ఇలా జలజలా పారుతున్న నీళ్లు నిన్న మాత్రం టెన్షన్ పుట్టించాయి.
మొదట ఒక చోట  200 అడుగులు వేసాం. అయితే నీళ్లు పడలేదు. మళ్లీ ఇంకో పాయింట్ చూపించాము. బోర్ మొదలు పెట్టేసరికి రిగ్గు చెడిపోయింది. తిరిగి ఈ ఉదయం వేయించాము. 2.5 ఇంచుల నీళ్లు పడ్డాయి. జీవని సైట్ వద్ద ప్రతి చిన్న విషయాన్నీ ఓపిగ్గా చూసుకునే రాజన్న ( SAMBASIVA REDDY అన్నగారు )కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 


on
categories: | edit post

4 వ్యాఖ్యలు

 1. మంచి వార్త చెప్పారు ప్రసాద్ గారూ. మంచి నీళ్ళే పడ్డాయాండీ?

   
 2. jeevani Says:
 3. లేదండీ ఉప్పు నీళ్ళే...

   
 4. karthik Says:
 5. Way to go!

   
 6. చేస్తున్నది మంచి పని.మంచి పనికి మంచి జరగక తప్పదు.

   

Blog Archive

Followers