వషీదా అంటే ఏ బాలీవుడ్ హీరోయిన్నో అనుకునేరు. కాదండీ!


వషీదా ఒక బొమ్మ. ఆ బొమ్మను రెండేళ్ల కిందట ఇదే రోజున కొన్నారట! ఆ కొన్న అమ్మాయి పేరు సల్మా , 5 వతరగతి. నా క్లాసులోని పిల్లలు. తమకు ఉన్నంతలో 3 రూపాయలు పెట్టి కోవా బిళ్ళలు కొని మా ముగ్గురు టీచర్లకు ఇచ్చారు. వషీదాకు ఒక లడ్డు, 2 చాక్లెట్లు, ఒక బిస్కెట్ ప్యాకెట్ బహుమానంగా వచ్చాయి. అది పిల్లలు అందరూ సమానంగా పంచుకున్నారు. నేను సల్మాకు పెన్ను బహుమానంగా ఇచ్చాను.


on
categories: | edit post

6 వ్యాఖ్యలు

 1. వహీదాకు మా జన్మదిన శుభాకాంక్షలు. వహీదా చాలా క్యూట్ గా ఉంది.

   
 2. పుట్టిన రోజు శుభాకాంక్షలు వషీదా... :)

   
 3. AMMA ODI Says:
 4. బుడ్డీలు బాగున్నారు? వాళ్ళ బొమ్మకూడా బాగుంది.

   
 5. వహీదాకు మరియు తన స్నేహితురాండ్రకు శుభాకా౦క్షలు.

   
 6. Nice.

   
 7. jeevani Says:
 8. నీ నేస్తం, శర్మ, అమ్మ ఒడి, వర్మ, శరత్ గార్లకు వషీదా తరఫున ధన్యవాదాలు. లంచ్ తర్వాత మరో 6 గిఫ్ట్లు వషీదాకు వచ్చినట్టు పిల్లలు చెప్పారు.
  తిరిగి మొదలైన శరత్ కాలానికి స్వాగతం.

   

Blog Archive

Followers