ఈ మెయిల్ చూసి కదలిపోయాను. ఇంతవరకు అందుకున్న ఇలాంటి మెయిల్స్ లో ఇదే చాలా గొప్పది అనిపించింది. ఈ కాలం పిల్లలు ఎంతైనా అదృష్టవంతులు. అన్నం తినకుండా మారాం చేస్తే మరుక్షణం కేజీల కొద్దీ చాక్లెట్లు చిప్స్ లాంటివి వచ్చిపడతాయి. ఇలా ఎన్నో విషయాల్లో తల్లిదండ్రులు ప్రాణంగా గారాబంగా చూసుకుంటున్నారు. ఇందుకు సంతోషమే. అయితే అతి అయిందంటే మన మెడకే చుట్టుకుంటుంది. మీ పిల్లాలు మారాం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారా? ఒకసారి ఈ మెయిల్ చూపించండి. మారతారేమో చూద్దాం!!Join hands with...

JEEVANI

......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

on
categories: | edit post

3 వ్యాఖ్యలు

 1. చాలా బాగుంది .మరొకసారి మన ప్రపంచం లో చీకటి వెలుగులు గుర్తు కొచ్చాయి .
  తిరుపతిలో వేలకు వేలు ..లక్షలకి లక్షలు అర్పించే జనాలు ...తిని తిని ..అధిక బరువుతో డాక్టర్ ల చుట్టూ
  ఫీజు చెల్లిస్తూ తిరిగే జనం ,రోజుకో వెరైటీ కోరుతూ టీవీల్లో ..గంటలు గంటలు ప్రోగ్రాములు ,కొత్త కొత్త హోటళ్ళ చుట్టూ ..కార్లల్లో ...
  మరొక పక్క నీడ లేని అనాథలు ,దిక్కు లేని జనాలు ,రేకు డబ్బాలల్లో జీవితాలు కుటుంబాలు ,,
  రేపటి గురించి బెంగతో ..చదువు బరువులు మోస్తున్న పిల్లలు ..అసెంబ్లీ లో పనికిరాని వాడులాటకి దిగే నేతలు ...ఒక్క లోక్ సత్తా నే మనకు దిక్కు ...
  జయప్రకాశ్ గారు చాలా సార్లు చెప్పినట్లు ...మన యువత ముందుకురావాలి ...
  మనం ప్రస్తుతం చాలా మంచి కాలంలో ఉన్నాము ..మనిషీ చాలా ప్రగతి సాధించాడు ...నేడు యువతకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి ..మనం వాటిని సమంగా ఉపయోగించుకొని ..సమాజాన్ని ..వెలుగు బాటలో నడిపిద్దాం ..అందరికి ఫలాలని సమంగా పంచిపెడదాం ...ఈ స్ఫూర్తి అందరికి కలగాలి ..అందరి జీవితం విలువా సమానమే.

   
 2. Dharanija Says:
 3. ఇది ముందుగానె తెలిసింది ఐనా ఆ ఫొటొస్ చూస్తే చాలా బాధ అనిపించింది.నేను ఒకసారి రైల్వేస్టేషన్ లో కంపార్ట్మెంట్ తుడిఛే ఒక పిల్లవాణ్ణి నాతో రమ్మని అడిగాను.వ్ ఆడిని ఎంత అడిగినా వాడినుంచి నేను సరైన సమాధానం పాజిటివ్ గా రాబట్టలేక పోయను. అందుకే నేను బీద పిల్లలకు కాని లేద రోగులకు కాని నాకు తోచిన సహాయం చేస్తూ ఉన్నాను .chaala santosham

   
 4. Dharanija Says:
 5. ఇది ముందుగానె తెలిసింది ఐనా ఆ ఫొటొస్ చూస్తే చాలా బాధ అనిపించింది.నేను ఒకసారి రైల్వేస్టేషన్ లో కంపార్ట్మెంట్ తుడిఛే ఒక పిల్లవాణ్ణి నాతో రమ్మని అడిగాను.వ్ ఆడిని ఎంత అడిగినా వాడినుంచి నేను సరైన సమాధానం పాజిటివ్ గా రాబట్టలేక పోయను. అందుకే నేను బీద పిల్లలకు కాని లేద రోగులకు కాని నాకు తోచిన సహాయం చేస్తూ ఉన్నాను .chaala santosham

   

Blog Archive

Followers