photoshop: sowmya alamuru


జీవని పిల్లలని బ్లాగర్లు ఇప్పటికి మూడుసార్లు పలకరించారు. కార్తీక్,బంతి,తార,ఒంగోల్ శీను, చిలమకూరు విజయమోహన్ గార్లు అనంతపురం వచ్చారు. వీరందరికంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది మన రాజ్ కుమార్ కు.

రాజ్ కుమార్ దగ్గర ఉన్న వింత వస్తువు ( శరత్కాలం శరత్ గారి మాటల్లో...) కెమెరా వారిని బాగా ఆకర్షిస్తుంది. ఎప్పుడూ రాజ్ దగ్గర పిల్లలు గుంపుగా మూగి ఉంటారు. అలాగే ఆయన పిల్లల్లో కలిసిపోయి తానూ పిల్లాడైపోతారు.
ఫోటోగ్రఫీ హాబీ అయినప్పటికీ ఓపిగ్గా ప్రతి ఒక్కరి ఫోటో తీసి, తిరిగి వాటిని డెవలప్ చేసి అందరికీ ఇచ్చారు. పిల్లలకు ఒక మధురమైన ఙ్ఞాపకాన్ని అందించారు.

రాజ్ కుమార్ కు జీవని పిల్లల తరఫున పుట్టిన రోజు శుభాంక్షలు ( పని ఒత్తిడి వల్ల టపా ఆలస్యంగా పెట్టాల్సి వచ్చింది )

ఇక జీవనికి అందించే విరాళాలకు పన్ను మినహాయింపు లభించనుంది. ఈ నెల 11 న తిరుపతి కార్యాలయానికి రావలసిందిగా ఆదాయపు పన్ను శాఖ వారు లేఖ పంపారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఈ ఆర్థిక సంవత్సరం చివరకు పని పూర్తవుతుందని అంచనా.



photos : raj kumar

























DAILY BALANCE SHEET - JULY


BALANCE AS ON 30-6-2011 10,150/-


01- 7-11 - expenditure office assistant salary 1000/- 9,150/-
02- 7-11 - expenditure stationary, medical ( bhanu ) 1800/- 7,350/-
03- 7-11 - UMADEVI, KRISHNA MURTHY, SUGUNA 300/- 7,650/-
04- 7-11 - SURESH REDDY 300/- PRASANNA RGHAVENDRA 500/- 8,450/-
05- 7-11 - expenditure regestration of amendment 1000/- 7,450/-
06- 7-11 -
07- 7-11 -
08- 7-11 -
09- 7-11 -
10- 7-11 -
11- 7-11 -
12- 7-11 -
13- 7-11 -
14- 7-11 -
15- 7-11 -
16- 7-11 -
17- 7-11 -
18- 7-11 -
19- 7-11 -
20- 7-11 -
21- 7-11 -
22- 7-11 -
23- 7-11 -
24- 7-11 -
25- 7-11 -
26- 7-11 -
27- 7-11 -
28- 7-11 -
29- 7-11 -
30- 7-11 -
31- 7-11 -

SCHOOL FEES DETAILS

TOTAL AMOUNT TO BE PAID 4,00,000/-

AMOUNT PAID

JUNE - 40,000/-







EXPENDITURE FOR JEEVANI VIDYALYAM

land----------------- 5,00,000
site cleaning---------- 12,100
ec--------------------------600
registration------------- 8800
land survey - 1200
site cleaning - 15,000/-
site cleaning - 27,000/-































on
categories: | edit post

7 వ్యాఖ్యలు

  1. ప్రసాద్ గారూ..ఇది చూడండోసారి
    https://profiles.google.com/111033983165749293468/posts/gFTM2j6fS35

    పన్ను మినహాయింపు చాలా సంతోషకరమైన విషయం.

     
  2. jeevani Says:
  3. సౌమ్యగారూ పొద్దుటే చూశాను, అయితే సమయాభావం వల్ల స్పందించలేకపోయాను. చాలా బావుంది. ధన్యవాదాలు.

     
  4. రాజ్!మీకు హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.

     
  5. ప్రసాద్ గారూ.. చాలా హ్యాపీ అనిపించిందండీ ఈ పోస్ట్ చూసీ.. ;) ధన్యవాదాలు.. (సు.చి.న)
    పిల్లలందరినీ అడిగానని చెప్పండీ..;)
    పన్ను మినహాయింపు లభించడం ఆనందకరమయిన విషయం.. ;)

     
  6. విజయ్మోహన్ గారూ, సౌమ్య గారూ ధన్యవాదాలు ;)

     
  7. happy birthday raj and god bless u.

     
  8. Happy birthday jeevani

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo