మిత్రులారా స్పెషల్ మీల్ స్పాన్సర్ అన్న టపా పొరపాటున చాలాసార్లు ప్రచురితం అయింది. సాంకేతిక సమస్య వల్ల అరకొర నెట్ సౌకర్యంతో అప్లోడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాము. పబ్లిష్ చేసినప్పుడు ఎర్రర్ చూపుతోంది. ఆ తర్వాత పబ్లిష్ అవడంవల్ల ఇలా అయింది. ఈ తప్పును గుర్తించడం కూడా ఇప్పుడే జరిగింది. పల్లెల్లో విద్యుత్కోత ఎక్కువగా ఉంది. అగ్రిగేటర్లకు, బ్లాగర్లకు కలిగించిన ఈ అసౌకర్యానికి సారీ.    

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers