బ్లాగేతర జీవని సభ్యులకు భరద్వాజ గారిని పరిచయం చేస్తున్నాము.

మిత్రులారా కిందటి నెల మనం నిర్వహించిన వరద బాధితుల సహాయ కార్యక్రమం ద్వారా జీవని సంస్థ అనేది ఒకటి ఉందని ప్రజలకు తెలిసింది. ( ప్రచారానికి మనం ముందు నుంచి దూరంగా ఉన్నాం ) మనకు సేవ చేసే భాగ్యం, తృప్తి కలిగింది. ఇందుకు ఎందరో ఉదారంగా విరాళాలు పంపి మానవత్వాన్ని చాటుకున్నారు. అందరికీ మరోసారి ధన్యవాదాలు. అయితే విదేశాల్లో ఉంటున్న తెలుగు బ్లాగర్లను సంప్రదించి వారి నుంచి విరాళాలు సేకరించి కో ఆర్డినేట్ చేసే బాధ్యత తీసుకున్న వ్యక్తి భరద్వాజ గారు.
భరద్వాజ గారికి జీవని పిల్లల తరఫున, జీవని సభ్యుల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

on
categories: | edit post

8 వ్యాఖ్యలు

 1. భావన Says:
 2. Many Many Happy Returns of the Day Bharadwaja.

   
 3. Thank you Sir!

   
 4. Anonymous Says:
 5. భరద్వాజగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఇలాంటివి మరెన్నో జరుపుకుంటూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా.

   
 6. AMMA ODI Says:
 7. మలక్ పేట రౌడి,

  ఇలాగే దానధర్మాలు చేస్తూ, కలకాలం సుఖసంతోషాలతో వర్ధిల్లు నాయనా!

   
 8. భరద్వాజగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

   
 9. sunita Says:
 10. Bharadwaja gaaroo,
  Many Many Happy Returns of the Day.

   
 11. Thanks

  Bhavana
  Anonymous
  Adilakshmi
  Sravya
  Sunita

  gaarlaki

   
 12. భరద్వాజ్ గారు , అభినందనలండీ ...

   

Blog Archive

Followers