మిత్రులారా జీవని నీడన ఉన్న పిల్లలు జీవితంలో సెటిల్ అయ్యే వరకూ మనదే బాధ్యత అని మన లక్ష్యాల్లో చెప్పుకున్నాము. ( ఆర్థికంగా సమస్యలు వస్తే తప్ప దీనికి మనం కట్టుబడి ఉంటాం )
బాగా చదువుకునే వారికి ఎక్కడిదాకానైన సహాయం చేయడం.
చదువులో వెనుకబడిన వారికి వృత్తి విద్యల్లో నైపుణ్యం ఇవ్వడం. జీవని తరఫున కుటీర / చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి ( సహకార పద్ధతిలో ) మరికొంత మందికి ఉపాధి కల్పించడం.
అవసరం అయితే పెళ్ళి చేయడంలో కూడా మనదే బాధ్యత.
ఈ క్రమంలో పిల్లలు ఏదో ఒక రోజు తాము స్థిరపడి జీవనిని వదిలిపెట్టవచ్చు. అప్పుడు వారికి ఆసరాగా ఉండటనికి ఫిక్సుడు డిపాజిట్ స్కీం ఉపయోగపడుతుంది.
ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి 1000/- చొప్పున డిపాజిట్ చేస్తాం.
ఇది 100% పిల్లలకే దీన్ని సంస్థకు వాడుకోవడం జరగదు.
ఏటా జనవరి - మార్చి లోపు డిపాజిట్ చేయడం పూర్తి చేస్తాం.
దీన్ని చివర్లో పిల్లలకు అప్పజెప్తాం.
నియమ నిబంధనలు
పిల్లలు చివరి వరకూ జీవని దగ్గర ఉంటేనే ఇది వర్తిస్తుంది. మధ్యలో ఎవరైనా వెళ్ళిపోతే ఆ సొమ్మును పిల్లల్లో వికలాంగుడు / అత్యంత బలహీనుడు ఉంటే వారికి కేటాయించబడుతుంది.
ఈ ప్రణాళికలో లొసుగులు, తప్పులు ఉన్నాయా? ఇంకా మంచిగా ఏమైనా చేయొచ్చా? ఇలా ఫిక్సుడు డిపాజిట్లకు సంబంధించి ఏ సంస్థ మంచిదో మీకు తెలిసి ఉన్నా... ఎలాంటి సలహా అయినా ఇస్తారని ఆశిస్తున్నాము.
DAILY BALANCE SHEET - DECEMBER
BALANCE AS ON 30-11-2011 3,680/-
BALANCE AS ON 30-11-2011 3,680/-
01-12-11 - expenditure office asst. salary 1000/- 2,680/-
02-12-11 - UMA DEVI 100/- SUGUNA 100/- KRISHNA MURTHY 100/- 2,980/-
03-12-11 - VARA PRASAD 100/- KIRAN 200/- 3,280/-
04-12-11 - expenditure stationery+cosmetics 1700/- 1580/-
05-12-11 - NIL
06-12-11 - NIL
07-12-11 - NIL
08-12-11 - NIL
09-12-11 - NIL
10-12-11 - NIL
11-12-11 - NIL
12-12-11 -
13-12-11 -
14-12-11 -
15-12-11 -
16-12-11 -
17-12-11 -
18-12-11 -
19-12-11 -
20-12-11 -
21-12-11 -
21-12-11 -
23-12-11 -
24-12-11 -
25-12-11 -
26-12-11 -
27-12-11 -
28-12-11 -
29-12-11 -
30-12-11 -
SCHOOL FEES DETAILS
TOTAL AMOUNT TO BE PAID 4,00,000/-
TOTAL AMOUNT TO BE PAID 4,00,000/-
AMOUNT PAID
JUNE ----- 40,000/-
JULY ----- 50,000/-
AUGUST--- 20,000/-
OCTOBER- 50,000/-
NOVEMBER 30,000/-
JULY ----- 50,000/-
AUGUST--- 20,000/-
OCTOBER- 50,000/-
NOVEMBER 30,000/-
EXPENDITURE FOR JEEVANI VIDYALAYAM
land------------------------- -------- 7,35,000
site cleaning--------------------------- 54,100
ec---------------------------------- ------600
registration--------------------- -------- 8800
land survey ---------------------------- 1200
demand draft for bore------------------- 2200
demand draft for bore------------------- 2200
Bore drilling ---------------------- -----30,000
Sub mersible bore+accessories------- 36,500
Labor charges--------------------------35,100 ( mason- 26,400 + rod benders- 8,700 ) ==============================
TOTAL----------------------------------9,03,500
==============================
==============================
JEEVANI HOSTEL BUILDING - LATEST PIC
0 వ్యాఖ్యలు