ఈ ఫొటోను ముందువారం కర్ణాటక రాష్ట్రంలోని నంది హిల్స్ నుంచి తీశారు

కవి హృదయం ఉన్నవారు ఓ నాలుగు లైన్లు రాయండి ఇంకా బావుంటుంది.


Join hands with...

JEEVANI
......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

on
categories: | edit post

7 వ్యాఖ్యలు

  1. Unknown Says:
  2. మబ్బమ్మ భూమికి పంపిన ముద్దు లేఖలు
    రైతన్న కన్నీరు తుడిపితే అదే పదివేలు

     
  3. jeevani Says:
  4. ధన్యవాదాలు. బావుందండీ.

     
  5. ప్రకృతి రమణీయతను తెలిపే ఈ సుమనోహర దృశ్యం
    భుమాకాశాలను కలిపే క్షితిజమిదేనని తెలుపుతోందేమో...

     
  6. నింగికి నేలకి నిచ్చెన వేసిన మేఘమాలికా...
    దిగిరావమ్మా మా జీవితాలలో వసంతాలు విరబూయగా...

     
  7. Udayakiran Says:
  8. నింగినుంచి జారుతున్న ఈ నీటి తారలు
    కావాలి కర్షకుల పొలంలొ అమౄత ధారలు

     
  9. Anonymous Says:
  10. కరుణాలా వాలా .....ఇదినీదు లీలా


    అద్భుత దృశ్యం .




    --durgeswara

     
  11. jeevani Says:
  12. THANKS TO ALL FOR GOOD EXPRESSIONS

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo