అక్షరాలను భావుకతలో అద్ది బ్లాగులో ముద్రించే మధురవాణిగారి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా జీవనికి 17,000/- విరాళం అందించారు. వారి కవిత్వం, కథలు, మంచి మనసును అభిమానించే కొందరు అభిమానులు కూడా ఈ సందర్భంగా జీవనికి 3000/- విరాళం అందించారు.
వీరందరికీ జీవని పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
మధురవాణి గారి బ్లాగు http://madhuravaani.blogspot.in/

on
categories: | edit post

18 వ్యాఖ్యలు

 1. మధుర వాణి గార్కి..హృదయపూర్వకమైన పుట్టిన రోజు శుభాకాంక్షలు.
  మది నిండుగా,కడు మెండుగా సుఖసంతోషాల తొ..నిండు నూరేళ్ళు వర్ధిల్లుతూ..
  చల్లగా ఉండాలని.. మనసారా ఆకాంక్షిస్తూ .. హృదయ పూర్వకమైన పుట్టిన రోజు శుభాకాంక్షలు.

   
 2. మధురవాణి గారికి "చిన్ని ఆశ" పుట్టినరోజు శుభాకాంక్షలు.
  తమ బావుకత తో అలరించటమే కాక మంచి పనికోసం విరాళమిచ్చి, "పుట్టిన రోజూ పండగే అందరికీ...మరి పుట్టిందీ ఎందికో తెలిసేది కొందరికీ..." అనీ నిరూపించారు.

   
 3. మధురవాణి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

   
 4. నాకు నచ్చిన కొద్ది మంది బ్లాగర్స్‌లో మధురవాణిగారు కూడా ఒకరు. ఆవిడకి నా తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు.

   
 5. మధురవాణి గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.

   
 6. Happy birthday madhuraa jeee :))

   
 7. Anonymous Says:
 8. మధురవాణి గారికి,
  నమస్కారం. ఆలశ్యంగానయినా నా అభినందనలు. పుట్టిన రోజు శుభాకాంక్షలు.
  శర్మ

   
 9. హార్థిక జన్మదిన శుభాకాంక్షలు మధురవాణి గారూ. మీరిలానే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఎంతో మంది ఆదరాభిమానాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

   
 10. మధురవాణి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!

   
 11. మధురవాణి గారూ...పుట్టినరోజున చాలా మంచి పని చేశారు. మీరిలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, సుఖ సంతోషాలతో వుండాలని, చక్కని రచనలు చేస్తూ అందరి ఆదరాభిమానాలు పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

   
 12. మధురవాణి గారికి జన్మదిన శుభాకాంక్షలు.

   
 13. జన్మదిన శుభాకాంక్షలు , సకల శుభము ,
  లాయు రారోగ్య సౌభాగ్య మమరు గాత !
  ఇటు లనేక జన్మ దినాల హేల లలర
  మంగళాశీస్సు లివె మీకు మధుర వాణి !
  ----- సుజన-సృజన

   
 14. Happy Birthday Madhuravaani gaaru

   
 15. శ్రీ Says:
 16. many happy returns of the day...
  @sri

   
 17. మధురవాణి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

   
 18. Anonymous Says:
 19. మధుర గారూ...
  మీకు హృదయపూర్వక అభినందనలు. ఆలస్యంగానే అయినా, జన్మదిన శుభాకాంక్షలు.

   
 20. ఆలస్యంగా స్పందిస్తున్నందుకు అందరూ క్షమించగలరు.

  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు జీవని ప్రసాద్ గారికి, ఇంకా జీవనిలో ఉన్న మన చిన్నారులందరికీ ప్రేమపూర్వక ధన్యవాదాలు. :)

  @ వనజ వనమాలి గారూ, చిన్ని ఆశ గారూ, వేణూ శ్రీకాంత్, చాణక్య, నిరంతరమూ వసంతములే సురేష్ గారూ, ఫోటాన్, కష్టేఫలే శర్మ గారూ, రసజ్ఞ గారూ, విజయమోహన్ గారూ, జ్యోతిర్మయి గారూ, బులుసు గారూ, వెంకట రాజారావు గారూ, జలతారు వెన్నెల గారూ, శ్రీ గారూ, ప్రిన్సు గారూ, పురాణపండ ఫణి గారూ..
  ఆత్మీయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

  @ అజ్ఞాత అభిమాని,
  నా పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి పని చేసి నన్ను ఆశ్చర్యానందాలలో ముంచేసి, నిత్యం తన ప్రేమాభిమానాల్లో తేలియాడించే మా ప్రియమైన సీమ తమ్ముడు 'మెరుపు' కి ప్రత్యేక ధన్యవాదాలు మరియు ఆశీస్సులు. ;)

   
 21. jeevani Says:
 22. కాస్త బిజీగా ఉండటం వల్ల నేను కూడా ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించండి. అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

   

Blog Archive

Followers