మిత్రులారా రోటరీపురంలో జీవని హాస్టల్ ప్రారంభం అయింది. టెలిఫోన్ అనంతపురం నుంచి అక్కడికి షిఫ్ట్ చేయాల్సి ఉంది. ఇందుకు వారం పైగా సమయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతవరకు జీవని బ్లాగులో కొత్త టపా వేయడం సాధ్యపడదు. 


అందరికీ ధన్యవాదాలతో,
జీవని. 

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers