మిత్రులారా, నమస్తే.

జీవని హాస్టల్ ప్రారంభం అయింది. జీవని వ్యవస్థాపకుడిని అయిన నేను మా కుటుంబం సభ్యులం అందరం ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము. ఈ క్రమంలో సిస్టం మొరాయించడం, నెట్ అందుబాటులో లేకపోవడం వల్ల ఇన్ని రోజులు బ్లాగు అప్డేట్ చేయలేక పోయాము. ఇక నుంచి జీవని బ్లాగులో పిల్లల క్షేమ సమాచారాలు, దాతల వివరాలు ఎప్పటిలా ప్రచురితం అవుతాయి. మీ అందరి సహాయ సహకారాలకు ధన్యవాదాలు. పిల్లలు కొత్త వాతావరణంలో సంతోషంగా వున్నారు. వారికి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.   

on
categories: | edit post

2 వ్యాఖ్యలు

 1. Anonymous Says:
 2. happy to know sir, good luck to you and family
  ennela

   
 3. welcome back ప్రసాద్ గారూ..
  హాస్టల్ ప్రారంభం అయినందుకు ఆనందంగా ఉందీ..
  అంతా మంచి గా జరగాలని కోరుకుంటున్నాను..

   

Blog Archive

Followers