ఎక్కడివో ఈ మేఘాలు
ఆప్యాయతానురాగాల్ని పదిలంగా మోసుకొచ్చి
ప్రేమ జల్లులతో చిన్నారులను తడిపి ముద్ద చేస్తాయి.
వారి అస్థిత్వానికి అర్థాన్ని ఇస్తాయి
ఆ జాలి చూపులకు ఆత్మ స్థైర్యాన్ని ఇస్తాయి
ఒంటరితనాన్ని తరిమివేస్తాయి
ఈ ప్రపంచమంతా తమ కోసమే ఉందన్న భావనను
పిల్లల్లో నింపుతాయి...
ఓ దయార్ద్ర బ్లాగు మిత్రులారా మీకు పిల్లల తరఫున ఎన్నిసార్లు ధన్యవాదాలు తెల్పాలి...
కార్తీక్ పెళ్ళి సందర్భంగా ఎనిమిది మంది బ్లాగర్లు అనంతపురం వచ్చారు. సౌమ్య,అపర్ణ,కిరణ్,ఒంగోలు శ్రీను,రాజ్ కుమార్,బంతి, రెహమాన్, నాగార్జున గార్లు.
సౌమ్య గారు పిల్లలకు రబ్బర్ బ్యాండ్స్, పప్పీ పిన్స్, బెల్టులు తెచ్చారు. వాటిని పెట్టుకుని పిల్లలు మురిసిపోయారు.
ఎప్పటిలా రాజ్ కెమెరాతో పిల్లల్ని ఆకట్టుకున్నారు.
రెహమాన్ తన లాప్ టాప్ తో తెలుగు నేర్పించారు.
బంతి ఆటాడిస్తే శ్రీను గారు కమాన్ హిట్ మీ ( 'అతడు ' లో బ్రమ్హానందంలా) అని పిల్లల్ని ఆడుకున్నారు.
కిరణ్, అపర్ణలు మొత్తం సీన్ ఆస్వాదిస్తూ నిలబడ్డారు.
సందడి సందడిగా పండగగా గడచిపోయింది.
ఇంతమందిని కలపడానికి కారకుడైన కార్తీక్ కు శుభాకాంక్షలు.
కార్తీక్ దంపతులకు ఆయురారోగ్యాలతో చక్కటి జీవితాన్ని ప్రసాదించాలని పిల్లలు, జీవని సభ్యుల తరఫున దేవుడిని ప్రార్థిస్తూ...
మీ,
జీవని.
జీవని విద్యాలయం సైట్ దగ్గరికి వెళ్లోస్తూ....
DAILY BALANCE SHEET - NOVEMBER
BALANCE AS ON 31-10-2011 14,080/-
BALANCE AS ON 31-10-2011 14,080/-
01-11-11 - expenditure office asst. salary 1000/- 13,080/-
02-11-11 - SUPRIYA 3000/- 16,080/-
03-11-11 - PURNA CHANDRA RAO 600/- KIRAN KUMAR REDDY 200/- 16,880/-
04-11-11 - UMA MAHESH 500/- SUDHAKAR REDDY 100/- 17,480/-
05-11-11 - SURESH REDDY 300/- PRASANNA, RAGHAVENDRA 300/- 18,080/-
06-11-11 - PARAMESH 100/- AMARENDER REDDY 200/- 18,380/-
07-11-11 - SANTOSH 100/- RAMASESH PRASAD 200/- 18,680/-
08-11-11 - VICTOR BABU 500/- SREENIVASULA REDDY 500/-19,680/-
09-11-11 - KIRAN 200/- VARA PRASAD 100/- 19,980/-
10-11-11 - RAM MOHAN NAIDU 200, CHANDRA MOHAN REDDY 200/- 20,380/-
11-11-11 - RAHAMAN 1000/- GITHA VANI 1000/- 22,380/-
12-11-11 - CHAITANYA 2000/- UMA DEVI 100/- SUGUNA 100/- 24,580/-
13-11-11 - AKSHATHA 300/- SATISH DHANUNJAYA 200/- 25,080/-
14-11-11 - CHANDRA SEKHAR REDDY 600/- KRISHNA MURTHY 100/- 25,780/-
15-11-11 - KANTHI RAJU 3000/- 28,780/-
16-11-11 - 20,000/- credited into JEEVANI VIDYALYAM building fund 8,780/-
17-11-11 - AMRUTHA VALLI 1000/- 9,780/-
18-11-11 - RAJENDRA MUNICIPAL HIGH SCHOOL STAFF 900/- 10,680
19-11-11 - Chi. SAKETH 20,000/- 30,680/-
20-11-11 - 20,000/- credited into JEEVANI VIDYALYAM building fund 10,680
21-11-11 -
22-11-11 -
23-11-11 -
24-11-11 -
25-11-11 -
26-11-11 -
27-11-11 -
28-11-11 -
29-11-11 -
30-11-11 -
SCHOOL FEES DETAILS
TOTAL AMOUNT TO BE PAID 4,00,000/-
TOTAL AMOUNT TO BE PAID 4,00,000/-
AMOUNT PAID
JUNE ----- 40,000/-
JULY ----- 50,000/-
AUGUST--- 20,000/-
OCTOBER- 50,000/-
NOVEMBER 30,000/-
JULY ----- 50,000/-
AUGUST--- 20,000/-
OCTOBER- 50,000/-
NOVEMBER 30,000/-
EXPENDITURE FOR JEEVANI VIDYALAYAM
land-------------------------------- 7,35,000
site cleaning------------------------- 54,100
ec----------------------------------------600
registration---------------------------- 8800
land survey --------------------------- 1200
demand draft for bore----------------- 2200
demand draft for bore----------------- 2200
Bore drilling --------------------------30,000
Sub mersible bore+accessories----- 36,500
wow!
kudos to all of you!
ధన్యవాదాలు మేము మీకు చెప్పాలి ప్రసాద్ గారు. పిల్లలను కలుసుకునే అవకాశం కల్పించినందుకు
ఫోటోలతో కళ్ళకు కట్టారుగా....హ్యాపీ:) హ్యాపీ:)
చాలా సంతోషం! ఫోటోలు చూస్తుంటే ఈసారి నాకూ రావాలని ఉంది..
కార్తీక్ దంపతులకి అభినందనలు!
చాలా బాగుంది.
క్రిషవేణి.
పిల్లలు కి ఇంతమంది ఉన్నందుకు చాల సంతోషం గా ఉంది...
ప్రసాద్ గారు...మీరు ధన్యజీవులు
బాబు కార్తికు......make most of it ...keep smiling
:))
So nice of you Jeevani garu...Kudos to Bloggers..Good job :))
ప్రసాద్ గారు.. నాగార్జున అన్నట్లు, ధన్యవాదాలు చెప్పాల్సింది మేము. మంచి మంచి ఫోటోలు పెట్టారు భలే:):)
nice job they did
ప్రసాద్ గారు ...మీరు కూడా భావుకత్వమా....:D ....మొదటి line లు కేక..:)..
కానీ మీకే బోలెడు ధన్యవాదాలు :)..ఆ ఫోటోలు చూస్తుంటే మల్లి మొన్నటి శనివారమే గుర్తొస్తోంది...
స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు