రమాదేవి, మహదేవ రెడ్డి దంపతులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 

DAILY BALANCE SHEET - AUGUST
BALANCE AS ON 31-7-2012 7,316/-

01-8-12-  Office Asst. salary 1000/- 6,316/-
02-8-12- UMADEVI 100/- KRISHNA MURTHY 100/- SUGUNA 100/- 6,616/-
03-8-12- KIRAN 200/- VARAPRASAD 100/- 6,816/-
04-8-12-
05-8-12- 
06-8-12- 
07-8-12-
08-8-12-
09-8-12-
10-8-12-
11-8-12-
12-8-12-
13-8-12-
14-8-12-
15-8-12- 
16-8-12-
17-8-12-
18-8-12- 
19-8-12-
20-8-12- 
21-8-12- 
22-8-12-
23-8-12-
24-8-12-
25-8-12- 
26-8-12-
27-8-12- 
28-8-12-
29-8-12-
30-8-12-
31-8-12- 

Read Moreనార్పల సప్తగిరి రెడ్డి గారు ( CEO, సాయిదత్తా మ్యాక్ సొసైటీ, అనంతపురం ) జీవనికి ఒక లక్ష విరాళం అందించారు. వీరు ఇదివరకే 1 లక్ష విరాళం ఇచ్చారు. వీరి నాన్నగారు నార్పల ఎర్రప రెడ్డి గారు కూడా 1 లక్ష ఇచ్చారు. దీంతో మొత్తం 3 లక్షలు గిరి గారి కుటుంబం నుంచి విరాళం అందింది. పిల్లల తరఫున వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 


Read More

Blog Archive

Followers