స్వర్గీయ విజయకుమారి గారి జయంతి సందర్భంగా భర్త శ్రీ వరదరాజులు గారు, కుమారులు శ్రీ రూపేష్,సాఫ్ట్‌వేర్,అమెరికా; కీర్తివర్ధన్ నాయుడు, సాఫ్ట్‌వేర్, హైదరాబాద్; చంద్రకాంత్ నాయుడు(  జీవని జాయింట్ సెక్రెటరీ మరియు అనంతపురం సర్జికల్స్ యజమాని ) గార్లు విరాళం అందించారు.
చంద్రకాంత్ తమ సతీమణి జ్యోతి మరియు పిల్లలతో జీవనికి వచ్చి జీవని పిల్లలతో సహపంక్తి భోజనాలు చేసారు. వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers