" sunnygadu said...

ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుపగలరు
November 24, 2009 11:16 AM "


మిత్రులారా ల్యుకేమియాతో బాధపడుతున్న రమ గారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ట్రీట్మెంట్ దీర్ఘకాలానికి సంబంధించినది అంటే మూడు నెలల పాటు సాగుతుంది కాబట్టి ఫలితం కూడా ఆలస్యంగానే ఉంటుందని డాక్టరు చెప్పారు.


సందీప్ మీ CONCERN కు ధన్యవాదాలు.

on
categories: | edit post

1 Responses to రమగారి ఆరోగ్య పరిస్థితి

  1. సంతోషం, రమగారికి సంపూర్ణ ఆరోగ్యం సమకూర్చమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా.

     

Blog Archive

Followers