మిత్రులారా నమస్తే,
జీవని  హాస్టల్ ఆగస్ట్ 1 వ తేది నుంచి పనిచేయడం ప్రారంభిస్తుంది.
అయితే 29 వ తేదిన అనుకున్న ప్రారంభోత్సవ కార్యక్రమం మాత్రం వాయిదా పడింది.
ఆ రోజున ఎక్కువ పెళ్ళిళ్ళు ఉండటం వల్ల, ముఖ్య అతిథులు కూడా తాము  అందుబాటులో ఉండలేము అని చెప్పడం వల్ల వాయిదా వేయవలసి వచ్చింది.
వచ్చే రెండు నెలల్లో కాంపౌండ్ వాల్ పూర్తీ అవుతుంది, ప్లాంటేషన్ అవుతుంది. అప్పుడు ఒక రోజు ఫంక్షన్ పెడితే బావుంటుంది అని నిర్ణయించడం జరిగింది.
కొందరు మిత్రులు రావడానికి ప్లాన్ చేసుకున్నారు. వారికి  మరోసారి క్షమాపణలు. 
అసౌకర్యం కలిగించినందుకు సారీ.
జీవనిని సందర్సించాలి అనుకునేవారు ఆగస్ట్ 1 నుంచి ఎప్పుడైనా రావచ్చు.
మీ అందరి సహాయ సహకారాలకు ధన్యవాదాలతో,
జీవని .

contact: jeevani.sv@gmail.com
9440547123

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers