జీవనికి ఊపిరిపోస్తున్న సేవాభాగస్వామి SRINIVASA RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY కార్పొరేట్ ఆఫీస్లో నిన్న పిల్లల ఎంపిక జరిగింది. తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన పిల్లలు మాత్రమే ఇంటర్వ్యూకు వచ్చారు. సెలెక్షన్ కమిటిలో జీవని సభ్యులు కుమారస్వామి రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, నిర్మలాదేవి, సతీష్ ఉన్నారు.


ఈ చిట్టచివరి బుడ్డోడు ఏమాత్రం భయం లేకుండా కాళ్ళూపుకుంటూ సమాధానాలు ఇచ్చి మమ్మల్నే ఠారెత్తించాడు :)on
categories: | edit post

6 వ్యాఖ్యలు

 1. Good,
  All the Best Jeevani !

   
 2. Very good Prasad garu
  All the best and we will be with you always
  Best regards

   
 3. blogger Says:
 4. thats great..... i will be with u any time....

   
 5. Ennela Says:
 6. excellent....!!!!

   
 7. Ennela Says:
 8. Excellent!yee saari ammaayilu yekkuva leraa?

   
 9. jeevani Says:
 10. @ ఫోటాన్, శేఖర్, blogger, ennela garu
  అందరికీ ధన్యవాదాలు
  ennela garu అవును ఈసారి అమ్మాయిలు తక్కువే.

   

Blog Archive

Followers