మిత్రులారా జీవనిని ఆదరిస్తున్న మీ అందరికీ ముందుగా కృతఙ్ఞతలు. అందరి సహాయసహకారాలతో  జీవని హాస్టల్ నిర్మాణం పూర్తి అయింది. ఈ నెల 29న ప్రారంభోత్సవం జరగనుంది. పిల్లల తరఫున మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. హాస్టల్ నిర్మాణం బాధ్యతను భరించడమేకాక ఆర్థికంగా అన్నీ తానే అయిన జీవని ప్రధాన కార్యదర్శి, శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ ఆలూరు సాంబశివారెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెల్పుతున్నాము. ముందునుంచీ చెబుతున్నట్టు జీవనికి మరో ప్రాణం బ్లాగర్లు. మీ సహాయం మాకు ఆర్థికంగా నైతికంగా ఎనలేని బలాన్ని ఇచ్చింది. మీ అందరూ ప్రత్యక్షంగా వచ్చి పిల్లలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. DAILY BALANCE SHEET - JULY
BALANCE AS ON 30-6-2012 7,416/-

01-7-12-  Office Asst. salary 1000/- 6,416/-
02-7-12- UMADEVI 100/- KRISHNA MURTHY 100/- SUGUNA 100/- 6,716/-
03-7-12- expenditure 1400/- stationery 5,316/-
04-7-12- FAMILY MEMBERS OF LATE. Sri. KAMAIAH 1000/- 6,316/-
05-7-12- KIRAN 200/- VARAPRASAD 100/- 6,616/-
06-7-12- NIL
07-7-12- NIL
08-7-12- expenditure 3300/- cheppals + notebooks 3,316/-
09-7-12- M.SURESH REDDY 300/- K.PARAMESH 100/- 3,716/-
10-7-12- D.AMARENDER REDDY 200/- D.SANTOSH 100/- 4,016/-
11-7-12- G.RAMSESH PRASAD 200/- G.CHANDRAMOHAN REDDY 200/- 4,416/-
12-7-12- P.SRI HARSHA 200/- M.VENKATA NAIDU 300/- 4,916/-
13-7-12- P.RAMMOHAN NAIDU 400/- 5,316/-
14-7-12- P.SATISH DHANUNJAYA 400/- 5,716/-
15-7-12- D.CHANDRA SEKHAR REDDY 1000/- 6,716
16-7-12- M.SUMAN 1000/- 7,716/-
17-7-12- NIL
18-7-12- NIL
19-7-12- NIL
20-7-12- NIL
21-7-12- expenditure purchase for hostel 5400/- 2,316/-
22-7-12- 
23-7-12- 
24-7-12-
25-7-12- 
26-7-12-
27-7-12- 
28-7-12- 
29-7-12- 
30-7-12- 
31-7-12- on
categories: | edit post

8 వ్యాఖ్యలు

 1. అహా.... పొద్దున్నే శుభవార్త చెప్పారు...
  అంతా శుభం కలుగుగాక... ;)

   
 2. శుభం.. పిల్లలకీ, మీకూ ఎల్లప్పుడూ విజయం కలగాలని కోరుకుంటూ.. అభినందనలు.

   
 3. Anonymous Says:
 4. శుభ వార్త,.:)
  అంతా మంచే జరగాలని ప్రార్థిస్తున్నా!

  --
  Photon

   
 5. ఉష Says:
 6. చాలా సంతోషం. సేవాతత్పరత, దానధర్మం అన్నవి మనిషి లక్షణాలు. అవి విస్మరించని ప్రతివారూ అనుసరణీయులే. మీ ప్రయత్నాలన్నిటికి సర్వదా జయం సమకూరాలని, పిల్లలు ఈ నూతన వసతిలో ఆనందంగా, ఆరోగ్యంగా తమ తమ సహజాతమైన ఆసక్తి, అభిరుచులతో చక్కగా ఎదగాలని అభిలషిస్తూ...

   
 7. Anonymous Says:
 8. Congratulations. Wish success in all your endeavours.

   
 9. చాలా మంచి వార్తండీ! హృదయపూర్వక అభినందనలు :-)

   
 10. ఉష Says:
 11. ఒకవేళ మీ దృష్టికి రాకపోయి ఉంటే "సేవాహి పరమో ధర్మః" అని శీర్షిక న వచ్చిన ఈ వ్యాసం - http://www.lokahitham.net/2012/02/blog-post_6303.html లో పరిచయం చేయబడ్డ శ్రీమతి మనన్ చతుర్వేది గారు మీకు సమీప వ్యక్తిత్వం గలవారు అనిపించింది.

   
 12. jeevani Says:
 13. Raj, Sisira garu, photon, usha garu, puranapandaphani garu, nishi garu thanks for your wishes.
  usha garu,vyasam chusanandi. bavundi. chakkati concept.

   

Blog Archive

Followers