బ్లాగర్ విజయ్ క్రాంతి నిన్న అనంతపురం వచ్చారు. పిల్లలకు సినిమాకు స్పాన్సర్ చేశారు. అందరం సెవెంత్ సెన్స్ సినిమాకు వెళ్ళాము. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు.


వీరిలో కొందరు ఇప్పటివరకు సినిమా థియేటర్ చూడనే లేదు. 


సినిమా అంటే క్యాసెట్ వేసి టీవీలో చూపిస్తారని అనుకున్నాను, ఇంత పెద్దగా ఉంటుందా అని ఓం ప్రకాష్ అన్నాడు.


నేను మొదటి సారి థియేటర్ చూస్తున్నాను అని శిల్ప చెప్పింది.


చిన్న పిల్లలు చల్లగా నిద్రలోకి జారుకున్నారు. పెద్ద పిల్లలు చివరివరకూ చూశారు. ఒకరిద్దరు విజిల్స్ కూడా వేశారు.


సినిమా ప్రారంభం అయిన కాసేపటికి గంగోత్రి నాకు ఆకలిగా ఉంది అని చెప్పింది. ఇంటర్వెల్ వరకూ ఆగమని చెప్పాము. పాప్ కార్న్ ఐస్ క్రీం తిన్నాక, మరి నిద్రబోతాను అని అడిగింది. 


ఇదే కాంప్లెక్స్ లోనే రా వన్ ఆడుతోంది. ఆ పోస్టర్ చూసి , సినిమా విడుదల కాక ముందే చూశానని కోతలు కోస్తున్నాడు సార్ గణేష్ అని శివ కుమార్ ఫిర్యాదు చేశాడు. నేను కన్నడలో చూశాను అని వాడు వాదనకు దిగాడు.   

ఇవీ విశేషాలు.  


పిల్లలకు ఆనందాన్ని పంచిన విజయ్ క్రాంతి గారికి ధన్యవాదాలు. 



DAILY BALANCE SHEET - OCTOBER

BALANCE AS ON 30-09-2011 6,780/-




01 - 10 - 11 - expenditure office asst. salary 1000/- 5,780/-
02 - 10 - 11 - V.RAVIKUMAR REDDY & FRIENDS 700/- 6,480/-
03 - 10 - 11 - RAMALAKSHMAMMA 1000/- 7,480/-
04 - 10 - 11 - UMA DEVI 100/- KRISHNA MURTHY 100/- SUGUNA 100/- 7,780/-
05 - 10 - 11 - KIRAN 100/- VARA PRASAD 200/- 8,080
06 - 10 - 11 - expenditure bore accessories  2500/-  5580/-
07 - 10 - 11 - SURESH REDDY 300/- PRASANNA, RAGHAVENDRA 300/- 6180/-
08 - 10 - 11 - PARAMESH 100/- AMERENDER REDDY 200/- 6480/- 
09 - 10 - 11 - SANTOSH 100/- SATHISH DHANUNJAYA 200/- 6780/-
10 - 10 - 11 - MAHESH 100/- VENKAT NAIDU 200/- 7080/-
11 - 10 - 11 - RAMSESH PRASAD 500/- 7580/-
12 - 10 - 11 - RAMA MOHAN NAIDU 400/- ANIL KUMAR REDDY 100/- 8080/-
13 - 10 - 11 - CHANDRA MOHAN REDDY 400/- 8480/-
14 - 10 - 11 - SRI HARSHA PATTIPATI 800/- 9280/- 
15 - 10 - 11 - D. SREENIVASULA REDDY 1000/- 10,280/-
16 - 10 - 11 - J.VICTOR BABU 500/- 10,780/- 
17 - 10 - 11 - R.V. RAMANA MURTHY 2500/- 13,280/-
18 - 10 - 11 - P.SUDHAMANI 500/- 13,780/-
19 - 10 - 11 - PADMAJA, THIBARUMAL JEWELS 20,000/- 33,780/-
20 - 10 - 11 - expenditure computer fees 2200/- 31,580/- 
21 - 10 - 11 - expenditure dhana lakshmi medical 200/- 31,380/- 
22 - 10 - 11 - YASONATH, NTV 10,000/- 41,380/-
23 - 10 - 11 - 30,000/- credited into JEEVANI VIDYALYAM building fund 11,380/-
24 - 10 - 11 -  RAJENDRA MUNICIPAL HIGH SCHOOL STAFF 2700/- 14,080/-
25 - 10 - 11 - NIL
26 - 10 - 11 - NIL
27 - 10 - 11 - NIL
28 - 10 - 11 - NIL
29 - 10 - 11 - NIL
30 - 10 - 11 - NIL
31 - 10 - 11 - NIL


SCHOOL FEES DETAILS 

TOTAL AMOUNT TO BE PAID 4,00,000/-
AMOUNT PAID
JUNE ----- 40,000/-
JULY ----- 50,000/-
AUGUST--- 20,000/-

OCTOBER- 50,000/-

EXPENDITURE FOR JEEVANI VIDYALAYAM
land-------------------------------- 7,35,000
site cleaning------------------------ 54,100
ec----------------------------------------600
registration----------------------------- 8800
land survey --------------------------- 1200
demand draft for bore---------------- 2200
Bore drilling ---------------------------30,000
Sub mersible bore+accessories---- 36,500

on
categories: | edit post

5 వ్యాఖ్యలు

  1. KumarN Says:
  2. "నేను మొదటి సారి థియేటర్ చూస్తున్నాను అని శిల్ప చెప్పింది.'
    Wow!

     
  3. karthik Says:
  4. >>నేను కన్నడలో చూశాను అని వాడు వాదనకు దిగాడు.

    షారూఖ్ ఖాన్ లాస్టుకు కన్నడ సినిమాలు కాపీ కొట్టే స్టేజికి వచ్చాడా?? పాపం.. :D

     
  5. హహహ.. ;)

    విజయ్ క్రాంతి గారికి..ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
    నా తరుపున

    టీవీలో రిలీజయ్యే సినిమాలు వద్దులెండీ పాపం.. సుమన్ బాబు ని చూసి భయపడతారు పిల్లలు ;)

     
  6. Great Vijay Garu......
    pillalu matram punch dialogues lo keka...
    prasad garu ur work appreciated :))

     
  7. jeevani Says:
  8. thanks to all

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo