మిత్రులారా జీవని విద్యాలయం కేవలం జీవని పిల్లలకేనా అని ఒక మిత్రుడు అడిగారు. సరే అందరికీ తెలుస్తుంది కదా అని టపా పెడుతున్నాము.
ప్రతి తరగతికి 25 మంది పిల్లలు ఉంటారు. ( అప్పుడు తరగతి గది వాతావరణం ఉంటుంది )
ఎల్.కె.జి. నుంచి 2 వ తరగతి వరకు అంటే 4 క్లాసులు
మొత్తం 100 మంది పిల్లలు
ఇందులో జీవని పిల్లలు, ఇప్పుడున్న వారు మరియు కొత్తగా తీసుకునేవారు కలిపితే  25 మంది అవుతారు
మిగతా 75 మంది బయటి వారు ఉంటారు.
ఫీజులు స్కూలు నడపడానికి సరిపోయేంత మాత్రమే ఉంటాయి. లాభాపేక్ష లేకుండా స్కూల్ నడుస్తుంది.
టీచర్ల విషయంలో కూడా కాంప్రమైజ్ కావడం లేదు. మంచి జీతభత్యాలతో నైపుణ్యం ఉన్న టీచర్లను మాత్రమే తీసుకోనున్నాము.
జీవని పిల్లలకు కూడా సంస్థ తరఫున ఫీజులు కడతాము.
ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి తెల్పండి
ధన్యవాదాలు.

on
categories: | edit post

2 వ్యాఖ్యలు

  1. ఒక పిల్లని ఒక ఏడాది చదివించడానికి ఎంత అవుతుందండీ?? స్కూలు ఫీజులు, హాస్టలు ఫీజులు అన్నీ కలిపి?

     
  2. jeevani Says:
  3. sowmya garu thanks for the response
    school fees: 6000/-
    hostel fees 12000/-

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo