శ్రీమతి జి.విజయలక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వారి భర్త శ్రీ పాండురంగారెడ్డిగారు అనంతపురంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ గా పని చేస్తున్నారు. అమ్మ పుట్టినరోజు సందర్భంగా వారి కుమారుడు అజయ్ జీవని హాస్టల్కు గ్రైండర్, భోజనం ప్లేట్లు, గ్లాసులు, దుప్పట్లు విరాళంగా అందించారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 
 నిండా పాతికేళ్ళు లేని ఇద్దరు కుర్రాళ్ళు మేము పిల్లలకు సహాయపడాలని అనుకుంటున్నాము, మీకు ఏంకావాలో చెప్పండి అని అడిగారు. వారి పేర్లు అజయ్, సమి. ప్రస్తుతం మనకు హాస్టల్కు సంబంధించిన ఉపకరణాలు అత్యవసరం. దాంతో  గ్రైండర్ తదితరాలు కావాలని చెప్పాము. మరుసటిరోజే అజయ్ అమ్మా నాన్నలతో వచ్చాడు. అమ్మా నీ బర్త్ డే కానుకగా వీటిని జీవని పిల్లలకు అందజేస్తున్నాను అని చెప్పాడు. వారికి ఈ విషయం అప్పుడే తెలిసింది. ఈ సడెన్ సర్ప్రైజుకు వారు ఎంత సంతోషంగా ఫీలయ్యారంటే.... చెప్పడానికి సాధ్యం కాదు.
అజయ్, సమిల గురించి చెప్పాలంటే గత ఏడాది శస్త్ర, చెన్నైలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం TCS లో పనిచేస్తున్నారు. తమ క్లాస్మేట్లతో ఒక గ్రూప్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
http://www.facebook.com/groups/aatmeey/ పిన్న వయసులోనే వారు చేస్తున్న సేవాకార్యక్రమాలు అద్భుతం అనిపించింది. జీవని లక్ష్యాలు, ఫిలాసఫీ, విజన్ గురించి అరగంటపాటు ఓపిగ్గా విన్న ఇద్దరు మిత్రులు చాలా సంతోషంగా ఫీలయ్యారు. 

DAILY BALANCE SHEET - MAY

BALANCE AS ON 30-4-2012 8,316/-

01-5-12-  Office Asst. salary 1000/- 7,316/-
02-5-12-  expenditure Press club 200/-     7,116/-
03-5-12-  ELISON 500/-  7,616
04-5-12-  VARAPRASAD 100/- KIRAN 200/- 7,916/-
05-5-12-  Chi. KOUSHIK REDDY 1000/- 8,916/-
06-5-12-  SURESH REDDY MIDUTURU 300/- PARAMESH.K 100/- 9,316/-
07-5-12- AMARENDER REDDY 200/- SANTOSH.D 100/- 9,616/-
08-5-12- RAMSESH 200/- CHANDRAMOHAN REDDY 200/- 10,016/-
09-5-12- SRI HARSHA 200/- VENKAT NAIDU 300/- 10,516/-
10-5-12- RAMMOHAN NAIDU 200/-  PURNACHANDRA RAO 900/- 11,616/-
11-5-12- SATISH DHANUNJAYA 400/- 12,016/-
12-5-12- D.NARESH BABU 1000/-  13,016/-
13-5-12-  NIL
14-5-12-  NIL
15-5-12-  NIL
16-5-12-  NIL
17-5-12-  NIL
18-5-12-  NIL
19-5-12-  NIL
20-5-12-  expenditure travel allowances for children & attendants 2500/-
21-5-12-  NIL
22-5-12-  NIL
23-5-12-  NIL
24-5-12-  NIL
25-5-12-  NIL
26-5-12-  NIL
27-5-12-  NIL
28-5-12-  NIL
29-5-12-  NIL
30-5-12-  NIL
31-5-12-  NIL 10,516/-

on
categories: | edit post

3 వ్యాఖ్యలు

 1. నేను పాండురంగా రెడ్డి సర్ శిష్యుడను, మేడం గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు :)
  అజయ్ కి అభినందనలు.

   
 2. అజయ్,సమీ లకి అభినందనలు మరియూ
  శ్రీ విజయలక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

   
 3. అజయ్,ఇలోకి సమి లకు అభినందనలు.మీరింకా ఎంతో వృద్ధిలోకి వచ్చి ఇలాంటి మరెన్నో సహాయ కార్యక్రమాలు చేస్తూ ఎందరికో అండగా నిలవాలని కోరుకుంటున్నాను

   

Blog Archive

Followers