జీవితంలో ఎంతోమంది వ్యక్తుల్ని
మనం కలుస్తూ ఉంటాము. కొంతమంది మాత్రమే మన మనసులో ఉండిపోతారు. ఏదో ఒక
సందర్భంలో తరచుగా గుర్తుకు వస్తూంటారు. అలాంటివారిలో శంకర్‌గారు ఒకరు.
బ్లాగులో బజ్‌లో ప్లస్‌లో ఆయన చేసిన సందడి అందరికీ గుర్తుంటుంది. ఆయన దూరం
అయినప్పటికీ శంకర్‌గారితో అనుబంధం ఉన్న బ్లాగర్లు ఇప్పటికీ ఆయన ప్రస్తావన
తెస్తూనే ఉంటారు. ఇది శంకర్‌గారి గురించి క్లుప్తంగా...
వారి శ్రీమతి స్వాతిగారు మొన్న ఫోన్ చేసారు. శంకర్‌గారికి చదువు, పుస్తకాలు చాలా ఇష్టమండీ. వారి స్మృతిలో ఒకమ్మాయిని చదివిస్తాను అన్నారు. 10,000/- విరాళం పంపారు. వారి కోరిక మేరకు 4వ తరగతి చదువుతున్న సునీతను స్పాన్సర్ చేయిస్తున్నాము. స్వాతిగారికి ఆయురారోగ్యాలు సుఖసంతోషాలు కలగాలని ప్రార్థిస్తున్నాము.
వారి శ్రీమతి స్వాతిగారు మొన్న ఫోన్ చేసారు. శంకర్‌గారికి చదువు, పుస్తకాలు చాలా ఇష్టమండీ. వారి స్మృతిలో ఒకమ్మాయిని చదివిస్తాను అన్నారు. 10,000/- విరాళం పంపారు. వారి కోరిక మేరకు 4వ తరగతి చదువుతున్న సునీతను స్పాన్సర్ చేయిస్తున్నాము. స్వాతిగారికి ఆయురారోగ్యాలు సుఖసంతోషాలు కలగాలని ప్రార్థిస్తున్నాము.
ఫోటొలో మొదటి వ్యక్తి శంకర్‌గారు, మధ్యన ఉన్నది ఒంగోలు శీనుగారు.
photo courtesy: srinivas garu
on
మిత్రులారా జీవనిలో రోజుకు 10కిలోల బియ్యం వండుతున్నాము. సంవత్సరానికి 3650కిలోలు, ఎక్కువ తక్కువ కలుపుకుని 4000 కిలోలు అవసరం అవుతున్నాయి. జీవని ప్రారంభం నుంచి మాకు అన్ని విషయాల్లో సలహాదారు, పెద్దన్నగా ఉన్న కుమారస్వామి రెడ్డి గారు, అసిస్టెంట్ రిజిస్ట్రార్, చిట్స్ బియ్యం అందజేస్తున్నారు. జిల్లాలోని చిట్‌ఫండ్ సంస్థల నుంచి విరాళంగా బియ్యం ఇప్పిస్తున్నారు. ప్రతి ఆగస్టు 15న, జనవరి 26న వారు బియ్యం అందజేస్తారు. అయితే మధ్యలో కొన్ని రోజులు బియ్యం స్టాక్ అయిపోతుంటాయి. ప్రస్తుతం బియ్యం కొనాల్సివచ్చింది, ఈ సందర్భంగా ఎవరైనా దాతలు బియ్యం కోసం విరాళం పంపవలసిందిగా అర్థించాము. ఈ విన్నపాన్ని నిన్న ఫేస్‌బుక్‌లో పెట్టాము. వెంటనే కింది దాతలు స్పందించి విరాళం పంపారు. మరికొంతమంది కొద్దిరోజుల్లో పంపుతామన్నారు. వారందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేసున్నాము.
క్రితికా పోనియా - 2000
మహేష్ చంద్ర - 2000
యుకె నుంచి ఒక దాత - 8400
ఆసక్తి ఉన్న దాతలకు అన్నదానం వివరాలు
25 కిలోల పాకెట్ - 840
50 కిలోల పాకెట్ - 1680
Benifeciary Name : JEEVANI VOLUNTARY ORGANISATION,
Account Number # 30957763358 (Current Account)
Bank : State Bank of India,Treasury Branch,Anantapur.
IFSC Code : SBIN0012831
MICR Code : 206002025
Benifeciary Name : JEEVANI VOLUNTARY ORGANISATION,
Account Number # 043905000999 (Current Account)
Bank : ICICI Bank,Anantapur.
IFSC Code : ICIC0000439
MICR Code : 515229002
kindly mail: jeevani.sv@gmail.com for more details
ధన్యవాదాలు
జీవని
on
కిందపడి దొర్లి నవ్వడం ఈరోజు చూసాను. ముఖ్యంగా చిన్నపిల్లలు నవ్వారు చూడండి ... ROFL ని ప్రాక్టికల్గా చేసి చూపారు. ప్రొజెక్టర్ ఇచ్చిన దాతకు, ప్రతి వారం ఓపిగ్గా కనెక్షన్లు ఇచ్చి సినిమా చూపించే చిన్న పుల్లయ్యగారికి, మంచి సినిమాలు తెచ్చి ఇచ్చిన సోదరుడు మిడుతూరు సురేష్‌రెడ్డి గారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
on
అనంతపురానికి చెందిన ప్రణీత్‌కుమార్ మల్లెంపూటి గారు ( TCS, సౌదీ అరేబియా ) ఒకరిని స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చారు. స్పాన్సర్ చేయడానికి ఏడాదికి 20,000/- అవుతుంది. 6000/- స్కూల్ ఫీజు, 12000/- హాస్టల్ ఫీజు మరియు 2000/- మెడికల్ ఇతర ఖర్చులకు.
సోదరుడు ప్రణీత్‌కు పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆయన 15,000/- విరాళం అందించారు.
గత 20రోజులకు పైగా నెట్ సౌకర్యం లేకపోవడంతో బ్లాగు అప్డేట్ చేయలేకపోయాము.
Expenditure for Girl's Dormitory
MARCH - 2014 - 1,18,870/-
APRIL - 2014 - 2,09,050/-
MAY - 2014 - 2,98,860/-
01.06.14 - Electrical material - 5000/-
07.06.14 - slab labor - 12,000/-
07.06.14 - Miller rent - 1,400/-
07.06.14 - Mason labor - 10,750/-
07.06.14 - centring - 6000/-
08.06.14 - stones for flooring - 8200/-
19.6.14 - electrician labor - 1500/-
21.6.14 - bricks - 6800/-
21.6..14 - slab work - 1500/- 53,150/-
TOTAL ----------- 6,79,930/-
on
శ్రీ కర్ణా జగన్మోహన్ రెడ్డి ( CEO, శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల ) మరియు శ్రీమతి లక్ష్మి కుమారుడు సిద్ధార్థ్ పుట్టినరోజు నిన్న జీవనిలో జరిగింది. ఈ సందర్భంగా వారు స్పెషల్ మీల్స్ స్పాన్సర్ చేసారు. జగన్ జీవని కార్యవర్గసభ్యులుగా ఉంటూ సహాయసహకారాలు అందిస్తున్నారు. ఆయన సోదరుడు రాజవర్ధన్‌తో కలసి జీవనికి ఆర్థిక నైతిక మద్దతు ఇస్తున్నారు. వారందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
చిత్రంలో పచ్చ చొక్కా వేసుకున్న బాబు జీవని కార్యదర్శి, SRIT కరస్పాండెంట్ ఆలూరు సాంబశివారెడ్డి కుమారుడు విరాట్ ఆలూరు
on
దోహాలో ఉంటున్న శ్రీ రమేష్ బుక్కపట్నం మరియు శ్రీమతి ఆషాలత, వారి కుమారుడు చి.వెంకటనితిన్ విరాళం అందించారు. ఈ విరాళాన్ని పిల్లల ఫీజు కోసం వినియోగించనున్నాము. రమేష్ గారికి, వారి కుటుంబసభ్యులకు పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
Expenditure for Girl's Dormitory
MARCH - 2014 - 1,18,870/-
APRIL - 2014 - 2,09,050/-
MAY - 2014 - 2,98,860/-
01.06.14 - Electrical material - 5000/-
07.06.14 - slab labor - 12,000/-
07.06.14 - Miller rent - 1,400/-
07.06.14 - Mason labor - 10,750/-
07.06.14 - centring - 6000/-
TOTAL ----------- 6,61,930/-
on
JDA software company best performer గా అవార్డు పొందిన షాహిద్‌కు ముందుగా శుభాకాంక్షలు. ఇందులో భాగంగా ఆయనకు కంపెనీ వారు పారితోషికం అందజేసారు. దాన్ని సేవా కార్యక్రమాలకు వాడాలని వారు చెప్పారు. అందుకు షాహిద్ జీవనిని ఎంచుకున్నారు. ఈ విరాళాన్ని ఆయన తమ తల్లిదండ్రులు శ్రీ.బషీర్, రిటైర్డ్ సబ్ఇన్‌స్పెక్టర్ మరియు శ్రీమతి.బీబీజాన్ గార్ల పేరిట అందజేసారు. షాహిద్‌కు జీవనిని పరిచయం చేసిన వ్యక్తి మిడుతూరు సురేష్ రెడ్డి. సోదరుడు సురేష్ జీవని ముఖ్య కార్యకర్తల్లో ఒకరు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
షాహిద్ ...
బషీర్ గారు మంచి చిత్రకారులు కూడా...
ఉత్తమ పోలీసుగా అవార్డు అందుకున్నారు
on
శ్రీ.దిలీప్‌కుమార్ రెడ్డి మరియు శ్రీమతి.శ్వేత గార్ల కుమార్తె జిత్యారెడ్డి పుట్టినరోజును జీవనిలో జరిపారు. ఈ సందర్భంగా వారు స్పెషల్ మీల్స్ స్పాన్సర్ చేసారు. 5000/- విరాళం అందించారు. ఇంకా పిల్లలకు నోటుపుస్తకాలు,పెన్నులు,పెన్సిళ్ళు తదితర సామగ్రి అందించారు. జిత్యా తాతగారు శ్రీ రవికుమార్ రెడ్డి అనంతపురంలో టీచర్‌గా పనిచేస్తూ పదవీవిరమణ పొందారు. వారు గత 12ఏళ్ళుగా పరిచయం. ఆయన జీవనికి ప్రతి సంవత్సరం విరాళం ఇస్తుంటారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
Expenditure for Girl's Dormitory
MARCH - 2014 - 1,18,870/-
APRIL - 2014 - 2,09,050/-
MAY - 2014 - 2,98,860/-
TOTAL ----------- 6,26,780/
Expenditure for Girl's Dormitory
MARCH - 2014 - 1,18,870/-
APRIL - 2014 - 2,09,050/-
MAY - 2014 - 2,98,860/-
TOTAL ----------- 6,26,780/
on