నార్పల సప్తగిరి రెడ్డి గారు ( CEO, సాయిదత్తా మ్యాక్ సొసైటీ, అనంతపురం ) జీవనికి ఒక లక్ష విరాళం అందించారు. వీరు ఇదివరకే 1 లక్ష విరాళం ఇచ్చారు. వీరి నాన్నగారు నార్పల ఎర్రప రెడ్డి గారు కూడా 1 లక్ష ఇచ్చారు. దీంతో మొత్తం 3 లక్షలు గిరి గారి కుటుంబం నుంచి విరాళం అందింది. పిల్లల తరఫున వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 


on
categories: | edit post

2 వ్యాఖ్యలు

  1. saptagiri reddy gariki dhanyavaadaalu mariyu abhinandanalu

     
  2. Vaariki, vaari family ki dhanyavadamulu !

     

Blog Archive

Followers