బ్లాగుల్లో సుతిమెత్తని హాస్యానికి కితకితలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాజ్ కుమార్ కు పిల్లల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. రాజ్ ఇప్పటికి పలుసార్లు జీవని పిల్లలని కలిసారు. ఇంత పెద్ద కెమెరా వేసుకుని ఫోటోలు తీస్తుంటే పిల్లలంతా ఆయన వెంటే ఉంటారు. తన జన్మదినం సందర్భంగా రాజ్ జీవనికి 10,000/- విరాళం అందించారు. ఆయనకు పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నము . 
 
 
 
 
 
 
 
 
DAILY BALANCE SHEET - JULY
BALANCE AS ON 30-7-2012 7,416/-

01-7-12-  Office Asst. salary 1000/- 6,416/-
02-7-12- UMADEVI 100/- KRISHNA MURTHY 100/- SUGUNA 100/- 6,716/-
03-7-12- expenditure 1400/- stationery 5,316/-
04-7-12- NIL
05-7-12- NIL
06-7-12-
07-7-12-
08-7-12-
09-7-12-
10-7-12-
11-7-12-
12-7-12-
13-7-12-
14-7-12-
15-7-12- 
16-7-12- 
17-7-12- 
18-7-12-
19-7-12- 
20-7-12-
21-7-12-
22-7-12- 
23-7-12- 
24-7-12-
25-7-12- 
26-7-12-
27-7-12- 
28-7-12- 
29-7-12- 
30-7-12- 
31-7-12- 

on
categories: | edit post

9 వ్యాఖ్యలు

 1. HaPpy b'day Raj :)

   
 2. వావ్... ధన్యవాదాలు ప్రసాద్ గారూ..
  గ్రీటింగ్ కార్డ్ ఎవరు చేశారండీ... మధ్య లో
  Raj annayya అనే అక్షరాల దగ్గరే కళ్ళు లాక్ అయ్యి ఉండిపోయాయ్...

  మళ్ళీసారి నేను వచ్చేసరికి పిల్లలందరినీ కొత్త బిల్డింగ్ లో కలుసుకోవాలి అని కోరుకుంటున్నాను

   
 3. happy Bday రాజ్!
  ఈ కార్డ్ నేను తయారుచేసిందే కదూ!

   
 4. ఇంత మంది చెల్లెలను, తమ్ముళ్లను పొందిన రాజ్ గారికి వారి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు!

   
 5. బంతి Says:
 6. Happy Birthday Raj

   
 7. మన జీవని పిల్లలందరికీ ఫేవరేట్ అయిన ఫోటోల అన్నయ్య రాజ్ కి నా తరపున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. :)

   
 8. Birthday wishes. May god bless you all!

   
 9. jeevani Says:
 10. స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు

   
 11. Happy Birthday Raj!

   

Blog Archive

Followers